• Song:  Jaramochindi
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Kushi Murali,Sravana Bhargavi

Whatsapp

హొయ్ ఏంటి ఎక్సట్రాలు చేతనావ్ ఏమాయింది నీకు జరమొచ్చింది చెమటట్టింది దడపుట్టింది బెంగొచ్చింది ఆయోచి సోయోచి సెగలోచి పొగలొచ్చి మధ్యరాత్రి మేలుకొచ్చి ఏడుపేమో తన్నుకొచ్చి ఏంటేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో నాకేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో నన్నడిగితే నాకేం తెలుసే సిత్తరంగి ఆర్ ఎం పి డాక్టర్ ని అడుగే నన్నడిగితే నాకేం తెలుసే సిత్తరంగి ఆర్ ఎం పి డాక్టర్ ని అడుగే వొళ్ళంతా వేడెక్కి పోతావుందే కొంపలో కూలర్ ఏ ఎట్టించుకో పోదంతా గొంతెండి పోతావుందే ఆరారా పుల్ల ఐస్ కొరికేసుకొ దిగులొచింది దిగులొచింది ఉడుకొచ్చింది ఉడుకొచ్చింది అట్నుంచి ఇట్నుంచి అబ్బీ నిన్నటినుంచి సీరకట్టు సెలపరించి పుట్టుమచ్చ పులకరించి ఏంటేంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో లోనెంటో అయిపోతాందో రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో నన్నడిగితే నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లో మీ అక్కని అడుగే నన్నడిగితే నాకేం తెలుసే తిన్నగెల్లి ఇంట్లో మీ అక్కని అడుగే నొప్పి నొప్పిగా ఉంటుంది తగ్గట్లేదు ఎక్కడో నరం నలిగిపోయిందేమో ఎం తిందామనుకున్న ఎక్కట్లేదు అందుకే స్లిమ్ముగా ఉన్నవేమో గుబులోచింది గొడవొచ్చింది ఎదురొచ్చింది బెదురొచ్చిన్ది అదివోచి ఇది వోచి ఒంటి మీద ఈడొచ్చి సెప్పలేని సైడ్ నుంచి సుర్రుమంచి సలుపొచ్చి బోథలే తెగిపోతున్నాయ్ రాంబాబు ఎదంటావ్ ఎదంటావ్ రో సిగ్గిడిచి అడుగుతుంటీ రో ఎదంటావ్ ఎదంటావ్ రో నాకు నా ఫాన్స్ కి నో నచ్చదే నానోగ్గేయి నన్నోగయ్యే నాకు నా ఫాన్స్ కి నో నచ్చదే నానోగ్గేయి నన్నోగయ్యే

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hoy enti extralu chethnav Emaaindi neeku Jaramochindi chematattindi dhadaputtindi bengochindi Aayochi soyochi segalochi pogalochi Madyaratri melukochi edupemo thannukochi Entento aipothande rambabu edantav edantav ro Nakento aipothande rambabu edantav edantav ro Nannadigithe nakem theluse sittarangi rmp doctor ni aduge Nannadigithe nakem theluse sittarangi rmp doctor ni aduge Vollantha vedekki pothavunde kompalo coolere ettinchuko Podhantha gonthendi pothavunde aarara pulla ice korikesuko Digulochindi digulochindi udukochindi udukochindi Atnunchi itnunchi abbee ninnatnunchi Seerakattu selaparinchi puttumacha pulakarinchi Entento aipothande rambabu edantav edantav ro Lonento aipothande rambabu edantav edantav ro Nannadigithe nakem theluse thinnagelli intlo me akkani aduge Nannadigithe nakem theluse thinnagelli intlo me akkani aduge Noppi noppiguntandi thaggatledhu ekkado naram naligipoyindemo Em thindamanna ekkatledhu anduke slimmuga unnavemo Gubulochindi godavochindi adurochindi bedurochindi Adivochi idi vochi onti meedha eedochi Seppaleni side nunchi surrumanchi salupochi Bothale thegipothunnay rambabu edantav edantav ro Siggidichi aduguthunti ro edantav edantav ro Naku na fans ki no nachadhe nanoggey nannoggeyye Naku na fans ki no nachadhe nanoggey nannoggeyye

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.