నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
అనుకున్న గనకే కుమిలి పోతున్నా
నేను చేసిన తప్పు చెరిగి పోయేనా
జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది
మమతకే తగదని తొలి సారి తెలిసింది
నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
అనుకున్న గనకే కుమిలి పోతున్నా
నేను చేసిన తప్పు చెరిగి పోయేనా
నీ కన్నుల కావేరిని కడుపులో న దాచుకున్నా
అంతు లేని కడలి లోతుని నేను చూస్తున్నా
కడుపు లో నిన్ను మోయకున్నా
అమ్మ తప్పు ని కడుపు లోన దాచుకున్నా నిన్ను చూస్తున్నా
జరగనే జరగదు ఇక పైన పొరపాటు
నమ్మ ర అమ్మ ని నీ మీద న ఒట్టు
నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
అనుకున్న గనకే కుమిలి పోతున్నా
నేను చేసిన తప్పు చెరిగి పోయేనా
తప్పటడుగులు వేసినా
తల్లిగా విసిరేసినా
ఈ దారి తప్పిన తల్లిని వదిలేయాకు
చచ్చి పుడతా నాయనా
బిడ్డగా నీ కడుపులో
జారగానే జరగదు ఇకపైన పొరపాటు
నమ్మరా అమ్మని నీ మీద నా ఒట్టు
నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
అనుకున్న గనకే కుమిలి పోతున్నా
నేను చేసిన తప్పు చెరిగి పోయేనా