• Song:  Theme of BRO
  • Lyricist:  Kalyan Chakravarthi
  • Singers:  Thaman's Team

Whatsapp

కాల త్రిగుణ సంశ్లేషం కాల గమన సంకాశం కాల వజ్రయేత్ చారణం కాల జన్మనాజాయతే జయం స్వయం శ్రియం ద్వయం బ్రో బ్రోదిన జన్మలేశం బ్రో బ్రోవగ ధర్మశేషం బ్రో బ్రోచిన కర్మ హాసం బ్రో బ్రోదర చిద్విలాసం బ్రో బ్రో బ్రో బ్రో బ్రో బ్రోదిన జన్మలేశం బ్రోవగ ధర్మశేషం బ్రో బ్రోచిన కర్మ హాసం బ్రోదర చిద్విలాసం బ్రో బ్రహ్మ పూర్వ బృహస్పతిహి సబ్రహ్మి పూర్వ సమాకృతిహి ప్రపర్వ గర్వ నిర్వానావృతి విశ్వశ్రేయ సమర్పతిహి సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిహి విదేహ గేహ వాహ జాగృతి కాలా భీల సమోద్ధత స్వైరం కాలా లీల సమర్పిత స్మైరం కాలా సర్వ సమర్చిత స్థైర్యం కాలా పర్వ సమున్నత శౌర్యం మృత్యో సత్య ససేవిత ధర్మం మృత్యో సత్వ సంఘోషిత మర్మం మృత్యో భృత్య సమీకృత మర్మం మృత్యో నిత్య ససంచిత కర్మం కాల త్రిగుణ సంశ్లేషం కాల గమన సంకాశం కాల వజ్రయేత్ చారణం కాల జన్మనాజాయతే జయం స్వయం శ్రియం ద్వయం బ్రహ్మ పూర్వ బృహస్పతిహి సబ్రహ్మి పూర్వ సమాకృతిహి ప్రపర్వ గర్వ నిర్వానావృతి విశ్వశ్రేయ సమర్పతిహి సువిజ్ఞ శ్రీయ శిఖాద్యుతిహి విదేహ గేహ వాహ జాగృతి బ్రో కాలం మారుతుందా బ్రో జాలం ఆపుతుందా బ్రో పాఠం మార్చుతుందా బ్రో పాశం పంచుతుందా బ్రో బ్రో బ్రో బ్రో సామ దాన సవనముల భేధముగ సాగెను సమయమదే కానరాని వలయమున కాలమది చేరెను నరవరపరముగ కాగల కార్యము తధ్యము విధి నుడికారము మారదు కర్తవ్యంలో కాలునికేది అసాధ్యం వరమది వామన పదమది తెలియదు భవితవ్యం బ్రో బ్రోదిన జన్మలేశం బ్రోవగ ధర్మశేషం బ్రో బ్రోచిన కర్మ హాసం బ్రోదర చిద్విలాసం బ్రో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kaala Triguna Samshlesham Kaala Gamana Sankaasham Kaala Vajrayeth Chaaranam Kaala Janmanaajaayathe Jayam Swayam Shriyam Dhwayam BRO Brodina Janmalesham BRO Brovaga Dharmasesham BRO Brochina Karma Haasam BRO Brodara Chidhwilaasam BRO BRO BRO BRO BRO Brodina Janmalesham Brovaga Dharmasesham BRO Brochina Karma Haasam Brodara Chidhwilaasam BRO Brahma Poorva Bruhaspathihi Sabrahmi Poorva Samaakruthihi Praparva Garva Nirvaanaavruthi Vishwa Shreya Samarpathihi Suvigna Shreeya Shikhaadhyuthihi Vidheha Geha Vaaha Jagruthi Kaalaa Bheela Samoddhatha Swairam Kaalaa Leela Samarpitha Smairam Kaalaa Sarwa Samarchitha Sthairyam Kaalaa Parva Samunnatha Shouryam Mruthyo Sathya Sasevitha Dharmam Mruthyo Sathwa Sanghoshitha Marmam Mruthyo Bruthya Sameekrutha Marmam Mruthyo Nithya Sasanchitha Karmam Kaala Triguna Samshlesham Kaala Gamana Sankaasham Kaala Vajrayeth Chaaranam Kaala Janmanaajaayathe Jayam Swayam Shriyam Dhwayam Brahma Poorva Bruhaspathihi Sabrahmi Poorva Samaakruthihi Praparva Garva Nirvaanaavruthi Vishwa Shreya Samarpathihi Suvigna Shreeya Shikhaadhyuthihi Vidheha Geha Vaaha Jagruthi BRO Kaalam Maaruthundhaa BRO Jaalam Aaputhundhaa BRO Paatham Maarchuthundhaa BRO Paasham Panchuthundhaa BRO BRO BRO BRO Saama Dhaana Savanamula Bhedhamuga Saagenu Samayamadhe Kaanaraani Valayamuna Kaalamadhi Cherenu Naravaraparamuga Kaagala Kaaryamu Thadhyamu Vidhi Nudikaaramu Maaradhu Karthavyamlo Kaalunikedhi Asaadhyam Varamadhi Vaamana Padhamadhi Theliyadhu Bhavithavyam BRO Brodina Janmalesham Brovaga Dharmasesham BRO Brochina Karma Haasam Brodara Chidhwilaasam BRO

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bro
  • Cast:  Ketika Sharma ,Pawan Kalyan,Priya Prakash Varrier,Sai Dharam Tej
  • Music Director:  SS Thaman
  • Year:  2023
  • Label:  Mango Music