• Song:  Jaanavule
  • Lyricist:  Shyam Kasarla
  • Singers:  Thaman S,Pranathi

Whatsapp

బేబీ లవ్ యూ బేబీ యూ ఆర్ సో హాట్ బేబీ లెట్స్ గో క్రేజీ బేబీ బేబీ లవ్ యూ బేబీ యూ ఆర్ సో క్యూట్ బేబీ లెట్స్ టై ద నాట్ బేబీ జాణవులే నెర జాణవులే నా జానే నువ్వులే జాణవులే వాణివిలే అలివేణివిలే నా మూను నువ్వులే జాణవులే హే బంగారు కొండలా ముందుంటే నువ్విలా గోరెచ్ఛ ఎండలా తోచావులే నీ రెండు కన్నులా పున్నామి వెన్నెలా ఈ చిట్టి గుండెలో వాలేనులే నువ్వు తకిట తకిట అడుగు పెడితే నేల నెమిలి కాదా నువ్వు అచ్చట ఇచ్చట ఎదురుపడితే మనసు గొలుసు తెంచుకోదా బేబీ లవ్ యూ బేబీ యూ ఆర్ సో హాట్ బేబీ లెట్స్ గో క్రేజీ బేబీ బేబీ లవ్ యూ బేబీ యూ ఆర్ సో క్యూట్ బేబీ లెట్స్ టై ద నాట్ బేబీ టుగెదర్ టుగెదర్ ప్రేమ దేశమేలుకుందమా ఉందమా ఉందమా ఉందమా ఫరెవర్ ఫరెవర్ ఒకరి కోసమొకరముందమా ఉందమా ఉందమా ఉందమా జాణవులే నెర జాణవులే కుశలమా కునుకు మరచి ఓ నేస్తమా కలలతో కలత నిదుర నీ బంధమా తెలుసునా మాట నేర్చిన మౌనమా కలిసిన కులుకుతోటి నీ స్నేహమా నా ఎదలో కధను మొదలు పెడితే ముందు మాట నీదే నీ కలవ కలువ కనులు పలికే కొంటె భాష చెప్పరాదే బేబీ లవ్ యూ బేబీ యూ ఆర్ సో హాట్ బేబీ లెట్స్ గో క్రేజీ బేబీ బేబీ లవ్ యూ బేబీ యూ ఆర్ సో క్యూట్ బేబీ లెట్స్ టై ద నాట్ బేబీ టుగెదర్ టుగెదర్ ప్రేమ దేశమేలుకుందమా ఉందమా ఉందమా ఉందమా ఫరెవర్ ఫరెవర్ ఒకరి కోసమొకరముందమా ఉందమా ఉందమా ఉందమా
Baby Love You Baby You Are So Hot Baby Lets Go Crazy Baby Baby Love You Baby You Are So Cute Baby Lets Tie the Knot Baby Jaanavule Nera Jaanavule Naa Jaane Nuvvule Jaanavule Vaanivile Alivenivile Naa Moonu Nuvvule Jaanavule Hey Bangaru Kondalaa Mundunte Nuvvilaa Gorechha Endalaa Thochaavule Nee Rendu Kannulaa Punnaami Vennelaa Ee Chitti Gundelo Vaalenule Nuvvu Thakita Thakita Adugu Pedithe Nela Nemali Kaadhaa Nuvvu Achata Ichata Edurapadithe Manasu Golusu Tenchukodhaa Baby Love You Baby You Are So Hot Baby Lets Go Crazy Baby Baby Love You Baby You Are So Cute Baby Lets Tie the Knot Baby Together Together Prema Deshamelukundhamaa Undhama Undamaa Undamaa Forever Forever Okari Kosamokaramundhamaa Undhama Undhamaa Undamaa Jaanavule Nera Jaanavule Kushalamaa Kunuku Marachi O Nesthama Kalalatho Kalatha Nidura Nee Bandhama Telusuna Maata Nerchina Mounama Kalisina Kulukuthoti Nee Snehamaa Naa Edhalo Kadhanu Modhalupedithe Mundhu Maata Needhe Nee Kalava Kaluva Kanulu Palike Konte Basha Chepparaadhe Baby Love You Baby You Are So Hot Baby Lets Go Crazy Baby Baby Love You Baby You Are So Cute Baby Lets Tie the Knot Baby Together Together Prema Deshamelukundhamaa Undhama Undamaa Undamaa Forever Forever Okari Kosamokaramundhamaa Undhama Undhamaa Undamaa
  • Movie:  Bro
  • Cast:  Ketika Sharma ,Pawan Kalyan,Priya Prakash Varrier,Sai Dharam Tej
  • Music Director:  SS Thaman
  • Year:  2023
  • Label:  Mango Music