• Song:  Bala Tripuramani
  • Lyricist:  Krishna Chaitanya
  • Singers:  Rahul Nambiar

Whatsapp

బాల త్రిపురమని నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది చూస్తే వెన్నుపూస తానో వెన్నపూస అనే ఎలా తెలిసింది తనో కంచి పట్టు నాధా పంచ కట్టు అయినా జరి కుదిరింది ఎప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా బుద్ధుడే ఓ యుద్ధమే చేసెయ్యడా నిన్ను చూస్తే అంతగా ఉన్నావని తెలిసిందిలే నిన్ను గమనిస్తే సూటిగా తెరచాటుగా అడిగావుగా నన్నేదో ఘాటుగా చెప్పనులే ఆకట్టుకున్నదిక నన్నేదో ఏ మాత్రము మొహమాటం ఇక లేదనేయనా నీ మాటలో తెలిసిందిలే లేదే తన మన వయసుకు తెలియదా (తెలుసులే ) నిన్నే అడగద (గొడవలే ) తడబడి ఆపిన (ఆగదే ) పైగా సరాసరి కలిశాకే ఏదో ఆత్రమే (కలిగిన ) దానికి అర్ధమే (తెలుపనా ) నీ అంతులేని అంతగా ఆకట్టుకోలేదు నన్నిట్ఠా నిన్ను దాటని ప్రతి మాటని వినాలనుందిగా పొరపాటుగా అనుకున్నది అనాలనుందిగా లెక్కకు అందని తీరిక గమ్మత్తయిన ఈ గమనిక ఆపదు ఎందుకో నన్నింకా నీతో తెగించిన తేలిగ్గా దిక్కులు దాటినా కలయిక ఎవరిక తగ్గిన తగదిక చనువున్నదే కనుగొను నాదే నీలాంటి అందాన్ని చూసాక
Bala tripuramani nadum tippukuni Ala yela kadilindhi Choosthe vennupoosa thaano vennapoosa Ane yela telisindhi Thano kanchi pattu nadha pancha kattu Ayina jari kudirindhi Yeppudo appudo chivarikochedi akkadikega Buddhude o yuddhame cheseyyada ninnu choosthe Anthaga vunnaavane telisindhile ninnu gamanisthe Sootiga terachaatuga adigaavuga nannedho Ghaatuga cheppanule aakattukunnadhika nannedho Ye maatramu mohamaatamu ika ledhaneyanaa Nee maatalo telisindhile ledhe thana mana Vayasuku teliyadha (telusule) Ninne adagadha (godavale) Thadabadi aapina (aagadhe) Paiga saraasari kalisaake Yedho aathrame (kaligina) Dhaaniki ardhame (telupana) Nee anthaleni anthaga aakattukoledhu nannitta Ninnu dhaatani prathi maatani vinalanundhiga Porapatuga anukunnadhi analanundhiga Lekkaku andhani theerika Gammathaina ee gamanika Aapadhu endhuko nannika Neetho theginchana theligga Dikkulu daatina kalayika Yevarika thaggina thagadhika Chanuvannadhe kanugonnadhe Neelanti andhanni choosaka
  • Movie:  Brahmotsavam
  • Cast:  Kajal Aggarwal,Mahesh Babu,Pranitha Subhash,Samantha Ruth Prabhu
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2016
  • Label:  ZEE Music