• Song:  Summamasuriya
  • Lyricist:  Chandrabose
  • Singers:  Kalyan Malik, Divya Kumar,Smitha Belluri,Niraj Pandit

Whatsapp

సుమ్మమ్మ సూరియా సుమ్మమ్మ సూరియా సూదేంటో రాయి ల నీ యెంట నేనయా నీ యెంట నేనయ్యా నీ యెంట నేనయ్యా నీకు నాకు మధ్యన రగసామేమి లేదయ్యా రగసామేది లేదయ్యా రాగసమేది లేదయ్యా ఇద్దరికి తెలిసిన విషయమొకటి వుందట య య య య ఐ లైక్ థిస్ య య య య య ఐ వాంట్ థిస్ య య య య య ఐ లైక్ థిస్ య య య య య ఐ వాంట్ థిస్ య కథలో మలుపే కసి గ తిరిగేను ఆయా రామయ్య వస్తావయ్యా సుమ్మ మసురియ రామయ్య వస్తావయ్యా సుమ్మ మసురియ సుమ సుమ సుమ సుమమసూరియా సుమమసూరియా మాటలతో పెంచన మందులేని ఫోబియా మందులేని ఫోబియా సుమమసూరియా ముదురుతుంటే చూపన మధ్యరాత్రి మేనియా మధ్యరాత్రి మేనియా సుమమసూరియా తగ్గటానికి వుందిగ అందమయిన ఐడియా య య య య ఐ లైక్ థిస్ య య య య య ఐ వాంట్ థిస్ య య య య య ఐ లైక్ థిస్ య య య య య ఐ వాంట్ థిస్ య రెడీ య స్టడీ య జరుగును దోపిడీయా రామయ్య వస్తావయ్యా సుమ్మ మసురియ రామయ్య వస్తావయ్యా సుమ్మ మసురియ సొగసరి సన్యాసం మంట కలిసేలేవయ్యా మగసిరి విన్యాసం కంట పడేనయ్య వెతికేటి వేదంతం పొగిడినాది చుడయా సూక్ష్మం లో మోక్షం బోధ పడేనయ జగమే ఒక మయా సుఖమే ఒక లోయ అందులో పడిపోయా సుమమసురియా య య య య ఐ లైక్ థిస్ య య య య య ఐ వాంట్ థిస్ య య య య య ఐ లైక్ థిస్ య య య య య ఐ వాంట్ థిస్ య జపమే చెడిన ధనమే దొరికేనాయ రామయ్య వస్తావయ్యా సుమ్మ మసురియ రామయ్య వస్తావయ్యా సుమ్మ మసురియ
Summamma Suriya Summamma Suriya Sudhentoo rayi la nee anta nenayaa Nee anta nenenaya Nee anta nenenaya neeku naku madyana ragasayamemi ledhaya Ragasamemedhi ledhaya ragaseamedhi ledhaya Iddhariki thelisina ragasamokati vundhaya Ya ya ya ya I like this ya ya ya ya ya I want this ya Ya ya ya ya I like this ya ya ya ya ya I want this ya Kathalo malupe kasi ga thirigenu ayaa Ramayaa vasthavaya summa masuliya Ramayaa vasthavaya summa masuliya Suma suma suma sumamasuriya sumamasuriya Matalatho panchina mandhuleni phobia mandhuleni phobia sumamasuriya muduruthunte choopana chupana madyarathri mania madyarathri mania sumamasuriya thagataniki vundhi ga andhamayina idea Ya ya ya ya I like this ya ya ya ya ya I want this ya Ya ya ya ya I like this ya ya ya ya ya I want this ya Ready ya steady ya jarugunu dhopidiyaa Ramayaa vasthavaya summa masuliya yeemayaa vosthavayasumma masuliya Sogasari sanyasam manta kalisina dhemaya Magasiri vinyasam Kanata padanayaa Vethiketi vedhantham pogidinadhhi chudayaa Sukshmam lo moksham bhodha padinaya Jagame oka mayaa ani assaki pothe okala yaa andhulo padipoyaa sumamasuliyaa Ya ya ya ya I like this ya ya ya ya ya I want this ya Ya ya ya ya I like this ya ya ya ya ya I want this ya Japame chadina dhaname dorikenaya Ramayaa vasthavaya summa masuliya yeemayaa vosthavayasumma masuliya
  • Movie:  Chatrapathi
  • Cast:  Prabhas,Shriya Saran
  • Music Director:  M M Keeravani
  • Year:  2005
  • Label:  Aditya Music