• Song:  Okkasari Okkasari
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Srinivas Chakravarthi

Whatsapp

ఒక్కసారి ఒక్కసారి నవ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో అందమైన జీవితాన్ని దువ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో పర పరప్పప్పరారా పప్పరర పరప్పప్పరారా పప్పరర ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించకు దాన్ని ఒక్కసారి ఒక్కసారి నవ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో అందమైన జీవితాన్ని దువ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో పెదవులపై విరబూసే నవ్వుపువ్వులు వాడవురా సరదాగా నవ్వేస్తే దిగులు నిన్నింకా చుడదురా రాత్రిలో సొగసు ఏమిటో చూపటానికి చుక్కలు బతుకులో తీపి ఏమిటో చెప్పడానికే చిక్కులు పర పరప్పప్పరారా పప్పరర పరప్పప్పరారా పప్పరర ఒక్కటంటే ఒక్క లైఫే ఏడిపించకు దాన్ని ఒక్కసారి ఒక్కసారి నవ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో అందమైన జీవితాన్ని దువ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో నవ్వంటూ తోడుంటే చందమామవి నువ్వే ని చుట్టూ చీకటికి వెండి వెన్నెల ని నవ్వే మువ్వల శాంతి గువ్వల నవ్వు రవ్వలే చిందని గలగలా నవ్వగలగడం మనిషికొకడికే తెలుసనీ పర పరప్పప్పరారా పప్పరర పరప్పప్పరారా పప్పరర ఒక్కటంటే ఒక్క లైఫే నవ్వుకొని దాన్ని ఒక్కసారి ఒక్కసారి నవ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో అందమైన జీవితాన్ని దువ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో పర పరప్పప్పరారా పప్పరర పరప్పప్పరారా పప్పరర ఒక్కటంటే ఒక్క లైఫే నవ్వుకొని దాన్ని ఒక్కసారి ఒక్కసారి నవ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో అందమైన జీవితాన్ని దువ్వి చుడయో అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Okkasari okkasari navvi chudayo ayyayyayyayyo ayyayyayyayyo andamaina jivitanni duvvi chudayo ayyayyayyayyo ayyayyayyayyo para parappapparara papparara parappapparara papparara okkatante okka life eh edipinchaku danni okkasari okkasari navvi chudayo ayyayyayyayyo ayyayyayyayyo adamaina jivitanni duvvi chudayo ayyayyayyayyo ayyayyayyayyo Pedavulapai virabuse navvupuvvulu vadavura saradaga navveste digulu ninnika chudadura ratrilo sogasu emito chupatanike chukkalu batukulo tipi emito cheppadanike chikkulu Para parappapparara papparara parappapparara papparara okkatante okka life eh edipinchaku danni Okkasari okkasari navvi chudayo ayyayyayyayyo ayyayyayyayyo amdamaina jivitanni duvvi chudayo ayyayyayyayyo ayyayyayyayyo Navvantu todunte chandamamavi nuvve ni chuttu chikatiki vendi vennela ni navve muvvala Santi guvvala navvu ravvale chindani galagala navvagalagadam manishikokadike telusani Para parappapparara papparara parappapparara papparara okkatante okka life eh edipinchaku danni Okkasari okkasari navvi chudayo ayyayyayyayyo ayyayyayyayyo amdamaina jivitanni duvvi chudayo ayyayyayyayyo ayyayyayyayyo Para parappapparara papparara parappapparara papparara okkatante okka life eh edipinchaku danni Okkasari okkasari navvi chudayo ayyayyayyayyo ayyayyayyayyo amdamaina jivitanni duvvi chudayo ayyayyayyayyo ayyayyayyayyo

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chandralekha
  • Cast:  Isha Koppikar,Nagarjuna,Ramyakrishna
  • Music Director:  Sandeep Chowta
  • Year:  1998
  • Label:  Aditya Music