• Song:  Oke Okamaata
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Chakri

Whatsapp

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగా నా పేరు నీ ప్రేమని నా దారి నీ వలపని నా చూపు నీ నవ్వని నా ఊపిరే నువ్వని నీకు చెప్పాలని ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగా నేను అని లేను అని చెబితే ఎం చేస్తావు నమ్మనని నవ్వుకొని చాల్లే పోమంటావు నీ మనసులోని ఆశగా నిలిచేది నేనని నీ తనువులోని స్పర్శగా తగిలేది నేనని నీ కంటిమైమరుపులో నను పోల్చుకొంటానని తలా ఆంచి నీ గుండెపై నా పేరు వింటానని నీకు చెప్పాలని ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగా నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం నువ్వు రాకముందు జీవితం గురుతైనా లేదని నిను కలుసుకున్న ఆ క్షణం నను వొదిలిపోనని ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నానని ఈ మహిమ నీదేనని నీకైనా తెలుసా అని నీకు చెప్పాలని ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగా నా పేరు నీ ప్రేమని నా దారి నీ వలపని నా చూపు నీ నవ్వని నా ఊపిరే నువ్వని నీకు చెప్పాలని ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాట పెదఓపలేనంత తీయంగా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

"Oke Oka Maata Madilona Daagundi Mounamgaa Oke Oka Maata Pedavopalenanta Teeyamgaa Naa Peru Nee Premanii Naa Daari Nee Valapanii Naa Choopu Nee Navvanii Naa Oopire Nuvvanii Neeku Cheppaalani Oke Oka Maata Madilona Daagundi Mounamgaa Oke Oka Maata Pedavopalenanta Teeyamgaa Nenu Ani Lenu Ani Chebite Em Chestaavu Nammanani Navvukoni Chaalle Pomantaavu Nee Manasuloni Aasagaa Nilichedi Nenanii Nee Tanuvuloni Sparsagaa Tagiledi Nenanii Nee Kantimaimarupulo Nanu Polchukontaananii Tala Aanchi Nee Gundepai Naa Peru Vintaananii Neeku Cheppaalani Oke Oka Maata Madilona Daagundi Mounamgaa Oke Oka Maata Pedavopalenanta Teeyamgaa Nee Adugai Nadavadame Payanamannadi Paadam Ninu Vidichi Batakadame Maranamannadi Praanam Nuvu Raakamundu Jeevitam Gurutaina Ledanii Ninu Kalusukunna Aa Kshanam Nanu Vodiliponanii Prati Ghadiya O Janmagaa Ne Gaduputunnaananii Ee Mahima Needenanii Neekaina Telusaa Anii Neeku Cheppaalani Oke Oka Maata Madilona Daagundi Mounamgaa Oke Oka Maata Pedavopalenanta Teeyamgaa" Naa Peru Nee Premanii Naa Daari Nee Valapanii Naa Choopu Nee Navvanii Naa Oopire Nuvvanii Neeku Cheppaalani Oke Oka Maata Madilona Daagundi Mounamgaa Oke Oka Maata Pedavopalenanta Teeyamgaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Chakram
  • Cast:  Aseen,Charmi,Prabhas
  • Music Director:  Chakri
  • Year:  2005
  • Label:  Aditya Music