• Song:  O Premaa Naa Prema(Male)
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  S.P.Balasubramanyam

Whatsapp

ఓ ప్రేమా నా ప్రేమ ప్రేమే నాకు దైవం నీవే నాకు ప్రాణం ఓ ప్రేమా నా ప్రేమ నా పాటే వినరావా ప్రేమే నాకు దైవం నీవే నాకు ప్రాణం వినిపించేను నా గానం రప్పించేను నీ ప్రాణం ఓ ప్రేమా నా ప్రేమ నా పాటే వినరావా గడచిన దినముల కధలను మరువకు మనసులో ప్రియతమా శిలనొక మనిషిగ మలచిన చెలియకు మరణమే శరణమా ప్రణయపు పిలుపులు ప్రళయపు బిగువులు తెలుసుకో ప్రియతమా విధికిక విలయము ఎదలకు విజయము గెలుచుకో హృదయమా నేను కానే దూరం ఈ ప్రేమ కాదే నేరం సాగిపోతే దూరం ఇక ఆగిపోదా కాలం గుడిలో దేవి లేకుంటే కొడిగట్టేను ఈ దీపం ఓ ప్రేమా నా ప్రేమ నా పాటే వినరావా ప్రేమే నాకు దైవం నీవే నాకు ప్రాణం వినిపించేను నా గానం రప్పించేను నీ ప్రాణం ఓ ప్రేమా నా ప్రేమ నా పాటే వినరావా
O premaa naa prema Preme naaku daivam Nive naaku praanam O premaa naa prema Naa paate vinaraavaa Preme naaku daivam Nive naaku praanam Vinipinchenu naa gaanam Rappinchenu ni praanam O premaa naa prema Naa paate vinaraavaa Gadachina dinamula kadhalanu maruvaku manasulo priyatamaa Shilanoka manishiga malachina cheliyaku maraname sharanamaa Pranayapu pilupulu pralayapu biguvulu telusuko priyatamaa Vidhikika vilayamu edalaku vijayamu geluchuko hrudayamaa Nenu kaane duram e prema kaade neram Saagipote duram ika aagipodaa kaalam Gudilo devi lekunte kodigattenu e dipam O premaa naa prema Naa paate vinaraavaa Preme naaku daivam Nive naaku praanam Vinipinchenu naa gaanam Rappinchenu ni praanam O premaa naa prema Naa paate vinaraavaa
  • Movie:  Chanti
  • Cast:  Meena,Venkatesh
  • Music Director:  Ilaiyaraja
  • Year:  1992
  • Label:  Aditya Music