• Song:  Drunk and Drive
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Rahul Sipligunj

Whatsapp

చూస్తుంటే పూవులా షేపు కానీ పూలన్ దేవి టైపు యూయూ ఓయ్ .. అబ్బా చ సెంటిమెంటల్ అనిపిస్తావే నాకు మెంటల్ తెప్పిస్తావే ఓయ్ .. అబ్బా చ ఓ చందమామ లాగా బయటికి బిల్డుప్ ఇస్తావే ఏ ఏ చంద్రముఖి లాగా లోపల ఏషాల్ వేస్తావ్ ఏ ఒరిజినల్ ని అర్జెంటు గ చూడాలి అని ఉండే ఏ ఏ రెయిన్బో లాగా ఫుల్ ఓపెన్ అయ్యిపోవే టెక్కులు అప్పవే ట్రిక్కులు అప్పవే చిక్కినవ్వే నువ్వు డ్రంక్ న డ్రైవింగ్ ల ఓ రేస్ కార్ ల దోసుకెళ్లాక బ్రేకులేసి నువ్వు ఒకే చెప్పాలా తీసుకుకెళ్లి స్లిప్పులు పాస్ గావు సప్లి లే కంప్యూటర్ కనిపిట్ట్టినట్టు కటింగ్ లు ఐయ్యోదె అవెరగె బ్యూటీ వె , RGV ట్వీట్ వె తొక్కలో తిక్కలు చూపి బ్రతికేయొద్దే B.Com లో ఫిజిక్స్ ఉంది అనే బాపతు నువ్వే మన మధ్య కెమిస్ట్రీ ని అర్ధం చేసుకోవే బిల్ గేట్స్ బిడ్డ అయినట్టు బిల్డుప్ లు వద్దే నా దిల్ లో గేట్ తెరిచే ఉంచనే టెక్కులు అప్పవే ట్రిక్కులు అప్పవే చిక్కినవ్వే నువ్వు డ్రంక్ న్ డ్రైవింగ్ ల ఓ రేస్ కార్ ల దోసుకెళ్లాక బ్రేకులేసి నువ్వు ఒకే చెప్పాలా హాలిడే ట్రిపులా ఎవిరిడే ట్రీటులా నువ్వు నా చెంతకు వస్తే నీ ల ఉండొచ్చే రూల్స్ నీకు ఉండేవే బౌండరీ లు ఆశలు ఉండేవే మనసుకి మాస్క్ వేసే క్షణమే రాదే రైట్ అయినా రాంగ్ అయినా నా వోట్ నీకే నీ వెంటే నేనుంటా వీడని షాడో ల బాడ్ అయినా షడ్ అయినా దాటాలి నన్నే కాస్తూ ఉంటా నిన్నే ప్రాణం లా టెక్కు లు అప్పకేయ్ ట్రిక్కు లు అప్పకే ఒక్కసారి నువ్వు నాతో చేరాక ఓ రేస్ కార్ ల దూసుకువెళ్ళావే బ్రేక్ లు వేయకే ఒకే చెప్పక

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Choosthunte poovula shape u Kani poolan devi type uu Oye.. abba cha Sentimental anipisthabey Naku mental teppisthavey Oye.. abba cha O chandamama laga Bayatki buildup isthavey ye ye Chandramukhi laga lopala Eshal vesthave ye Orginal ni urgent ga Choodali ani unde ye ye Rainbow laga Full open ayipove Tekkulu appavey Trickulu appavey Chikkinavve nuvvu Drunk n driving la O race car la dosukellaka Breakulesi nuvvu okay cheppala Teeskukelli slippule Pass gaavu supply le Computer kanipitettinattu Cutting lu iyyodhe Average beauty ve, RGV tweet ve Tokkalo tikkalu chupi brathikeyodde B.Com lo physics undi Ane baapathu nuvve Mana madhya Chemistry ni Ardam cheskove Bill gates bidda ayinattu Buildup lu vadde Naa dil lo gate teriche unchane Tekkulu appavey Trickulu appavey Chikkinavve nuvvu Drunk n driving la Oo race car la dosukellaka Breakulesi nuvvu okay cheppala Holiday triplaa Everyday treatu la Nuvvu naa chentaku Vaste nee la undoche Rules neeku undavey Boundary lu aasal undavey Mansuki maske vese Kshaname raade Right ayina wrong ayina naa vote neeke Nee vente nenunta veedani shadow la Bad ayina sad ayina dhaatali nanne Kastu unta ninne pranam la Tekku lu appakaey Tricku lu appakay Okkasari nuvvu natho cheraka Oo race car la dooskuvellavey Break lu veyake okay cheppaka

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chalo
  • Cast:  Naga Shaurya,Rashmika
  • Music Director:  Mahati Swara Sagar
  • Year:  2018
  • Label:  Aditya Music