• Song:  Kung Fu Kumari
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Deepak,Ramya Behara

Whatsapp

మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేదం రా పోస్టర్ కుంగ్ ఫు కుమారి కట్టు కోసారి అడిగేస్తునవ్వే అత్తారింటికి దారి ఓ కుంగ్ ఫు కుమారి కట్టు కోసారి అడిగేస్తునవ్వే అత్తారింటికి దారి నం చాకు పోరి నిన్నే కోరి ఎత్తుకెళ్ళమంది ఎక్కించే ఫెరారీ గ్లోబ్ అంతా తిరిగి ని ముందే బ్రేక్ ఎహ్స్స నువ్వు ఎంతో నచ్చావ్ అని ఐస్ అల్లా కరిగి ఐ లవ్ యు చెప్పేశా నా లైఫ్ ఉ కె నువ్వు బ్రేకింగ్ న్యూస్ అయి వచ్చావని మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేదాం రా పోస్టర్ మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేదాం రా పోస్టర్ ఓహ్ మై క్యూట్ క్యూట్ ఓహ్ మై హాట్ హాట్ కం ఆన్ కం ఆన్ చలో లేంగే ఫోటో ఫోటో ఓహ్ మై క్యూట్ క్యూట్ ఓహ్ మై నాటీ హాట్ ఉ చలో చలో లెట్ జస్ట్ గోటో ప్లూటో ప్లూటో చబ్బీ చబ్బీ చంపళ్ల జిలేబి కో టౌన్ ఏఏ ఉంది చిట్టి చీమై దూకేస్తోంది న స్వీట్ టూత్ రచ్చ రచ్చ కాండలో సూర్యకరం దిష్కియోం అంది డాల్బీ లోన రీసౌండ్ అయింది నేడు నా బాడీ టాటూ ల అత్తుకొవ్వే కూసింత ని మెడలో డైమండ్ లాకెట్ నిన్నైవుంటా లైఫ్ అంతా నా కంటి కాజల్ ల అంటుకుందే నువ్వు అంతా ని కల్లో కుర్చీఎఫ్ ఏసేసి బజ్జునంతా ఎంటర్ ది డ్రాగన్ కవుగిలలోకీ మూన్లైట్ మారెళ్ల విమానం అయి వచ్చే మంటా మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేదాం రా పోస్టర్ మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేదాం రా పోస్టర్ రాక్ ది బీట్ బుజ్జి బుజ్జి భూగోళం ఉల్టా పిళ్లా అయిపోయేదే నీకు నాకు లవ్ ఏఏ సెట్ అయిపోకుంటే నీలి నీలి ఆకాశం ఫట్టా ఫట్ ఉ బ్లాస్ట్ ఆయియేదే నీకు నాకు అడ్డంగా బజ్జున్టే ని సిక్సర్ చూపులో ని అతడు ముడులో నా సిల్లీ సిగ్గే చీకట్లోకి సైడ్ అయిపోతాందా ని చుక్కలు రెక్కలొ నేన్ను పక్కల పరిచేస్తా నా సింగల్ రంగుల బటర్ఫ్లై నువ్వు అంట చిరుతలే నువ్వు పెంచేసుకున్నా చిరునవ్వే చిందించే నే చిట్కా నిన్నేఅంట మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేదాం రా పోస్టర్ మెగా మెగా మెగా మీటర్ నీలో ఉంది మెగా మీటర్ నువ్వే నాకు లక్కీ మ్యాటర్ కొట్టేదాం రా పోస్టర్
Mega mega mega meter neelo undi Megameter nuvve naaku lucky matter Kottedam ra poster Kung fu kumari ghanta kosari Adigestunavve atharintiki dari O kung fu kumari ghanta kosari Adigestunavve atharintiki dari Nan chaku pori ninne kori Yethukellamandhi ekkinche ferrari Globe antha thirigi ni munde break yehsa Nuvvu yentho nachav ani Ice alla karigi I love you cheppesa Na life u ke nuvvu breaking news ayi vachavanni Mega mega mega meter neelo undi Megameter nuvve naaku lucky matter Kottedam ra poster Mega mega mega meter neelo undi Megameter nuvve naaku lucky matter Kottedam ra poster Oh my cute cute Oh my hot hot come on come on chalo lenge photo photo Oh my cute cute Oh my naughty hot u Chalo chalo let just goto pluto pluto Chubby chubby champalla jilebi ko town e undi Chitti cheemai dookesthundi na sweet tooth Racha racha kandalo sooryakaram dishkiyaon andhi Dolby lona resound ayindi needu Na body tattoo la athukovve kusintha Ni medlo diamond locket nennai vunta life antha Na kanti kajal la anntukunde nuvvu anta Ni kallo kerchief yesesi bajjunta Enter the dragon kavgilalokki Moonlight marella vimaanam ayi vacche manta Mega mega mega meter neelo undi Megameter nuvve naaku lucky matter Kottedam ra poster Mega mega mega meter neelo undi Megameter nuvve naaku lucky matter Kottedam ra poster Rock the beat Bujji bujji bugolam ulta pulta ayipoyede Neeku naaku love e set ayipokkunte Neeli neeli akasam phatta phatt u blast ayiyedhe Neeku naaku addanga bajjunte Ni sixer choopulo ni atharu mudulo Na silly sigge chikatloki side ayipothanta Ni chukkal rekkalo nennu pakkal parichestha Na single rangula butterfly nuvvu anta Chiruthale nuvvu penchesukunna Chirunavve chindinche ne chikitha nenne anta Mega mega mega meter neelo undi Megameter nuvve naaku lucky matter Kottedam ra poster Mega mega mega meter neelo undi Megameter nuvve naaku lucky matter Kottedam ra poster
  • Movie:  Brucelee
  • Cast:  Rakul Preet Singh,Ram Charan
  • Music Director:  SS Thaman
  • Year:  2015
  • Label:  ZEE Music