• Song:  Vagaladi
  • Lyricist:  Hasith Goli
  • Singers:  Vivek Sagar,Balaji Dake,Ram Miriyala,Manisha Eerabathini

Whatsapp

ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి పొద్దెక్కినాదిక పలుకులాపమని అంటావేంటీ వయ్యారి సురుక్కుమంటూ కుర్రమూకతో ఏంటో నీ రంగేళి ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి ఓ ఏ వగలడి వగలడి ఏ సరికొత్తయినా తమాషా చవిచూసేద్దాం మరింత సరిపోతుందా ముకుందా కవి శారద అంతో ఇంతో గురి ఉందా అర్ అంతేలేని కల ఉందా సింగారించే సమంగా ఓ నారద ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి మీరెంత గుంపుకట్టి వెంటనే సూటిగొచ్చి పొగిడినా రానురా నేను రానురా హే పాట లెక్కలన్నీ ఇప్పిసూపే పనిలే నాకంత ఓపీకింకా లేదురా హే పలికినాదిలే సిలకజోస్యమే పనికిరామని మేమె తెలిసి పిలిసే శిలాకవు నువ్వే కాస్త అలుసిక ఇవ్వే అర్ అప్పనంగా మోగే జాతరే నువ్వు ఒప్పుకుంటే ఎలిగే ఊరే అది సరికాదంటే ఎనక్కి రావే మత్తెక్కి జారిన నోరే ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి కలుపుతోటల తోటమాలినే కులుకులాపిస్తూ సూడే ఈ కవితలన్నీ కలిపి పడితే కునుకు పటిక రాదే మనకొచ్చినంత భాషే చాలులే మరి ఖచ్చితంగా అది నీకేలే నువ్వు జాతకానంటే మరొక్క మారే ఎనక్కి రాణిక పోవే ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి ఓ ఏ వగలడి వగలడి ఏ వగలడి వేటకెళ్లి సీతాపతి తప్పిపోతే అధోగతి సింత పండేరా భూపతి అంగడి నీ సంగతి వేటకెళ్లి సీతాపతి నువ్ తప్పిపోతే అధోగతి సింత పండేరా భూపతి అంగడి నీ సంగతి వగలడి వగలడి వగలడి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

O ye vagaladi vagaladi ye vagaladi O ye vagaladi vagaladi ye vagaladi Poddekkinaadika palukulaapamani antaavente vayyari Surukkumantu kurramookato ento nee rangeli O ye vagaladi vagaladi ye vagaladi O ye vagaladi vagaladi ye Sarikottainaa tamasha chavichooseddam marinta Saripotundaa mukundaa kavi sarada antho intho guri unda are anteleni kala unda Singarinchey samanga o narada O ye vagaladi vagaladi ye vagaladi O ye vagaladi vagaladi ye vagaladi Meeranta gumpukatti Ventane sootigocchi pogidinaa Raanuraa nenu raanuraa Hey paata lekkalanni Ippisoope panile Naakanta opikinka leduraa Hey palikinaadile silakajosyame panikiraamani meme Telisi pilise silakavu nuvve Kaasta alusika ivve Are appanamga moge jaatare Nuvvu oppukunte yelige oore Adi sarikadante yenakki raave mattekki jaarina nore Vagaladi vagaladi Vagaladi vagaladi Vagaladi vagaladi Vagaladi vagaladi Vagaladi vagaladi Vagaladi vagaladi Vagaladi vagaladi Vagaladi vagaladi Kaluputhotala thotamaaline kulukulaapitu soode Ee kavitalanni kalipi padite kunuku patika raade Manakocchinanta bhaashe chaalule Mari khacchitanga adi neekele Nuvvu jatakanante marokka maare enakki raanika pove Vagaladi vagaladi Vagaladi vagaladi Vagaladi vagaladi Vagaladi vagaladi Vagaladi vagaladi Vagaladi vagaladi Vagaladi vagaladi Vagaladi vagaladi Vetakelli seetapati nuv tappipote adogati Sintapandero bhupati angade nee sangati Vetakelli seetapati nuv tappipote adogati Sintapandero bhupati angade nee sangati Vagaladi vagaladi vagaladi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Brochevarevarura
  • Cast:  Nivetha Pethuraj,Nivetha Thomas,Priyadarshi,Rahul Ramakrishna,Sree Vishnu
  • Music Director:  Vivek Sagar
  • Year:  2019
  • Label:  Aditya Music