• Song:  My Name Iju Raju
  • Lyricist:  Karunakar
  • Singers:  LV Revanth

Whatsapp

హే ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగ పుట్టావురో అట్టా అట్టా అట్టా అట్టా అట్టాగే పోతావురో ఇట్టే ఇట్టే ఇట్టే ఇట్టే ఇట్టే ఫీలైపోతారేందిరో సత్తే సత్తే సత్తే సత్తే సత్తే ఏమౌతాదిరో హే గాల్లో దీపం గుండెల్లో ప్రాణం ఎప్పుడు తుస్సంటుందో ఎవడికి తెలుసును లేరా ఒంట్లో జీవం కాదే మన సొంతం ఉన్నన్నాళ్లు పండగ చేసి పాడెక్కెయ్ రా పోయేవాన్ని పోనివ్వక నీ ఏడుపు ఎందుకురా నీ ఆస్థి గీస్తి ఏమైనా ఆడట్టుకుపోతాడా కోటల్లోని రారాజైన కాటికి పోవాలా నువ్వు నేను ఎవడైనా కట్టెల్లో కాలాల ఆ ఆ ఆఆ మై నేమ్ ఈజు రాజు బస్తీ బాలరాజు చావు కబురు చల్లగా చెబుతా ప్రతిరోజు మై నేమ్ ఈజు రాజు బస్తీ బాలరాజు చావు కబురు చల్లగా చెబుతా ప్రతిరోజు హే ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టా ఎట్టాగ పుట్టావురో అట్టా అట్టా అట్టా అట్టా అట్టాగే పోతావురో ఎహెఇట్టే ఇట్టే ఇట్టే ఇట్టే ఇట్టే ఫీలైపోతారేందిరో సత్తే సత్తే సత్తే సత్తే సత్తే ఏమౌతాదిరో చుట్టం చూపుకు వస్తాం పెట్టిందల్లా తింటాం పర్మనెంట్ గా ఆ ఇంట్లోనే బైఠాయించంగా సినిమా పోస్టర్ చూస్తాం ఓ టిక్కెట్ తీసి వెళ్తామ్ అయిపోయాక కుర్చీ ఖాళీ చెయ్యక తప్పదుగా ఆరడుగుల బాడీ అంతే అద్దెకు ఉంటున్నామంతే ఈ బాడీ కొంపని వదిలెయ్యాలి టైమే అయిపోతే పుట్టేటప్పుడు ఊపేస్తారు నిన్నే ఉయ్యాల పోయేటప్పుడు నలుగురు వచ్చి చక్కా మొయ్యాలా ఉన్నన్నాళ్ళు ఆ నలుగురిని సంపాదించాలా ఊరంతా నిను ఊరేగించి టాటా సెప్పాలా ఆ ఆఆ ఆఆ స్వర్గానికి తొలిమెట్టు నా బండేరా ఒట్టు ఎవ్వడైనా సచ్చాడంటే నాకే ఫోను కొట్టు స్వర్గానికి తొలిమెట్టు నా బండేరా ఒట్టు ఎవ్వడైనా సచ్చాడంటే నాకే ఫోను కొట్టు సన్ను డాటరు అవుతాం సిస్టరు బ్రదరు అంటాం అందరితోనూ బంధాలెన్నో కలుపుకుపోతుంటాం అప్పుల్లో మునిగుంటాం అంబానీ కలకంటాం చిల్లర కోసం ఎన్నో ఎన్నో వేషాలే వేస్తాం ఈ లైఫొక నాటకమేలే మన యాక్టింగులు అయిపోతే ఈ ఊరు పేరు మేకప్ తీసి చెక్కేయ్యాలంతే ఆ శివుడాజ్ఞే లేకుండా సీమైన కుడుతుందా అంటూ మహభాగ ఏదాంతం సెబుతామంటా అన్నీ ఇచ్చిన ఆ సామే సావును గిఫ్టు ఇవ్వంగా అయ్యయ్యయ్యో వద్దంటావేందయ్యో సిత్రంగా ఆ ఆ ఆఆ జెజ్జెనక జెజ్జెనకా తోడుంటా నీ ఎనకా పువ్వుల్లోన మోసుకెళ్ళి పూడ్చేస్తా పద కొడకా జెజ్జెనక జెజ్జెనకా తోడుంటా నీ ఎనకా పువ్వుల్లోన మోసుకెళ్ళి పూడ్చేస్తా పద కొడకా మై నేమ్ ఈజు రాజు బస్తీ బాలరాజు చావు కబురు చల్లగా చెబుతా ప్రతిరోజు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hey Ettaa Ettaa Ettaa Ettaa Ettaaga Puttaavuro Attaa Attaa Attaa Attaa Attaage Pothaavuro Itte Itte Itte Itte Itte Feelaipothaarendhiro Satthe