శ్రీ రాముడు లాంటి గుణవంతుడు
సౌమ్యుడు ఏక పత్ని వ్రతుడు మాకక్కర్లేదు
కసుక్కున బుగ్గ గిల్లేసి చీర కొంగు లాగేసి
నడుం మీద పంటి ఘాటు పెట్టె
చిలిపి కృష్ణుడే కావాలి
వీ లవ్ వీ లవ్ వీ లవ్ వీ లవ్
బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్
వీ లవ్ బ్యాడ్ బోయ్స్ ఉయ్ బాయ్స్ బాయ్స్
వీ వన్నా వన్నా బ్యాడ్ బాయ్స్ ఉయ్ బాయ్స్ బాయ్స్
వీ లవ్ బ్యాడ్ బొయ్స్స్
వీ వన్నా వన్నా బ్యాడ్ బాయ్స్
మామ్మడ గిచ్చి ఈడ గిచ్చి
పిచ్చెక్కించే పెనిమిటి కావాలె
వీ లవ్ బ్యాడ్ బోయ్స్ ఉయ్ బాయ్స్ బాయ్స్
వీ వన్నా వన్నా బ్యాడ్ బాయ్స్ ఉయ్ బాయ్స్ బాయ్స్
పొద్దున్నే లేపేసి మడి కట్టు కట్టేసి
పూజ గదిలో కూర్చోబెట్టే వాడు మాకొద్దు
బికినీ ఏసీ బీచ్ లో వదిలేసే వాడు కవ్వాలి
వంటలు వార్పులు వద్దని చెప్పాలి
ఐ మాక్స్ లు పబ్ లు తిప్పేస్తుండాలి
హే ఏ నుదుటిన బొట్టేట్టు వాకిట్లో ముగ్గేట్టు
అని ఆర్డేర్లేసి అరిచేవాడు మంచోడైన సారీ మాకొద్దే
వీ లవ్ బాడ్ బోయ్స్ బాయ్స్ బాయ్స్
వీ లవ్ లవ్ బాడ్ బాయ్స్
ఓరెహ్ రెహ్ బబ్లీ మేరె బిజిలి
అరెహ్ బల్బ్ లు పేలతాయి షాక్ లు తగిలి
ఓరెహ్ రెహ్ బబ్లీ మేరె ఇమిలి
పులిహారే చేసుకోండేళ్లే ఇల్లే
పప్పు టమాటో బ్యాచ్ మాకెందుకయ్యా
నాటు కోడి కాలు నా కాలు పట్టుకు లాగేసి వాడే కావాలి
ఆఫీస్ లో ఓ టీ లే చేసేవాడొద్దే
పడకింట్లో ఓవర్ టైం డ్యూటీ చెయ్యాలె
న దేవత నువ్వంటూ పూజించే వాడొద్దు
హే హే ఏ రంభ ఊర్వశి నువ్వేనంటు
మీదడిపోయే రకమే కావాలె ఏ
వీ లవ్ బ్యాడ్ బోయ్స్
బబ్బబ్బా బాబ్బా బాబ్బా బ్యాడ్ బాయ్స్ ఏ
బబ్బబ్బా బాబ్బా బాబ్బా బ్యాడ్ బాయ్స్ ఏ
వీ లవ్ వీ లవ్ వీ లవ్ బ్యాడ్ బాయ్స్
బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్
హే బబ్బబ్బా బాబ్బా బాబ్బా బ్యాడ్ బాయ్స్ ఏ
వీ లవ్ వీ లవ్ వీ లవ్ బ్యాడ్ బాయ్స్
బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ వీ వన్నా వన్నా బ్యాడ్ బాయ్స్
వీ లవ్ బ్యాడ్ బాయ్స్ వీ వన్నా వన్నా బ్యాడ్ బాయ్స్
వీ లవ్ బ్యాడ్ బాయ్స్ వీ వన్నా వన్నా బ్యాడ్ బాయ్స్
బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్ బ్యాడ్ బాయ్స్
Sri raamudu laanti gunvanthudu
soumyudu eka patni vratudu maakakkarledu
kasukkuna bugga gillesi cheera kongu laagesi
nadum meeda panti gaatu pette
chilipi krishnude kaavaali
we love we love we love we love
bad boys bad boys
We love bad boyss uy boys boys
we wanna wanna bad boys uy boys boys
We love bad boyssss
we wanna wanna bad boys
mammada gichi eeda gichi
pichekkinche penimite kaavale
We love bad boyss boys boys
we wanna wanna bad boys boys boys
Poddunne lepesi madi kattu kattesi
pooja gadilo kurchobette vaadu maakoddu
bikini esi beach lo vadilese vaadu kavvaali
vantalu varpulu vaddani cheppale
I max lu pub lu thippesthundaale
hey a nudutina bottettu vaakitlo muggettu
ani orderlesi arichevadu manchodaina sorry maakodde
we love bad boyss boys boys
We love love bad boys
Oreh reh bubbly mere bijili
areh bulb lu pelathayi shock lu thagili
oreh reh bubbly mere imili
pulihare cheskondelle elle
Pappu tomato batch maakendukayya
natu kodi kalu na kaalu pattuku lagese vadee kavali
Office lo OT le chesevadodde
padakintlo over time duty cheyyaale
na devatha nuvvantu poojinche vadoddu
hey hey a rambha urvasi nuvvenantu
meedadipoye rakame kavaale ye
We love bad boyss
babbabba baabba baabba bad boys ye
babbabba baabba baabba bad boys ye
we love we love we love bad boys
bad boys bad boys bad boys
hey babbabba baabba baabba bad boys ye
we love we love we love bad boys
bad boys bad boys we wanna wanna bad boys
we love bad boys we wanna wanna bad boys
we love bad boys we wanna wanna bad boys
bad boys bad boys bad boys