• Song:  Le Chalo
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Thaman S,Megha

Whatsapp

లే చలో లే చలో నువ్వంటే నేన్ను ర నివ్వేనంటే నేన్నుర నెన్నంటూ లేనురా ర ర ర నీతోనే నేనులే నీలోనె నేనులే నాలోనే లేనులే ఓహ్ హోం హోం లే చలో ఎక్కడికో నన్ను లే చలో లే చలో నీతో వస్తా లే చలో లే చలో ఏ లోకం లో కో లే చలో వేరు ఎవరు కనిపించని ఆ చోటుక్కే నన్ను లేచాలో చలో నువ్వు నడిచే నెల పైన నేను నడిచా నీడగా నిన్ను తాకి వీచు గాళ్ళే పిలుచుకున్న శ్వాసగా నిన్ను నన్ను జంట కలిపి మనం లాగా మారగా మనం అన్న మాటే ఎందుకు ఉన్నది ఒక్కరైతే దూరం ఎక్కడ ఉంది మనసులో మనసు కలిసిపోతే అంతగా నే సొంతమై ఎన్నటికీ నేనుంటా నంటే లే చలో ఎక్కడికో నన్ను లే చలో లే చలో నీతో వస్తా లే చలో లే చలో ఏ లోకం లో కో లే చలో వేరు ఎవ్వరు కనిపించని ఆ చోటుక్కే నన్ను లేచలో చలో కొంత కాలం ముందు వరకు నాకు నేను తెలుసులే ఇప్పుడేమో నన్ను నేనే మరిచిపోయా అస్సలే ఎందుకంటె ఎప్పుడైనా కంటి నిండా నీ కలే పేరు పెట్టి నన్ను పిలిచినా పట్టనట్టు ఉన్న చూపుతిప్పనన్న ఎవరెలా తట్టి లేపుతున్న నేనని ఉన్నానని గుర్తుండగా ఎపుడు ఏంచేస్తున్న లే చలో ఎక్కడికో నన్ను లే చలో లే చలో నీతో వస్తా లే చలో లే చలో ఏ లోకం లో కో లే చలో వేరు ఎవ్వరు కనిపించని ఆ చోటుక్కే నన్ను లే చలో లే చలో
Le chalo le chalo Nuvvante nennu ra nivvente nennu ra Nennatu lenura ra ra ra Neethone nenule nilonne nenule Nalonne lenule oh ho ho Le chalo yekkadiko nannu le chalo Le chalo neetho vastha le chalo Le chalo ye lokam lo ko le chalo Veru evaru kanipinchani aa chotukke Nannu lechalo chalo Nuvvu nadiche nela paina Nenu nadicha nidaga Ninnu taki veechu galle Piluchukunna swasaga Ninnu nannu janta kalipi Manam laga maraga Manam anna maate enduku unnadi okkaraithe Dooram ekkada undi manasulo manasu kalisipothe Antaga ne sonthamai yennantiki nenunta nante Le chalo yekkadiko nannu le chalo Le chalo neetho vastha le chalo Le chalo ye lokam lo ko le chalo Veru evvaru kanipinchani aa chotukke Nannu lechalo chalo Kontha kalam mundu varaku Naku nenu telusule Ippudemo nannu nene marichipoya assale Yendukante eppudaina kanti ninda ne kale Peru petti nannu pilichina patanattu unna Chepputhe pananna yevarela thatti leputhunna Nenani unnanani gurthundaga epudu emchestunna Le chalo yekkadiko nannu le chalo Le chalo neetho vastha le chalo Le chalo ye lokam lo ko le chalo Veru evvaru kanipinchani aa chotukke Nannu lechalo chalo
  • Movie:  Brucelee
  • Cast:  Rakul Preet Singh,Ram Charan
  • Music Director:  SS Thaman
  • Year:  2015
  • Label:  ZEE Music