జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిద్దరోవే చంటి పాడే జోలలోనే జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే వేమనయ్య నా గురువే వేలిముద్ర నా చదువే పాలబువ్వ నా పలుకే హాయి నిద్ర పాపలకే వేమనయ్య నా గురువే వేలిముద్ర నా చదువే పాలబువ్వ నా పలుకే హాయి నిద్ర పాపలకే కూనలమ్మ నా పదమే తేనెకన్నా తియ్యనిదే కోనలన్నీ పాడుకనే గువ్వ చిన్న పాట ఇదే రాగముల తాళములో నాకసలే రావులే పాడుకొను జ్ఞానమునే నా కొసగే దైవమే ముద్దులోనే పొద్దుపోయే కంటి నిండా నిద్దరోవే చంటి పాడే జోలలోనే జాబిలికీ వెన్నెలకీ పుట్టిన పున్నమిలే గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే
Jaabiliki vennelaki puttina punnamile Gangalalo tenelalo kadigina mutyamule Muddulone poddupoye Kanti nindaa niddarove chanti paade jolalone Jaabiliki vennelaki puttina punnamile Gangalalo tenelalo kadigina mutyamule Vemanayya naa guruve velimudra naa chaduve Paalabuvva naa paluke haayi nidra paapalake Vemanayya naa guruve velimudra naa chaduve Paalabuvva naa paluke haayi nidra paapalake Kunalamma naa padame tenekannaa tiyyanide Konalanni paadukane guvva chinna paata ide Raagamula taalamulo naakasale raavule Paadukonu jnaanamune naa kosage daivame Muddulone poddupoye Kanti nindaa niddarove chanti paade jolalone Jaabiliki vennelaki puttina punnamile Gangalalo tenelalo kadigina mutyamule