అరేయ్ ఇనుకోరా భాయ్
నీకు అమెరికా ఈసా వచ్చిన
గీ మంచి గడియాలో
సిగరెట్టు అగ్గితో ఆరతిచ్చి
సురాపానంతో నీ సోపతికి
దవతివ్వాలని పబ్బటి పట్టినం
జరా భద్రం గ ఇల్లి రా బిడ్డో
రంగ రంగ రంగ
సిందెయ్యి సామి రంగ
శివమెట్టు సుబ్బరంగా
హే చల్ మోహన్ రంగ
రంగ రంగ రంగ
సిందెయ్యి సామి రంగ
శివమెట్టు సుబ్బరంగా
హే చల్ మోహన్ రంగ
అరేయ్ పొదుగలే బైలెళ్ళు
బోనం ఎత్తి బైలెళ్ళు
గండి మైసకి మొక్కేళ్లు
గాలి మోటర్ ఎక్కిళ్ళు
నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి
నువ్వు పెద్దపులి లెక్క గోడితివిరో
బెమ్మాండం బద్దలు గొట్టెయ్రో
నువ్వు పెద్దపులి లెక్క గోడితివిరో
బెమ్మాండం బద్దలు గొట్టెయ్రో
అరేయ్ పొదుగలే బైలెళ్ళు
బోనం ఎత్తి బైలెళ్ళు
గండి మైసకి మొక్కేళ్లు
గాలి మోటర్ ఎక్కిళ్ళు
నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి
నువ్వు పెద్దపులి లెక్క గోడితివిరో
బెమ్మాండం బద్దలు గొట్టెయ్రో
నువ్వు పెద్దపులి లెక్క గోడితివిరో
బెమ్మాండం బద్దలు గొట్టెయ్రో
హే రంగ సింధేయి
శివమెత్తు శివమెత్తు
శివమెత్తు సుబ్బరంగా
చిందేయి చిందేయి
చల్ మోహన్ రంగ
సీటీ గొట్టి బైలెళ్ళు
సాత్రి వట్టి బైలెళ్ళు
థంకిస్తూ దఫ్తార్లు
కామాయిన్చు డాలర్లు
అరెయ్రేరేరేరే
సీటీ గొట్టి బైలెళ్ళు
సాత్రి వట్టి బైలెళ్ళు
థంకిస్తూ దఫ్తార్లు
కామాయిన్చు డాలర్లు
నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి
నువ్వు పెద్దపులి ఏషాంగత్తెయ్రో
చాపన్న దేశం చుట్టేయారో
నువ్వు పెద్దపులి ఏషాంగత్తెయ్రో
చాపన్న దేశం చుట్టేయారో
Us కొలువు నీదైతే
లాడికిలంత నీవెంటే
యేనాడు నీ పెళ్లి
అన్ని నీకు అత్తిళ్ళే
అరెయ్రేరేరేరే
Us కొలువు నీదైతే
లాడికిలంత నీవెంటే
యేనాడు నీ పెళ్లి
అన్ని నీకు అత్తిళ్ళే
నీకు పెద్దపులి నీకు పెద్దపులి
నీకు పెద్దపులి పట్టం గడతారురో
పిల్లనీకి పోటీ వాడతారురో
నీకు పెద్దపులి పట్టం గడతారురో
పిల్లనీకి పోటీ వాడతారురో
చల్ చల్ చల్
అరెరే చల్
చల్ చల్ చల్ మోహన్ రంగ