• Song:  Gundusudi Gundusudi
  • Lyricist:  Chandrabose
  • Singers:  M.M Keeravani,Sunitha Upadrashta

Whatsapp

గుండుసూది గుండుసూది గుచ్చుకుంది గుండుసూది గుంజిందయో గుండె నాది గుట్టు లాగిందయో పండు లూది గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది తగ్గించన నెప్పి నీది హాయ్ పుటించన ఊది ఊది తగినవేళల తొలిసారి పెదవివేళల మలిసారి పడకవేళల ప్రతిసారి పగటివేళలో ఒకసారి ఈ ఒక్కపాటపాలని తీరేలాగా నానీ ఉపాలి బ్రహ్మచారి నీ గోరువంకలోన చేరేవేళ నేనే ఐపోయా భామాచారి అమ్మమొ అబ్బబాబో అయ్యయ్యో అన్న వినక ఆచచో చిచోగిచో సిగులకేసెలవిచో వచ్చేయ్ వెనక చూపలయో ఊపునిది నాకు చెప్పాలయ్యో తీపి సోది గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది గుంజిందయో గుండె నాది గుట్టు లాగిందయో పండు లూది నీకు బోలెడు అది ఉంది నాకు బూటెడు ఇది ఉంది ఎత్తి పోతల పదునుంది ఉక్కపోతల పని ఉంది మత్తులో గమత్తులొ ముంచెత్తాలి నేడే తేలో ఈది ఈది చాటులో మాటులోన ఆడే ఆటలోనా మారాలి తేదీ తేదీ ఇంకాఇంకా ఇంకా ఇంకా కావలింకా అః చురక శ్రీలంక చూడలింకా నాతో కూడింకా చి పో అనక నచ్చావయో ఉగ్రవాది నిన్ను చేసేయనా జన్మ ఖైదీ గుండుసూది గుండుసూది గుచ్చుకుంటే తప్పు నాది గుంజిందయో గుండె నాది హాయ్ పుటించన ఊదీ ఊదీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gundusudi Gundusudi Guchukundi Gundusudi Gunjindayo Gunde Naadi Guttu Laagindayo Pandu Loodi Gundusudu Gundusudi Guchukunte Tappu Naadi Taginchana Neppi Needi Hai Putinchana Oodi Oodi Taginaveelala Tolisari Pedaviveelala Malisari Padakaveelala Pratisari Pagativelala Okasari Ee Kopatapalanni Tirelaga Nanee Upali Brehmachari Nee Goruvankalona Cherevela Neene Ipoya Bhamachari Ammamo Abbababo Ayayayo Anna Vinaka Achacho Chichogicho Sigulake Selavich Vachi Venaka Choopalayo Uupuneedi Naku Chepalayo Teepi Sodi Gundusudu Gundusudi Guchukunte Tappu Naadi Gunjindayo Gunde Naadi Guttu Laagindayo Pandu Loodi Neeku Boledu Adi Undi Naaku Butedu Idi Undi Ethi Potala Padunundi Ukapotala Pani Undi Mathulo Gamathulo Muchetali Neede Telo Eedi Eedi Chatulo Matulona Aade Talona Marali Tedi Tedi Inkinka Inka Inka Kavalinka Aha Churaka SriLanka Choodalinka Natho Kudinka Chi Po Anaka Nachavayo Ugravadi Ninnu Cheseyana Janma Khaidi Gundusudu Gundusudi Guchukunte Tappu Naadi Gunjindayo Gunde Naadihai Putinchana Oodi Oodi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chatrapathi
  • Cast:  Prabhas,Shriya Saran
  • Music Director:  M M Keeravani
  • Year:  2005
  • Label:  Aditya Music