Satthe Satthe Satthe Satthe Emouthaadhiro Hey Gaallo Deepam Gundello Praanam Eppudu Thussantundho Evadiki Telusunu Leraa Ontlo Jeevam Kaadhe Mana Sontham Unnannaallu Pandaga Chesi Paadekkei Raa Poyevaanni Ponivvaka Nee Edupu Endhukuraa Nee Aasthi Geesthi Emainaa Aadattukupothaadaa Kotalloni Raaraajaina Kaatiki Povaalaa Nuvvu Nenu Evadainaa Kattello Kaalaala Aa Aa AAa Aa My Name Iju Raju Basthi Balaraju Chaavu Kaburu Challaga Chebutha Prathiroju My Name Iju Raju Basthi Balaraju Chaavu Kaburu Challaga Chebutha Prathiroju Hey Ettaa Ettaa Ettaa Ettaa Ettaaga Puttaavuro Attaa Attaa Attaa Attaa Attaage Pothaavuro Yehe Itte Itte Itte Itte Itte Feelaipothaarendhiro Satthe Satthe Satthe Satthe Satthe Emouthaadhiro Chuttam Choopuku Vasthaam Pettindhalaa Thintaam Permanentgaa Aa Intlone Baitaayinchamgaa Cinema Poster Choosthaam Oo Ticket Teesi Velthaam Ayipoyaaka Kurchi Khaalee Cheyyaka Thappadhugaa Aaradugula Body Anthe Addheku Untunnaamanthe Ee Body Kompani Vadhileyyaali Time Ye Ayipothe Puttetappudu Oopesthaaru Ninne Uyyaala Poyetappudu Nalugu Vachhi Chakkaa Moyyaalaa Unnannaallu Aa Nalugurini Sampaadhinchaalaa Ooranthaa Ninu Ooreginchi Tata Seppaalaa Aa Aa Aaa Aa Swargaaniki Tholimettu Naa Banderaa Ottu Evvadainaa Sachhaadante Naake Phone Kottu Swargaaniki Tholimettu Naa Banderaa Ottu Evvadainaa Sachhaadante Naake Phone Kottu Son-nu Daughter-U Avuthaam Sister-U Brother-U Antaam Andharithonu Bandhaalenno Kalupukupothuntaam Appullo Muniguntaam Ambani Kalakantaam Chillara Kosam Enno Enno Veshaale Vesthaam Ee Laifoka Naatakamele Mana Actingulu Ayipothe Ee Ooru Peru MakeUp Theesi Chekkeyyaalanthe Aa Shivudagne Lekundaa Seemaina Kuduthundhaa Antu Mahabaaga Edhaantham Sebuthaamantaa Annee Ichhina Aa Saame Saavunu Gift Ivvamgaa Ayyayyayyo Vaddantaavendhayyo Sithramgaa Aa Aaa AaAa Jejjenaka Jejjenakaa Thoduntaa Nee Enakaa Puvvullona Mosukelli Poodchesthaa Padha Kodakaa Jejjenaka Jejjenakaa Thoduntaa Nee Enakaa Puvvullona Mosukelli Poodchesthaa Padha Kodakaa My Name Iju Raju Basthi Balaraju Chaavu Kaburu Challaga Chebutha Prathiroju

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chavu Kaburu Challaga
  • Cast:  Karthikeya Gummakonda,Lavanya Tripathi
  • Music Director:  Jakes Bejoy
  • Year:  2021
  • Label:  Aditya Music