• Song:  Oopirage
  • Lyricist:  Ramajogayya Sastry
  • Singers:  Rahul Nambiar

Whatsapp

ఊపిరాగే బాధుంటే తెలుసుకున్న ఈ పూటే కాలం ఆగే విలుంటే ఆగి పోనీ ఈ చోటే ప్రేమకే ఓ మనసుంటే దానికే ఓ మాటుంటే ఏ నన్నిలా తాను చూస్తుంటే ఊరుకొనే లేదంటే ప్రేమే నేరమా ప్రేమే భారమా ఎదలో మౌనమా చెప్పామా అందే అందమా వీడిపోని భంధమా నువ్వో నరకమా ఓ ప్రేమా ఆ ఆ ఆ ఆఆ నాకు నేను ఎదురవుతూ తేల్చుకొని ధారవుతూ ఉన్నచోటే ఉంటున్నా ఈ కొంత ప్రేమ చాలంటూ ఇంకొంత ఎక్కువనుకుంటు గుండె కోత చూస్తున్నా ప్రేమే ప్రేమను కదిలిస్తుందని అనుకోలేదు న మనసైన ఒకటే ఆటను ఓటమి గెలుపుగా ఆడవెందుకే ఓ ప్రేమా ఆ ఆ ఆ ఆఆ
oopiraage baadhunte thelusukunna ee pute kaalam aage viilunte aagi pone ee chotee premakhe o manasunte dhanikhe o maatunte nannila thanu choosthunte voorukone ledhanthee preme neramaa preme baaramaa edhalo maunama cheppamaa andhe andhamaa vidiponi bhandhamaaa nuvvo narakamaa o premaa a a a aaaa naaku nenu edhuravuthu thelchukoni dhaaravuthu unnachote untunnaa ee kontha prema chalantu inkontha ekkuvanukuntu gunde kotha chousthunnaa preme premanu kadhilisthundhani anukoledu na mansaina okate aatanu votami gelupugaa aadavendhuke o premaa a a a aaaa
  • Movie:  Brindavanam
  • Cast:  Jr NTR,Kajal Aggarwal,Samantha Ruth Prabhu
  • Music Director:  SS Thaman
  • Year:  2010
  • Label:  Aditya Music