• Song:  Gala Gala
  • Lyricist:  Chandrabose
  • Singers:  Jessi Gift,K.S. Chitra

Whatsapp

గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథ సాంగి నీ కోసమే నేనేసుకొనొచ్చా గల గళ్ళ లుంగీ కోర కోర కోర కోర కోర కోర చూపుల కొంటె కోణంగి నా మనసులో ఎం దాగి ఉందొ చూసుకో తొంగి తొంగి చన్నీల్లో వేడి నీళ్లు పోసి చల్లంగా వేడక్క జెసి నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథ సాంగి నీ కోసమే నేనేసుకొనొచ్చా గల గళ్ళ లుంగీ కోర కోర కోర కోర కోర కోర చూపుల కొంటె కోణంగి నా మనసులో ఎం దాగి ఉందొ చూసుకో తొంగి తొంగి పండు కోయగలవా దాని తొక్క తీయగలవా తొక్కల బిరుసెక్కిన నా తిక్క తీర్చగలవా పండు పిండగలనే దాని తొక్క మెక్కగలనే పక్కలో మగ దిక్కునయ్ రసముక్కు తీర్చగలనే వొలుచుకో వాటేసి వయసు వరహా అదరహో అందాల ఆడ తరహా దమాయించుకోరా దరువేసి గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథ సంగి నీ కోసమే నేనేసుకొనొచ్చా గల గళ్ళ లుంగీ పట్టి చూడ గలవా ఎద గట్టు దాట గలవా గుట్టుగా రస పట్టులో చెలి ఉట్టి కొట్టగలవా పట్టు పట్టా గాలనే జడ పట్టి దూకగలనే ఉట్టిగా ఊరించిన చిరు చట్టి పట్టగలనే అందుకేవారున్నారు నేను మినహా అందుకే విన్నాను లేడీ సలహా తమాయించు కోర తలుపేసి గల గల గల గల గజ్జలు తొడిగిన గ్రంథ సాంగి నీ కోసమే నేనేసుకొనొచ్చా గల గళ్ళ లుంగీ కోర కోర కోర కోర కోర కోర చూపుల కొంటె కోణంగి నా మనసులో ఎం దాగి ఉందొ చూసుకో తొంగి తొంగి చన్నీల్లో వేడి నీళ్లు పోసి చల్లంగా వేడక్క జెసి నవ్వుల్లో నాజూకు తీసి నమిలేసి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Gala Gala Gala Gala Gajjalu Thodigina Grandha Sangi Nee Kosame Nenesukonocha Gala Galla Lungi Kora Kora Kora Kora Kora Kora Choopula Konte Konangi Naa Manasulo Em Daagi Undho Chusuko Thongi Thongi Channeello Vedi Neelu Posi Challanga Vedakka Jesi Navvullo Naajooku Theesi Namilesi Gala Gala Gala Gala Gajjalu Thodigina Grandha Sangi Nee Kosame Nenesukonocha Gala Galla Lungi Kora Kora Kora Kora Kora Kora Choopula Konte Konangi Naa Manasulo Em Daagi Undho Chusuko Thongi Thongi Pandu Koyagalava Daani Thokka Theeyagalava Thokkala Birusekkina Naa Thikka Theerchagalava Pandu Pindagalane Daani Thokka Mekkagalane Pakkalo Maga Dikkunay Rasamukku Theerchagalane Voluchuko Vaatesi Vayasu Varahaa Adaraho Andaala Aada Tharaha Dhamayinchukoraa Dharuvesi Gala Gala Gala Gala Gajjalu Thodigina Grandha Sangi Nee Kosame Nenesukonocha Gala Galla Lungi Patti Chuda Galava Yeda Gattu Daata Galava Guttuga Rasa Pattulo Cheli Utti Kottagalava Pattu Patta Galane Jada Patti Dookagalane Uttiga Urinchina Chiru Chatti Pattagalane Andhukevarunnaru Nenu Minahaa Andhuke Vinnanu Lady Salaha Thamayinchu Kora Thalupesi Gala Gala Gala Gala Gajjalu Thodigina Grandha Sangi Nee Kosame Nenesukonocha Gala Galla Lungi Kora Kora Kora Kora Kora Kora Choopula Konte Konangi Naa Manasulo Em Daagi Undho Chusuko Thongi Thongi Channeello Vedi Neelu Posi Challanga Vedakka Jesi Navvullo Naajooku Theesi Namilesi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chatrapathi
  • Cast:  Prabhas,Shriya Saran
  • Music Director:  M M Keeravani
  • Year:  2005
  • Label:  Aditya Music