• Song:  Nijamena nijamena
  • Lyricist:  Ananta Sriram
  • Singers:  Karthik,Suchithra

Whatsapp

నిజమేనా నిజమేనా నిలబడి కలగంటున్నానా ఎవరైనా ఎదురైనా నువ్వే అనుకుంటున్నానా నీ కలలే దాచుకున్న నిజమల్లే వేచివున్న నీకోసం ఇపుడే నేనే నువ్వవుతున్న ప్రియా మరి నాలో ప్రాణం నీదంటున్నా వన్నా వన్నా బి విత్ యు హనీ నిన్ను నన్ను ఇక ఒకటైపోని వన్నా వన్నా బి విత్ యు హనీ నువ్వు నేను ఇక మనమైపోనీ ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నదే తొలి ప్రేమో నాలో గుచేస్తున్నదే ఓఓఓ సర సర సర తగిలే గాలే నీ సరసకి తరిమేస్తుందే మునుపెరగని సంతోషాలే ఇపుడిపుడే మొదలవుతుంటే చిరుగాలై నిన్ను చేరి ఊపిరిలో కలిసి పోయి ఆ సంతోషాలే నీకే అందించేయినా ప్రియా నీసొంతం అవుత ఎప్పటికైనా వన్నా వన్నా బి విత్ యు హనీ నిన్ను నన్ను ఇక ఒకటై పోనీ వన్నా వన్నా బి విత్ యు హనీ నువ్వు నేను ఇక మనమైపోనీ గిరా గిరా గిరా తిరిగే భూమి నీ చుట్టూ తిరగాలందే అమ్మమొ అమ్మమ్మోఓ నిను మరువను అంటూ నన్నే నా ఆశలు కదిలిస్తుంటే అమ్మమొ ఆశల్లో ఆగకుండా జన్మంతా జంటగుంటా వదిలేసే ఊసే రాధే ఏది ఏమైనా ప్రియా ప్రతి నిమిషం నీతో అడుగేస్తున్నా వన్నా వన్నా బి విత్ యు హనీ నిన్ను నన్ను ఇక ఒకటై పోనీ వన్నా వన్నా బి విత్ యు హనీ నువ్వు నేను ఇక మనమైపోనీ ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నదే తొలి ప్రేమో నాలో గుచేస్తున్నదే
Nijamena nijamena nilabadi kalagantunnana evaraina edhuraina nuvve anukuntunnana nee kalale dhachukunna nijamalle vechivunna nekosam ipude nene nuvvavuthunna priyaa mari nalo pranam needhantunnaa Wanna wanna be with you honey ninnu nannu ika okataiponi wanna wanna be with you honey nuvvu nenu ika manamaiponi idhi premo emo champesthunnadhe tholi premo nalo guchesthunadee ooo Sara sara sara thagile gaale nee sarasaki tharimesthundhe munuperagani santhoshale ipudipude modhalavuthunte chirugale ninnu cheri oopirilo kalisi poyi aa santhoshale neeke andhincheyinaa priyaa nesontham avutha eppatikaina Wanna wanna be with you honey ninnu nannu ika okatai poni wanna wanna be with you honey nuvvu nenu ika manamaiponi Gira gira gira thirige bhoomi nee chuttu thiragalandhe ammamoo ammamooo ninu maravanu antu nanne naa aashalu kadhilisthunte ammamoo aasallo aagakunda janmantha jantaguntaa vadhilese oose raadhe edhi emaina priyaa prathi nimisham neetho adugesthunaa Wanna wanna be with you honey ninnu nannu ika okataiponi wanna wanna be with you honey nuvvu nenu ika manamaiponi idhi premo emo champesthunnadhe tholi premo nalo guchesthunadee
  • Movie:  Brindavanam
  • Cast:  Jr NTR,Kajal Aggarwal,Samantha Ruth Prabhu
  • Music Director:  SS Thaman
  • Year:  2010
  • Label:  Aditya Music