నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులు గా అఅఅఅఅఅ పరుగులుగా అవే ఇలా ఈ వాళ నిన్నే చేరాయి నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు కళ్ళలోఓ మెరుపులే గుండెలో ఉరుములే పెదవిలో పిడుగులే నవ్వులో వరదలే శ్వాసలోన పెనుతుఫానే ప్రళయమవుతోందిలా నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు మౌనమే విరుగుతూ బిడియమే ఒరుగుతూ మనసిలా మరుగుతూ అవధులే కరుగుతూ నిన్ను చూస్తూ ఆవిరవుతూ అంతమవ్వాలనే నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు పరుగులు గా అఅఅఅఅఅ పరుగులుగా అవే ఇలా ఈ వాళ నిన్నే చేరాయి నాలో ఊహలకు నాలో ఊసు లకు అడుగులు నేర్పావు
Nalo Uhalaku Nalo Oosulaku Adugulu Nerpavu Nalo Aashalaku Nalo Kanthulaku Nadakalu Nerpavu Parugulu Gaaaa Aaaaaa Paruguluga Avve Ila Ee Vaala Ninne Cherayi Nalo Uhalaku Nalo Oosulaku Adugulu Nerpavu Nalo Aashalaku Nalo Kanthulaku Nadakalu Nerpavu Kallalooo Merupulai Gundelooo Urumulai Pedavilo Pidugulai Navvulo Varadalai swasalona Penutuphanai Pralayamautondila Nalo Uhalaku Nalo Oosulaku Adugulu Nerpavu Nalo Aashalaku Nalo Kanthulaku Nadakalu Nerpavu Mouname viruguthu Bidiyame Uruguthu Manasila Marugutu Avadule Karugutu Ninnu Choostu Aaviravutu Anthamavvalane Nalo Uhalaku Nalo Oosulaku Adugulu Nerpavu Nalo Aashalaku Nalo Kanthulaku Nadakalu Nerpavu Parugulu Gaaaa Aaaaaa Paruguluga Avve Ila Ee Vaala Ninne Cherayi Nalo Uhalaku Nalo Oosulaku Adugulu Nerpavu
Movie: Chandhamama Cast: Kajal Aggarwal,Navdeep,Shiva Balaji,Sindhu Menon Music Director: K. M. Radha Krishnan Year: 2007 Label: Aditya Music