• Song:  Mailu
  • Lyricist:  Suddala Ashok Teja
  • Singers:  Devi Sri Prasad (DSP)

Whatsapp

మైలు మైలు మైలు మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలు కస్సుమని అందాలన్నీ పేజీలు రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్ లు చేప కళ్ళ పాపా చైనా వాల్లు దాటిందిరో కుర్రవాళ్ళ గుండెల్లోనా గులాబీలు నాటిందిరో జీన్స్ లో వచ్చిన జాబిలమ్మ రో ఆ హార్టీ వెల్కమ్ టూ యూ మలక్శ్మి అరేయ్ వాట్ ఏ ఫ్రీడమ్ అంటూ ఫాలో మీ ఆగే పీచే నీచే దెఖోన నీ వంపులు అన్ని లాసేర్లతో లూటీ చేసిన మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలు కస్సుమని అందాలన్నీ పేజీలు రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్ లు హ హ లంగరేయకే నీ లంగా ఓని తో ఏటా వాలు నడుము నీది ఎంతో డేంజర్ ఏ మంట పెట్టాకే చిరు నవ్వుల పెట్రోల్ తో పడుచు వాళ్ళ గుండెలని దూది పింజాలే గొంతు వింటే చాలే చిన్నబోధ నైట్ఇంగల్ నడక చూశారంటే చాలే స్ట్రీట్ మొత్తం గోలే గోలే ఓరయ్యో బ్రహ్మయ్యో నీకు వందనం జానా బత్తుల సోకులా ఖజానా అరేయ్ దాచేస్తావు ఎందుకు ఓ మైన ఊరించాకే నన్నే సమోసా నా మోనాలిసా నీ గుండెలోకిచ్చే నా వీసా హే మైలు మైలు మైలు అః అః అః హ పదారేళ్ళ ఫైలు అః అః అః హ మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలు కస్సుమని అందాలన్నీ పేజీలు నంగా నాచివే నాకారాల నారివే నారింజ పండు లాంటి సోకు నాకు ఇవ్వవే బుసలు కొట్టాకే ని బుంగ మూతితో అరేయ్ బుజ్జి గుండె నాది అసలే పగిలి పోవునే హుయ్ చందనాలు వల్లే హుయ్ హత్తుకుంటాయి మెత్తగా ఉండే హుయ్ ఎందుకంటె నీలో ఉన్న అందాలన్నీ పువ్వుల దిండిలే అందమే నువ్వని అందమే అనే హే కాలేజీ కె ఊపిరి ఇచ్చావే డే లో పున్నమి వెన్నెల తెచ్చావే రోటి రోజా పువ్వయి నవ్విందే నీ పదం తాకి మాట్టే ముంచుతాయి చల్లగా తాకిందే మైలు మైలు మైలు ఇది పదారేళ్ళ ఫైలు కస్సుమని అందాలన్నీ పేజీలు రైలు రైలు రైలు కదిలింది కన్నె రైలు క్యూలో వచ్చి చెప్పండయ్యా హాయ్ హాయ్ హాయ్ హాయ్ లు

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Mailu Mailu Mailu Mailu Mailu Mailu Idi Padarella Fileuu Kassumani Andalanni Pageelu Railu Railu Railu Kadilindi Kanne Railu Queelo Vachi Cheppandayya Hai Hai Lu Chepa Kalla Papa China Wallu Datindiro Kurravalla Gundellona Gulabilu Natindiro Jeans Lo Vachina Jabilamma Ro A Hearty Welcome Oh My Maalaxmi Arey What A Freedom Antu Follow Me Aage Peeche Neeche Dekhona Nee Vampulu Anni Laserlatho Looti Chesena Mailu Mailu Mailu Idi Padarella Fileuu Kassumani Andalanni Pageelu Railu Railu Railu Kadilindi Kanne Railu Queelo Vachi Cheppandayya Hai Hai Lu Ha Ha Langareyakae Nee Langa Ooni Tho Yeta Value Nadumu Needi Entho Dangerae Manta Pettakae Chiru Navvula Petrol Tho Paduchu Valla Gundelanni Dhoodhi Pinjalae Gonthu Vintage Chalae Chinnabodha Nightingalae Nadaka Choosaranate Chalae Street Motham Golae Golae Orayyo Brahmayyo Neku Vandanam Jaana Bethula Sokula Khajana Arey Dachestavu Enduku O Maina Oorinchakae Nanne Samosa Naa Monalisa Nee Gundelokiche Naa Visa Hey Mailu Mailu Mailu Aha Aha Aha Ha Padarella Fileu Aha Aha Aha Ha Mailu Mailu Mailu Idi Padarella Fileu Kassssumani Andalanni Pageelu Nanga Nachivae Nakarala Naarivae Naarinja Pandu Lanti Soku Naaku Ivvavae Busalu Kottakae New Bunga Moothitho Arey Bujji Gunde Naadi Asalae Pagili Povunae Huyy Chandanala Olle Huyy Hattukuntae Methaga Unde Huyy Endukantae Neelo Unna Andalanni Puvvula Dindle Andamae Nuvvani Andamae Ane Hey College Kae Oopiri Ichavae Day Lo Punnami Vennela Techavae Roti Roja Puvvayi Navvindae Nee Padam Thaki Matte Manchuayi Challaga Thakindae Mailu Mailu Mailu Idi Padarella Fileuu Kassumani Andalanni Paaaageelu Railu Railu Railu Kadilindi Kanne Railu Queelo Vachi Cheppandayya Hai Hai Hai Hai Lu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bunny
  • Cast:  Allu Arjun,Gowri Munjal
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2005
  • Label:  Aditya Music