• Song:  Run
  • Lyricist:  Sri Mani
  • Singers:  Nivas,Sai Charan

Whatsapp

రన్ లైఫ్ అంటే రేస్ రా రన్ ని కళల చేస్ ఉ రా రన్ గెలిచేంతవరకు రన్ రన్ ఎహెహె రన్ నిల్లబడకు ఎక్కడ రన్ తడబడకు ఎచ్చట రన్ సాధించే వరకు రన్ రన్ అరేయ్ లైఫ్ లేదిరా వెంటపడే చిరుత లాగా నువ్ రన్ రన్ ఏ వొద్దు కోసమై ఎగసిపడే కెరటమల్లె నువ్ రన్ రన్ శిఖరాలకన్నా ఎత్తుగా మేఘం ల ఇవ్వాలె రన్ రన్ లైఫ్ అంటే రేస్ రా రన్ ని కళల చేస్ ఉ రా రన్ గెలిచేంతవరకు రన్ రన్ నిల్లబడకు ఎక్కడ రన్ తడబడకు ఎచ్చట రన్ సాధించే వరకు రన్ రన్ గిరా గిరా తిరగ లేదంటే భూమికే ముసలి ధనమంతా బీర బీర మాయ మవకుంటే చలాకి మెరుపు ఐ చుట్లకన్నా రా ఒక్క రోజు అడ్డి రాకుంటే గ్రహణం ఏఏ పట్టెననుకుంటా తెగువ మరచి పోతే కత్తికి బతుకు తెగని భాదేయ్ బరువు మరచిపోతే మనిషికి ఊపిరి ఆగినట్టే ఏఏ క్షణమే చలో చలో రన్ లైఫ్ అంటే రేస్ రా రన్ ని కళల చేస్ ఉ రా రన్ గెలిచేంతవరకు రన్ రన్ నిల్లబడకు ఎక్కడ రన్ తడబడకు ఎచ్చట రన్ సాధించే వరకు రన్ రన్ కత్తి పట్టిన శరమల్లే తొక్కిపెట్టిన బంధాల్లే ఒత్తిడి తట్టుకోవాలోయ్ ఏ వోటమైన వొంనికెలా ఎక్కడం మొదలు పెట్టక ఆగడం మరచి పోవాలోయ్ కొలిమిలోన మండే చుర చుర ఇనుప చువ్వ లగే ఎంత రగులుతుంటే లైఫ్ కి అంత పసిడి రేంజ్ ఏఏ పాఠం సున్నో చలో రన్ లైఫ్ అంటే రేస్ రా రన్ ని కళల చేస్ ఉ రా రన్ గెలిచేంతవరకు రన్ రన్ నిల్లబడకు ఎక్కడ రన్ తడబడకు ఎచ్చట రన్ సాధించే వరకు రన్ రన్
Run life ante race ra run Ni kalala chase u ra run Gelichenthavaraku run run Ehhe run Nillabadaku yekada run Thadabadaku yechhata run Sadinche varaku run run Arey life ledira ventapade Chirutha laga nuv run run Ye voddu kosamai yegasipade Keratamalle nuv run run Shikaralakanna yethuga Megham la evvale run Run life ante race ra run Ni kalala chase u ra run Gelichenthavaraku run run Nillabadaku yekada run Thadabadaku yechhata run Sadinche varaku run run Gira gira thiraga ledamte Bhoomike moosali thanamanta Bhira bhira maaya mavakunte Chalaki merupe ai chullakana ra Okka roju addi rakunte Grahanam e pattenanukunta Theguva marachi pothe kathiki Bathuku tegani bhadey Baruvu marachipothe Manishiki oopire aaginatte Ee kshaname chalo chalo Run life ante race ra run Ni kalala chase u ra run Gelichenthavaraku run run Nillabadaku yekada run Thadabadaku yechhata run Sadinche varaku run run Kathi patina sharamalley Thokkipettina banthalle Othide thattukovaloi Ye votamaina vonnikela Yekkadam modalu pettaka Aagadam marachi povaloi Kolimilona mande Chura chura inupa chuvva lage Yentha ragulutunte life ki Antha pasidi range Ee patam sunno chalo Run life ante race ra run Ni kalala chase u ra run Gelichenthavaraku run run Nillabadaku yekada run Thadabadaku yechhata run Sadinche varaku run run
  • Movie:  Brucelee
  • Cast:  Rakul Preet Singh,Ram Charan
  • Music Director:  SS Thaman
  • Year:  2015
  • Label:  ZEE Music