• Song:  Dil Dil Dil
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Rahul Sipligunj

Whatsapp

నీ మిల మిల కళ్ళే నను మాయ చేసిందే గల గల గుండెలో గోల రేపింది ఇంతకు ఇంతై అంతంతన్తీ టార్చర్ చుపెడ్తా ఐ క్రష్ యు లైక్ ఏ పానీ పూరి వెనకకు లేదే నీకింకా దారి నింగి పైన నెల పైన నీరు పైన నిప్పునై టార్చర్ పెడ్తా ముల్లుని ముల్లుతో తీస్తా చూడవే నువ్వే కేకలేసిన గోల చేసిన మెర్సీ లేదు లే ఓహ్ ఓహ్ మరియా వై సో హరి య చీకటి చేసావే నువ్వు న దునియా ఓహ్ దిల్ దిల్ దిల్ యు కిల్లెడ్ మై దిల్ న గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్ దిల్ దిల్ దిల్ యు కిల్డ్ మై దిల్ న గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్ దిల్ దిల్ దిల్ యు కిల్డ్ మై దిల్ న గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్ పర బొమ్మ శాఖలే వాయు చలేక చుక్కలే నే చూపిస్త ఇక ఎదురు పడితే నీకా తికమక బుగ్గలో డింపీలే నే ఎర్ర నీ పింపుల్ నై నీకున్న అందాన్ని చెడ గొట్టానా ఇంతకు ఇంతై అంతంతంతాయి టార్చర్ చుపెడ్తా ఫెయిరీ టైల్ ల కలిసావ్ నన్నిలా చల్ చల్ గుడియా పార్ట్ టైం ఘడియ నీ డోర్ ను కోటి నిన్నే పిలిచే ఓహ్ దిల్ దిల్ దిల్ యు కిల్డ్ మై దిల్ న గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్ దిల్ దిల్ దిల్ యు కిల్డ్ మై దిల్ న గుండెలోన ఏదో జిల్ జిల్ జిల్ వాట్ సో బిగ్ డీల్ అనుకున్నవే లిటిల్ హార్ట్ కి హ్యాండ్ ఇచ్చావ్ నిన్ను వదిలే సమస్య లేనే లేదే ఫోర్క్ నే గుండెల్లో గుచ్చి వెళ్లిపోయావ్ తిరిగి మరి నీకింకా గుచ్చేయనా ఇంతకు ఇంతై అంతంతంతాయి టార్చర్ చుపెడ్తా ఓ మెరుపు తీగల నువ్వు మాయం అయ్యావే నీ బిల్కళియ తిరిగి చెలియా మోసం చేసావే ఓ అమ్మాయ ఓహ్ దిల్ దిల్ దిల్ యు కిల్డ్ మై దిల్ న గుండెలోన ఎదో జిల్ జిల్ జిల్ దిల్ దిల్ దిల్ యు కిల్డ్ మై దిల్ న గుండెలోన ఎదో జిల్ జిల్ జిల్ దిల్ దిల్ దిల్ యు కిల్డ్ మై దిల్ న గుండెలోన ఎదో జిల్ జిల్ జిల్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Nee mila mila kalle nanu maya chesinde gala gala gundelo gola repinde inthaku inthai antantantai torture chupedtha i crush you like a pani puri Venakaku ledhe neekinka dhari Ningi paina nela paina neru paina nippunai torture pedtha mulluni mullutho theestha chudave nuvve kekalesina gola chesina mercy ledu le Oh oh mariya why so hurry ya Cheekati chesava nuvu na duniya Oh dil dil dil you killed my dil Na gunelona edho jil jil jil Dil dil dil you killed my dil Na gunelona edho jil jil jil Dil dil dil you killed my dil Na gunelona edho jil jil jil Para bomma shakale vayaku chaleka Chukkale ne chupistha ika Edura paditha neka tikamaka Buggalo dimple ne Erra nee pimple nai Nekunna andhanni cheda gottana Inthaku intai anthanthanthai torture chupedtha Fairy tail la kalisav nannila Chal chal gudiya part time ghadiya Ne door nu koti nenne pilechey Oh dil dil dil you killed my dil Na gunelona edho jil jil jil Dil dil dil you killed my dil Na gunelona edho jil jil jil What so big deal anukunnave little heart ki Hand ichhave Ninnu vadile samasya lene lede Fork ne gundello guchhi vellipoyave Tirigi mari neekinka guchheyana Inthaku intai anthanthanthai torture chupedtha O merupu theegala nuvu mayam ayyave nee bilkaliya thiriga cheliya Mosam chesave oo ammaya Oh dil dil dil you killed my dil Na gunelona edo jil jil jil Dil dil dil you killed my dil Na gunelona edo jil jil jil Dil dil dil you killed my dil Na gunelona edo jil jil jil

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chinnadhana Nekosam
  • Cast:  Mishti,Nithiin
  • Music Director:  Anup Rubens
  • Year:  2014
  • Label:  Aditya Music