• Song:  Urumulu Nee Navvulai
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Rajesh,Sujatha

Whatsapp

ఉరుములు నీ మువ్వలై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి పరుగులు నీ గానమై తరగలు నీ తాళమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని కాలానికే గాలాడక ఆగాలి నువ్వు ఆడేవేళ అది చూడగా మనసాగక ఆడాలి నీతో నింగి నెల తక్క దిమి తాళాలపై తలకుల తరంగమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని మెలికల మందాకినీ కులుకుల బృందావని కనులకి విందియ్యవే ఆ అందాన్ని చంద్రుళ్ళో కుందేలే మా ఇంట ఉందంటూ మురిసింది ఈ ముంగిలి చిందాడే కిరణంలా మా ముందు నువ్వుంటే ప్రతి పూట దీపావళి మా కళ్ళలో వెలిగించావే సిరివెన్నెలా మా ఆశలే నీ అందేలై ఈ మంచు మౌనం మొగేవేళ ఆ సందడే ఆనందమై ప్రేమించు ప్రాణం పాడే వేళా ఉరుములు నీ మువ్వులై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా కళ్యాణి తక్క దిమి తాళలపై తలకుల తరంగమై చిలిపిగా చిందాడవే కిన్నెరసాని నడయాడే నీ పాదం నటవేదమే నంటూ ఈ పుడమి పులకించగా నీ పెదవే తనకోసం అనువైన కొలువంటూ సంగీతం నిన్ను చేరగా మా గుండనే శృతి చెయ్యవా ని వీణలా ఈ గాలిలో నీ గెలితో రాగాలు ఎన్నో రేగేయ్ వేళా నీ మేనిలో హరివిల్లునే వర్ణాల వాగై సాగే వేళా ఉరుములు నీ మువ్వులై మెరుపులు నీ నవ్వులై తొలకరి మేఘానివై రా అలివేణి తక్క దిమి తాళాలపై తలకుల తరంగమై చిలిపిగా చిందాడవే ఉమ్మ్మ్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Vurumulu nee muvalai merupulu nee navuulai Tolakari meghanivai ra aliveni Paragulu nee gaanamai taragalu nee taalami Chilipiga chindadavee kineerasani Kalaneke gaaladaka agali nuvvu adevela Adi chudagaa mansagaka adalai neetho nigi nela Takka dimi talalapai talkula taramgamai Chilipi ga chindaadave kinnerasani Meleakala mandakini kulukula brundaavani Kanulaki vindiyyave a andaani Chadrullo kundele maa inta vundantu murusindi ee mungili Chindhade kiranam laa ma mundu nuvvunte prati poota deepavali Maa kallalo veliginchave sirivennalaa Maa aashale nee andelai ee manchu mounam mogevela Aa sandhaade aanadamai preminchu praanam paade vela Vurumulu nee muvalai merupulu nee navuulai Tholakari meghanivai raa kalyani Takka dimi talalapai talkula taramgamai Chilipi ga chindaadave kinnerasani Nadayadde nee padam natavedame nantu ee pudame pulakinchagaa Nee pedhave tanakosam anuvaina koluvantu sangetam ninnu cheragaa Maa gundne shruthi cheyyava nae veenalaa Ee gaali lo neee gelitho ragalu enno regey vela Nee meni lo harivillune varnaala vaagai saage vela Vurumulu nee muvvulai merupulu nee navuulai Tolakari meghanivai ra aliveni Takka dimi taalalapai talkula taramgamai Chilipi ga chindaadave ummhmm

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chandralekha
  • Cast:  Isha Koppikar,Nagarjuna,Ramyakrishna
  • Music Director:  Sandeep Chowta
  • Year:  1998
  • Label:  Aditya Music