• Song:  Mannela thintiva ra
  • Lyricist:  K.Shivashakthi Datta
  • Singers:  Tippu,Smitha Belluri,Kalyan Malik

Whatsapp

శ్రీ కనక మహా లక్ష్మి కి జై శ్రీ సింహ చలం నర్సింహా స్వామి కి జై శ్రీ అన్నారం సత్యనారాయణ స్వామి కి జై శ్రీ రాజా రాజేశ్వరి వర ప్రసాద మహా రాజా శ్రీ పసలపూడి పంకజం గారి పర్వ కల రసిక నాట్య మండలకి జై అంచేత ఆడియన్స్ లారా రసిక శిఖామణులారా వాసికి ఎక్కిన వైజాగ్ వాసులారా మన్ను తిన కృష్ణయ్యను మందలించిన యశోదామా తో ఆ వెన్న దొంగ నువ్వు తోకయ్యా హార్మోని పోలీసు బాబు గారు చుస్తునారు అన్నయ బాలురు బోల్ల్లోలు చేపిరి కానీ ఏ పాపం ఎరుగనే తల్లి ఎలెస్ ఏంటి ర ఈ వెధవ గోల నేను మన్ను అసలే తినాలే తల్లి ఆయ్ అబద్ధాలు ఆడతావ్ మన్ను తినటానికి నీకు ఏమి కర్మ పట్టింది ర నీకు వెన్న ల్లేవా జున్నులు లేవా అరిసెలు లెవా పోనీ అటుకులు లెవా నీకు నీకు నీకు పంచదార పూరిళ్లు లేవా నీకు మిరపకాయ బజ్జిలు లేవా నీకు వేడి వేడి బొబట్లు లేవా లడ్డు మిఠాయి నీకు లడ్డు మిఠాయి నీకు రమ్యయము గ చేయిస్తి మన్నేలా తింటివి ర కృష్ణ మన్నేళ్ల తింటివి ర కృష్ణ మన్నేళ్ల తింటివి ర కృష లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తి మన్నేళ్ల తింటివి ర కృష్ణ పొద్దుగాల తరిపి తుడా పొదుగు పళ్ళు తాగబోతే లాగి పేట్టి తన్నిందే మట్టి ముట్టి తన్నిందే అయ్యాయో ఉల్లి పెసరట్లు లెవా రవ్వ మినపట్లు లేవా మాపాలు లేవా పాపులు లెవా కొట్టిన కొబారి చిప్పలు లెవా నీకు కాకినాడ కాజాలు లెవా నీకు మైసూరు బొండాలు లెవా పోనీ బందరు లడ్డులు లెవా ఆహ అత్రిపురం పూతరేకు లేవా రంగు జంగిరి నీకు రమ్యముగా చేయిస్తి మన్నేళ్ల తింటివి ర కృష్ణ మన్నేళ్ల తింటివి ర కృష్ణ యేటి గట్టు తోటలోన మొక్క నాటి నీరు గట్టి ఎరువు మీద ఎరువు వేసి ఎపుగ పెంచినటి చక్కర కేళి గెల్లాలు లెవా పప్పర పనస తొనలు లెవా పూరీలు లెవా బూరెలు లెవా తేనెలో ముంచిన గారాలు లెవా నీకు కాశ్మీరు ఆపిల్స్ లెవా అరెరెయ్ పాలకొల్లు బత్తాయిలు లెవా నీకు వడ్లమూడి నరంజ లెవా అయ్యో కబులు దానిమ్మ లేవా పల ముంజలు నీకు పరువం గ చేయిస్తి మన్నేళ్ల తింటివి ర కృష్ణ నువ్వు మన్నేళ్ల తింటివి ర కృష్ణ
Sri kanaka maha lakshmi kijai sri simha chalam narsimha swamy ki jai sri annaram satyanarayana swamy ki jai sri raja rajeswari vara prasada maha raja sri pasalapudi pankajam gariki parva kala rasika natya manadalaki jai Anchetha audience lara rasika sikamanulara vasiki akina vizag vasularaa manu thina krishnayanu mandhalinchina yasodhama tho a venna donga nuvvu thokavaya harmoni policu babu garu chusthunaru annaya baaluru bolllolu chepiri kani ye papam yerugane thalli yelless anti ra ee vedhava golla nenu manu asale thinale thalliaayyy abhadhalu adathav manu thinataniki neeku ami karama patindhi ra Neeku venalleva Junnulu levaa arisallu leva Poni attukulu leva Neeku neeku Neeku panchadhara purillu levaa Neeku mirapakaya bajjilu levaa Neeku vedi vedi bobatlu levaa Laddu mitayi neeku ladu mitayi neeku ramyayamu ga cheyisthi manila thintivi ra krishna Manella thintivi ra Manella thintivi ra krishna Laddu mitayi neeku ramyayamu ga cheyisthi manila thintivi ra krishna Podhukala tharipi thudaa podhugu pallu tagabothe lagi peti thannidhey matti mutti thantinidhe ayyayo Ulli pesaratulu leva Rapaminapatlu levaa mapalu levaa papulu leva Kotina kobari chipalu leva Neeku Kakinada kajalu leva neeku mysoru bondalu leva poni bandharu laddulu leva aaha athripuram puthareku levaa rangu jangiri neeku ramyamuga cheyisthi Manella thintivi ra krishna Manella thintivi ra krishna Yati gatu thotalona mu kka nati neeru gati yeruvu meedha yeruvu vesi yepu ga penchinati Chakkra keli gellalu leva pampara panasa thonalu leva purilu leva Burelu leva thenelo munchina garalu leva Neeku kashmiru apples leva arerey palakollu bathayilu leva neeku vadlamudu naranja leva ayyo kabulu dhanima leka Pala munathalu neeku paruvam ga cheyisthi Manella thintivi ra krishnaa nuvu Manella thintivi ra krishnaa
  • Movie:  Chatrapathi
  • Cast:  Prabhas,Shriya Saran
  • Music Director:  M M Keeravani
  • Year:  2005
  • Label:  Aditya Music