• Song:  Daayamma daayi daa da
  • Lyricist:  Samavedham shanmukha shastri
  • Singers:  K.S. Chitra,S.P.Balasubramanyam

Whatsapp

దాయమ్మ దాయి దా దా హాయమ్మ హాయి ఇంద ఓసి నా సంపద దా దా దా అందుకో దా అందమా దా ఓఓఓఓ ఓఓఓ దాయమ్మ దాయి దా దా హాయమ్మ హాయి ఇంద తద్దినం తక యుద్ధం ఇక సిద్ధం రస సిద్ధాంతమే నిద్దరళీక వొద్దన్నదిరో ఓఓఓ వత్తిళ్లకు ఒళ్ళున్నదిరో ఇత్తిత్తాని నను చుట్టిన ఎద తట్టిన రద పెట్టిన ముడిపెట్టిన జాగా జెట్టివిరో నిను పట్టిన నీ జట్టునురో పందెం అని ముందున్నాడని అందినది పొంది కసి చిందిందని కందిందని బంధం పాడనా అందం ఒక గ్రంధము చదివిందే చదివేసి రసకందాయం అందాలని చిందేయ అనన అల్లుకుండం పదా దా దా దా దా కొంటె బాధాయ తీర్చుకో దా దాయమ్మ దాయి దా దా హాయమ్మ హాయి ఇంద వొలిక్కడ కళ్ళక్కడ కల్లెక్కడో కైపక్కడ విరుపక్కల వలపక్కడిదే జత చిక్కిన వయసిక్కడిదే ఎరుపెక్కిన చెలి చెక్కిలి ఇరుపక్కలి మరి మిక్కిలి తడి తిక్కల ముద్దిక్కడిదే పెదవేక్కడో మధువక్కడిదే మదమెక్కిన మగ హక్కులు చెలి సిగ్గులు పుణికి తన చేజిక్కిన వోడి దగ్గిర చెలీ తగ్గినది ఆలా చుక్కలు కల దిక్కుకు చిరురెక్కలు తొడిగి మన మనసెక్కడ మహా చక్కగా సుఖమెక్కినది హాయి అర్ధం ఇదా దా దా దా దా ఆడుకో దయా అల్లుకో దా దాయమ్మ దాయి దా దా హాయమ్మ హాయి ఇంద ఓసి నా సంపదా దా దా దా దా అందుకో దా అందమా దా ఓహో ఓహోఓ
Daayamma daayi daa da Haayamma haayi inda vosi naa sampada daa daa daa Anduko daa Andama daa Oooo ooo ooo Daayamma daayi daa da Haayamma hayi inda thaddin thaka yuddam ika siddam rasa siddanthame Niddarlika voddannadiro ooo votthillaku vollunnadiro Ittittani nanu chuttina yeda thattina roda pettina mudipettina jaga jattiviro Ninu pattina nee jattunuro Pandem ani mundunadani andinadani pondi kasi chindindani kandindani bandham padana Andam oka grandhm chadivinde chadivesi rasakandayam andalani chindey anana Allukunadam padaa da daa da daa Konte badhaaa Teerchuko daaa Daayamma daayi daa daa Haayamma hayi inda vollekkado kallakkada kallekkado kaipakkada viri pakkala valapakkadidi Jatha chikkina vayasikkadidi Erupekkina cheli chekkili irupakkala mari mikkili thadi thikkala muddikkadide Pedavekkado madhuvakkadide Madamekkina maga hakkulu cheli siggulu puniki thana chejikkina vodi daggira chali thagginadi Ala chukkalu kala dikkuku chirurekkalu thodigi mana manasakkada maha chakkaga sukhamekkinadi Haayi ardham idaa daa daa daa daa Aaduko daaa Alluko daa Daayamma daayi daa da Haayamma hayi inda vosi naa sampadaa daa daa daa daa Anduko daa Andama daa Ohoo ohooo
  • Movie:  Chala Bagundhi
  • Cast:  Malavika,Srikanth,Vadde Naveen
  • Music Director:  Koti
  • Year:  2000
  • Label:  Aditya Music