• Song:  Asha Pasham
  • Lyricist:  Vishwa
  • Singers:  Anurag Kulkarni

Whatsapp

ఆశ పాశం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో సేరువైనా సేదూ దూరాలే తోడౌతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఎదేటౌనో ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా ఏలేలేలేలో కల్లోలం ఈ లోకంలో లోలో లోలోతుల్లో ఏవిల్లో ఎద కొలనుల్లో నిండు పున్నమేల మబ్బు కమ్ముకొచ్చి సిమ్మ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండ తల్లడిల్లి పోతు పల్లటిల్లిపోయి ని వుంటే తీరేనా నీ ఆరాటం ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటౌనో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓ ఆటు పోటు గుండె మాటుల్లోన సాగేనా ఆశ పాశం బందీ సేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరౌనో ఏ జాడలో ఏమున్నదో క్రీనీడలా విధి వేచున్నదో ఏ ముడుపులో ఏం దాగున్నదో నీవుగా తీర్చుకో నీ శైలిలో సిగ్గు ముల్లు గప్పి రంగులీనుతున్న లోకమంటె పెద్ద నాటకమే తెలియకనే సాగే కధనం నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కధలే దూరం నీ సేతుల్లో ఉంది సేతల్లో సూపించి ఎదురేగి సాగాలిగా రేపేటౌనో తేలాలంటే నువ్వెదురు సూడాలిగా ఓ ఆటు పోటు గుండె మాటుల్లోన ఉంటున్నా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Aasa paasam bandhee sesele Saage kaalam aade aatele Teeraa teeram cherelogaa Ne eteeravuno Cheruvainaa chedu dooraale Todavutoone veede vainaale Needo kaado telelogaa Ne edetavuno Aatu potu gunde maatullonaa saagenaa E elelelo Kallolam nee lokamlo lo lo Lo lotullo Ye leelo yeda kolanullo Nindu punnamela mabbu kammukocchi Simma seekatallipotunte Nee gamyam gandaragolam Dikku tochakunda talladillipotu Pallatillipoyee neevunte Teerenaa nee aaraatam Ye hetuvu nuduti raatalni maarchindo Nisitangaa telisedelaa Repetavuno telaalante Nee uniki undaaligaa O o aatu potu gunde maatullonaa saagenaa Aasa paasam bandhee sesele Saage kaalam aade aatele Teeraa teeram cherelogaa Ne eteeravuno Ye jaadalo yemunnado Kreeneedalaa vidhi vechunnado Ye malupulo yem daagunnado Neevugaa telchuko nee saililo Siggu mullu gappi ranguleedutunna Lokamante pedda naatakame Teliyakane saage kathanam Neevu pettukunna nammakaalu anni Pakkadaari patti potunte Kanchiki nee kathale dooram Nee setullo undi setallo soopinchi Eduregi saagaligaa Repetavuno telaalante Nuvveduru soodaaligaa O o aatu potu gunde maatullonaa untunnaa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Care_Of_Kancharapalem
  • Cast:  Karthik Rathnam,Kesava K,Mohan Bhagath,Praveena Paruchuri,Radha Bessey
  • Music Director:  Sweekar Agasthi
  • Year:  2018
  • Label:  Aditya Music