• Song:  Chinnadana Neekosam
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Raja Hasan

Whatsapp

ఓహ్ బుగ్గ గిల్లి బుగ్గ గిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మనకథే షురూ కానీవే ఓహో హూ కళ్ళు నిన్నే చూసేసాయే నవ్వు నిధే నచ్చేసిందే నీ కోసం ప్రాణం పెట్టైనా అరె చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం అరె చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం ఓహ్ బొండుమల్లి బొండుమల్లి జారిపోకే గుండె గిల్లి ఇకపై అన్ని నువ్వేనే ఓహో హూ కొత్త కొత్త కోరిక నువ్వే కొత్త ఆవకాయ నువ్వే కొత్త పాట నేనే పాడైన అరె చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా చిన్నదానా నీ కోసం అరె చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా చిన్నదానా నీ కోసం ఓ అరెరె అమ్మాయో నడుమే సన్నాయో నిన్ను చూసి కొట్టుకుంది నాది తియ్యని పాపిడి పుల్లని మామిడి వెరీ ఇష్టం పిల్ల నువ్వే సొల్లుడి ఓ సింగారి సింగారి రావే చేదాం సవారి నువ్వు ఎత్తు పల్లమాన్ని ఉన్న కన్యాకుమారి తవ్వేస్తా నీకే బళ్లారి అరె చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం అరె చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం ఓహో బుగ్గపై చుక్కాని ద్రిష్టికే పెట్టనా నువ్వేసే లంగా పైనే వోణి గుండెల్లో రైల్ ఇంజిన్ కు అంటూ కూసిందే సిగ్నల్ ఏ ఇచ్చేయ్ గిన్నె కోడి గుంటూరో నెల్లూరు ఓ వెళదాం రావే ఏలూరు ఓ పిల్ల పట్టాలింకా ఎక్కేసాక నువ్వే నాజోడి నీకోసం అవుతానే మోదీ అరె చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం అరె చిన్నదానా నీకోసం ఓయ్ చిన్నదానా చిన్నదానా నీ కోసం
Oh bugga gilli bugga gilli Vellipoke bujji thalli Manakadhe shuru kaaneeve oho hoo Kallu ninne chusesaaye navvu nidhe nacheshidhe Nee kosam pranam pettaina Are chinnadana neekosam aa chinnadana Chinnadana neekosam Are chinnadana neekosam oye chinnadana Chinnadana neekosam Oh bondumalli bondumalli Jaaripoke gunde gilli ikapaayi anni nuvvene oho hoo Kotha kotha korika nuvve Kotha avakaaya nuvve Kotha paatha nene padaina Are chinnadana neekosam oye chinnadana chinnadana nee kosam Are chinnadana neekosam oye chinnadana chinnadana nee kosam oo Arerre ammayo nadume sannayo Ninnu chusi kottukundhi naadi thiyyani paapadi pullani maamidi Very ishtam pilla nuvve solludi O singaari singaari Raave chedham savaari nuvvu yedhu pallyamanni unna kanyakumaari thavvestha neeke ballari Are chinnadana neekosam oye chinnadana chinnadana neekosam Are chinnadana neekosam oye chinnadana chinnadana neekosam Oho buggapai chukkane dhristike pettena nuvvese langaa paine voni Gundello rail engine ku antu kusindhe Signal ye ichhey ginne kodi Gunturo Nellore o veldham raave yelore o pilla pattalinka ekkesaaka nuvve naathodi neekosam avuthane Modhi Are chinnadana neekosam oye chinnadana Chinnadana neekosam Are chinnadana neekosam oye chinnadana Chinnadana nee kosam
  • Movie:  Chinnadhana Nekosam
  • Cast:  Mishti,Nithiin
  • Music Director:  Anup Rubens
  • Year:  2014
  • Label:  Aditya Music