• Song:  Bugge Bangaramaa
  • Lyricist:  peddada murthy
  • Singers:  Rajesh

Whatsapp

పచ్చిపాలా యవ్వనాలా గువ్వలాటా పంచుకుంటే రాతిరంతా జాతారంట బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా వోల్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా పట్టు చీరల్లో చందమామ ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా కన్నె రూపాల కోనసీమ కోటి తారల్లో ముద్దు గుమ్మా బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా వోల్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా ఎదురే నిలిచే అదర మధుర దరహాసం ఎదురై పిలిచే చిలిపి పడచు మధుమాసం వెలిగే అందం చెలికె సొంతం వసంతం వరమై దొరికె అసలు సిసలు అపురూపం కలిసే వరకు కలలో జరిగే విహారమ్ పుష్య మాసాన మంచు నీవో బోగీ మంటల్లో వేడి నీవో పూల గంధాల గాలి నీవో పాల నడకల్లో తీపి నీవో బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా యెదలో జరిగే విరహ సెగల వనవాసం బదులే అడిగే మొదటి వలపు అభిషేకం వదిలేయ్ బిడియం ఒదిగే సమయం ఎపుడో జతగా పిలిచే ఆగారు పోగల సావాసం జడతో జగడం జరిగే సరసం ఎపుడో అన్ని పువ్వుల్లో ఆమె నవ్వే అన్ని రంగుల్లో ఆమె రూపే అన్ని వేళ్లలో ఆమె ధ్యాసే నన్ను మోతంగా మాయ చేసే బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమ్మా వోల్లే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసెనమ్మా పట్టు చీరల్లో చందమామ ఏడు వన్నెల్లో వెన్నెలమ్మా కన్నె రూపాల కోనసీమ కోటి తారల్లో ముద్దు గుమ్మా
Pachipala yevvanala guvvalata panchukunte rathirantha jatharanta Bugge Bangarama Sigge Singarama Agge rajeselemma Valle Vayyarama Navve Mandarama Nanne Kajesenamma Pattu Cheerallo Chandamama Yeru Mallello Vennelemma Kanne Roopala Konaseema Koti Tarallo Muddu Gumma Bugge Bangarama Sigge Singarama Agge rajeselemma Valle Vayyarama Navve Mandarama Nanne Kajesenamma Yedure Niliche Adara Madura Darahasam Yedurai Piliche Chilipi Padachu Madumasam Velige Andam Yedige Pantham Vasantha Varamai Dorikwe Asalu Sisalu Apuroopam Kavithe Valapu Kalalo Jarige Vihaaramm pushya masana manchu Neevo Boghi Mantallo Vedi Neevo Poola Gandhala Gali Neevo Pala Nadagallo Teepi Neevo Bugge Bangarama Sigge Singarama Agge rajeselemma Yedalo Jarige Viraha Segala Vanavasam Badule Adige Modati valapu Abhishekam Vadiley Bidiyam Odige Samayam Yepudooooooooooo Jathaga Piliche Alaru Pogala Savasam Jadatho Jagadam Jarige Sarasam Yepudoooo Anni Puvvullo Ame Navve Anni Rangullo Ame Roope Anni Vellalo Ame Dyase Nannu Mothanga Maaya Chese Bugge Bangarama Sigge Singarama Agge rajeselemma Valle Vayyarama Navve Mandarama Nanne Kajesenamma Pattu Cheerallo Chandamama Yeru Mallello Vennelemma Kanne Roopala Konaseema Koti Tarallo Muddu Gumma
  • Movie:  Chandhamama
  • Cast:  Kajal Aggarwal,Navdeep,Shiva Balaji,Sindhu Menon
  • Music Director:  K. M. Radha Krishnan
  • Year:  2007
  • Label:  Aditya Music