ఓ ప్రేమా నా ప్రేమా దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబందం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా క్షణమొక యుగముగా గడిపిన బ్రతుకిది తెలుసుకో ప్రియతమా విరహమే సుఖమని కలయిక కలయని తలచుటే మధురమా మృతులకు చితులకు ముగియని కధలివి కదలిరా ప్రణయమా అడుగులు చిలికిన రుధిరవు మడుగుల ఎరుపులే ప్రళయమా జారిపోయే కాలం చేజారిపోయే యోగం రగులుతున్న గాయం నేనడగలేను న్యాయం కరువౌతాను కన్నుల్లో గురుతుంటాను గుండెల్లో ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబందం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా గిరిలను విడిచిన నదులిక వెనుకకు తిరుగునా జగమున కులమని కడుదని కులమని విలువలు చెరుగునా మనసున గగనము మెరుపుల నగలను తొడిగితే ఘనతలే పెరుగునా ఉరుములు వినపడి ఉదయపు వెలుగులు అదురునా చెదురునా పేదవాళ్ళ ప్రేమ కాటువేసే పామా స్వాగతాలు అనగా చావుకైనా ప్రేమ మానై నేను బ్రతికున్నా మనిషై నేను చస్తున్నా ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా దైవాలాడే జూదం దయ్యంపాడే వేదం రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబందం ఓ ప్రేమా నా ప్రేమా ప్రేమిస్తే చావేనా
O premaa naa premaa Daivaalaade judam dayyampaade vedam O premaa naa premaa premisthe chaavenaa Daivaalaade judam dayyampaade vedam Raktamloni sudigundam raayaipoye anubandam O premaa naa premaa premisthe chaavenaa Kshanamoka yugamugaa gadipina bratukidi telusuko priyatamaa Virahame sukamani kalayika kalayani talachute madhuramaa Mrutulaku chitulaku mugiyani kadhalivi kadaliraa pranayamaa Adugulu chilikina rudhiravu madugula erupule pralayamaa Jaaripoye kaalam chejaaripoye yogam Ragulutunna gaayam nenadagalenu nyaayam Karuvautaanu kannullo gurutuntaanu gundello O premaa naa premaa premisthe chaavenaa Daivaalaade judam dayyampaade vedam Raktamloni sudigundam raayaipoye anubandam O premaa naa premaa premisthe chaavenaa Girilanu vidichina nadulika venukaku tirugunaa jagamuna Kulamani kadudani kulamani viluvalu cherugunaa manasuna Gaganamu merupula nagalanu todigite ganatale perugunaa Urumulu vinapadi udayapu velugulu adurunaa chedurunaa Pedavaalla prema kaatuvese paamaa Swaagataalu anagaa chaavukainaa prema Maanai nenu bratikunnaa manishai nenu chastunnaa O premaa naa premaa premisthe chaavenaa Daivaalaade judam dayyampaade vedam Raktamloni sudigundam raayaipoye anubandam O premaa naa premaa premisthe chaavenaa