రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరింద
చుక్కలంటిన ఆశ నెలకు ఒరిగిందా
ఒక ప్రేమను కాదందమ్మ
ఇప్పుడింకో ప్రేమ
ఇక ఇంటికి రానందమ్మ
యధా రాజీనామా
కురిసే కన్నీరే వరదయ్యే వేళా
రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరింద
చుక్కలంటిన ఆశ నెలకు ఒరిగిందా
రేపటికి సాగే పయనం
నిన్నటినీ చూడని నయనం
గమ్యాలే మారే గమనం ఆగదు ఏయ్ మాత్రం
బ్రతుకంతా ఈడుంటుందా
చివరంత తోడుంటుంద
నది దాటని నావలా కోసం ఎందుకు నీ ఆత్రం
ఆకాశం ఇళ్లవుతుందా రెక్కలు వచ్చాక
అనురాగం బదులిస్తుందా ప్రశ్నకి మిగిలాక
కలలే నిజంఅవున కలవరమే వైనంపై
రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరింద
చుక్కలంటిన ఆశ నెలకు ఒరిగిందా
నీవే ఓ అమ్మైనక
నీ అమ్మే గుర్తొచ్చాక
నీ కథ నీకెదురయ్యాక రగిలిందా గాయం
ఓ పువ్వులనే పెంచే మల్లి ముళ్ళల్లో వెతకడు జాలి
తిరిగిందా నిన్నటి గాలి నీ మనసైన మాయం
ఏనాడో రాశాడమ్మా తల రాతే బ్రహ్మ
ఆ రాతను చదివావేమో అయ్యా తీరం
బ్రతుకే నవలైన కథలింతే వైనంపై
గుండెను దాగిన ప్రేమ గూటికి చేరిందా
కాంటిని వీడిన పాపా కన్నుగా మిగిలిందా