• Song:  Regumullole
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  Noel Sean,Karthik,Srilekha

Whatsapp

రెగుముల్లొలె నాటు సిన్నాది బొడ్డు మల్లెలు సూడు అన్నది మీసాలు గుచ్చా కుండా ఒరేయ్ బావో ముద్దాడుతావా అంది కంది పూవల్లే ముట్టు కుంటాను కందిరీగల్లె కుట్టి పోతాను కుచ్చిళ్ళు జార కుండా ఒరేయ్ బావో కౌగిళ్లు ఇవ్వు నువ్వు నీ నడుముకెంత పొగరబ్బ అది కదులుతుంటే వడదెబ్బ నువ్వు కెలకమాకు మనసబ్బ ఇక నిదుర రాదు నీయబ్బా మీసాలు గుచ్చకుండా ఆ ఆ ఆ కోనేటి నీళ్ళల్లో వంగింది రో కుండల్లే నా గుండె ముంచింది రో తను తడిసింది రో నను తడిపింది రో ఆ పిట్ట గోడెక్కి నుంచుంది రో కొంమచి కాయేదో తెంపింది రో అది జామపండు లా నను తింటుంది రో ఎదురే పడితే ఎదలో గుండు సూదల్లే దిగుతావు రో తన కనులు గిలికి సింగారి తన జడను విసిరి వయ్యారి చిరు నగవు చిలికి ఒక సారి కోస పెదవి కొరికి ప్రతి సారి యహ మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో ముద్దాడతావా నువ్వు ఆ జొన్న చేలల్లో పక్కంది రో ఒల్లోన చేయ్యేస్తే సిగ్గ అంది రో బులుపే తీరక కసి వూరింది రో ఓసారి నాతోని సై అంటే రో దాసోహమౌతాను నూరేళ్లు రో ఇక తన కాళ్ళకే పసుపవూతాను రో ఇదిగో పిలగో నువ్వు గుండెల్లో ప్రాణాలు తోడొద్దు రో నీ నడుము పైన ఒక మాడతాయి పై జన్మలోనే ఇక పుడతా అని చెలిమి చేరి మోర పెడితే తెగ కులుకులొలికే ఆ సిలికా మీసాలు గుచ్చకుండా ఒసేయ్ భామ ముద్దాడ లేనే నేను కంది పూవల్లే ముట్టు కుంటాను అః కందిరీగల్లె కుట్టి పోతాను కుచ్చిళ్ళు జార కుండా ఒరేయ్ బావో కౌగిళ్లు ఇవ్వు నువ్వు మీసాలు గుచ్చకుండా ఒరేయ్ బావో ముద్దాడుతావా నువ్వు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Regumullole Naatu Sinnaadi Boddu Mallelu Soodu Annadi Meesalu Guchaa Kunda Orey Baavo Muddaaduthaavaa Andi Kandi Poovalle Muttu Kuntaanu Kandireegalle Kutti Pothaanu Kuchillu Jaara Kundaa Orey Bavo Kougillu Ivvu Nuvvu Nee Nadumukentha Pogarabba Adi Kadulutunte Vadadebbaa Nuvu Kelakamaaku Manasabba Ika Nidura Raadu Neeyabba Meesalu Guchakunda Aa Aa Aa Koneti Neellallo Vangindi Ro Kundalle Naa Gunde Munchindi Ro Thanu Thadisindi Ro Nanu Thadipindi Ro Aa Pitta Godekki Nunchundi Ro Kommonchi Kayedo Thempindi Ro Adi Jampandu Laa Nanu Thintundi Ro Edure Padithe Edalo Gundu Soodalla Diguthavu Ro Thana Kanulu Giliki Singari Thana Jadanu Visiri Vayyari Chiru Nagavu Chiliki Oka Sari Kosa Pedavi Koriki Prathi Sari Yaha Meesalu Guchakundaa Orey Baavo Muddadathaava Nuvvu Aa Jonna Chelallo Pakkandi Ro Ollona Cheyesthe Siggandi Ro Bulupe Theeraka Kasi Voorindi Ro Osari Naathoni Sye Ante Ro Dasohamouthanu Noorellu Ro Ika Thana Kaallake Pasupavuthanu Ro Idigo Pilago Nuvvu Gundello Pranalu Thododdu Roo Nee Nadumu Paina Oka Madathai Pai Janamalona Ika Pudatha Ani Chelimi Cheri Mora Pedithe Thega Kulukulolike Aa Silakaa Meesalu Guchakundaa Osey Bhaama Muddada Lene Nenu Kandi Poovalle Muttu Kuntaanu Aha Kandireegalle Kutti Pothanu Kuchillu Jaara Kundaa Orey Bavo Kougillu Ivvu Nuvvu Meesalu Guchakundaa Orey Bavo Muddaduthava Nuvvu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chandhamama
  • Cast:  Kajal Aggarwal,Navdeep,Shiva Balaji,Sindhu Menon
  • Music Director:  K. M. Radha Krishnan
  • Year:  2007
  • Label:  Aditya Music