• Song:  Raa eyi raa eyi
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Sukhwinder Singh,Muralidhar

Whatsapp

బృందావనమది అందరిదీ గోవిందుడు ఇద్దరి వాడే లే బృందావనమది అందరిదీ గోవిందుడు ఇద్దరి వాడే లే అదిగో రాదా ఇదిగో సత్య ఇద్దరి మధ్యన మర్దన లే అదిగో రాదా ఇదిగో సత్య ఇద్దరి మధ్య మర్దన లే రా ఎయి రా ఎయి రా అరేయ్ ఏదోటి చేసేయి రా ఎయి రా ఎయి రా ఆలా ఆడేసుకో రా చిన్నదో వైపు పెద్దదో వైపూ చిందేసి చెంగుమంటూ పెరగదా ఊపు ఇచ్చుకో ఇచ్చుకో నిన్నే ఇచ్చుకో సోకులో వైపు సోంపులో వైపు అల్లేసి చంపుతుంటే కలుగదా కైపు ఇచ్చుకో గిచ్చుకో గిల్లి గిచ్చుకో ఐతే లే అందాలే ఏమా హరి బారి గున్నాయిలే నీవల్లే నీవల్లే పరువాలే ఇలా హురే హురా అణ్ణయిలే కుమ్మేయలే అరేయ్ సై అంటే సై అంటూ సై ఆటకే తయారైందా అరేయ్ రయ్ అంటే రయ్ అంటూ రహస్యమే రట్ఠే చేయిస్తా రా ఎయి రా ఎయి రా అరేయ్ ఏదోటి చేసేయి రా ఎయి రా ఎయి రా ఆలా ఆడేసుకో రా అసలే హడావిడి గున్నది ఈడు అందులో ఏడ పేడ ఉన్నారు తోడూ అదిగో అదే అదే కావాలి మాకు అందుకే పదే పదే అడిగించుకోకు వాకేయ్ వాకేయ్ వయ్యారం ఒంపేసుకోకే కేకే కేకే వస్తున్నా పిల్ల మీ పైకే దా దా దా దా ర దా జార పరాకునే చిరాకులే చూపిస్త వ వ వ వారేవా నిన్నే సర సరి సురపురం చేరుస్తాగా అరేయ్ సై అంటే సై అంటూ సై ఆటకే తయారైందా అరేయ్ రయ్ అంటే రయ్ అంటూ రహస్యమే రట్ఠే చేయిస్తా బం బం బం బేబీ వన్ టూ క ఫోర్ బేబీ బం బం బం బేబీ వన్ టూ క ఫోర్ బేబీ టుక్జన రుక్జన మన మనకల్ మంజనా పైజామా పైజా థాయ్ థాయ్ మీ పైజామా మండే టూ వెడ్నెస్డే వెడ్నెస్డే టూ ఫ్రైడే ఫ్రైడే టూ సండే ఎవిరిడే ఇస్ ఆ ఫన్ డే పని లో పడి పడి మరిచానే బాల అదిరే తడి పడే సరసా లీల ఐతే సరే సరే గుర్తే చేయాలా మొదట పెదాలతో నడుమే తడమాల యాత పాత మడికేదో మోగిస్తా మోత లోన బయట మధురంగా తీరుస్తా తీటా దా దా దా దా ర దా మల్లి గులాబీ గుళమువేయి దూకేయి రా వ వ వ వారేవా ఆలా చేలకిగా గుడారంలో దూరేసేయి రా అరేయ్ సై అంటే సై అంటూ సై ఆటకే తయారయ్యిందా ఉంటా ఉంటా ఉంటా ఠ ఠ ఠ అరేయ్ రయ్ అంటే రయ్ అంటూ రహస్యమే రట్ఠే చేయిస్తా ఇస్తా ఇస్తా త త త చిన్నదో వైపు పెద్దదో వైపూ చిందేసి చెంగుమంటూ పెరగదా ఊపు ఇచ్చుకో ఇచ్చుకో నిన్నే ఇచ్చుకో సోకులో వైపు సోంపులో వైపు అల్లేసి చంపుతుంటే కలుగదా కైపు ఇచ్చుకో గిచ్చుకో గిల్లి గిచ్చుకో రా ఎయి రా ఎయి రా అరేయ్ ఏదోటి చేసేయి రా ఎయి రా ఎయి రా ఆలా ఆడేసుకో రా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Brindavanamadi andaridi govindudu iddari vaade le brindavanamadi andaridi govindudu iddari vaade le adigo raada idigo satya iddari madhyana mardana le adigo raada idigo satya iddari madhya mardana le Raa eyi raa eyi raa arey edoti cheseyi ra eyi ra eyi raa ala adesuko raa chinnado vypu peddado vypo chindesi chengamantu peragada oopu ichuko ichuko ninne ichuko sokulo vaipu sompulo vaipu allesi champutunte kalagadha kaipu ichuko gichuko gilli gichuko ithe le andale yema hari bari gunnayile nevalle nevalle paruvale ila hure hura annyile kummeyale arey sye ante sye antu sye atake tiyarugunta arey rye ante rye antu rahasyame ratte cheyistha raa eyi raa eyi raa arey edoti cheseyi ra eyi ra eyi raa ala adesuko raa asale hadavidi gunnadi eedu andulo eda peda unnaru todu adigo ade ade kavali maaku andhuke pade pade adiginchukoku vaakey vaakey vayyaram ompesukoke keke keke vastunna pilla me paike da da da da ra da zara parakune chirakule chopistha va va va vareva ninne sara sari surapuram cherustaga arey sye ante sye antu sye atake thayarindha arey rye ante rye antu rahasyame ratte cheyistha Bum bum bum baby one two ka four baby bum bum bum baby one two ka four baby tukjana rukjana mana manakal manjana paijana paija thai thai me paijana monday to wednesday wednesday to friday friday to sunday everyday is a fun day. Pani lo padi padi marichane baala adire tadi pade sarasaa leela ithe sare sare gurthe cheyala modata pedalatho nadume tadamala yaatha paatha madikedo mogistha motha lona bayata maduranga teerustha teeta da da da da ra da malli gulabi gulamuveyi dookeyi ra va va va vareva ala chelakiga gudaramlo doreseyi ra arey sye ante sye antu sye atake tayaraindha unta unta unta ta ta ta arey rye ante rye antu rahasyame ratte cheyistha istha istha tha tha tha chinnado vypu peddado vypo chindesi chengamantu peragada oopu ichuko ichuko ninne ichuko sokulo vaipu sampulo vaipu allesi champutunte kalagada kaipu ichuko gichuko gilli gichuko raa eyi raa eyi raa arey edoti cheseyi ra eyi ra eyi raa ala adesuko raa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Brindavanam
  • Cast:  Jr NTR,Kajal Aggarwal,Samantha Ruth Prabhu
  • Music Director:  SS Thaman
  • Year:  2010
  • Label:  Aditya Music