• Song:  Vachindi Kada Avakasam
  • Lyricist:  Sirivennela Seetharama Sastry
  • Singers:  Abhay Jodhpurkar

Whatsapp

వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందాం ఎందుకు ఆలస్యం అందర్నీరమ్మందాం బంగారు బంగారు బంగారు బంగారు బంగారు బంగారు బంగారు బంగారు బంగారు బంగారు బంగారు బంగారు బంగారు బంగారువే సంగీతంలో స ప స రాకపోతే ఎం లోటా సంతోషంలో హైలెస్సా అంటే ఏదో పొరపాటా అటెంషన్ ఎవేరిబోడి సరదాగా సై ఆడండి ఏబీసీడీ చాలండి ఎనీబాడీ కెన్ డాన్స్ అండి సంగీతంలో స ప స రాకపోతే ఎం లోటా సంతోషంలో హైలెస్సా అంటే ఏదో పొరపాటా ఏ ఆనందమంటే పైనెదొ లేదే మనలోనే దాగుంది చిరు నవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుంది ఆట పాటా హలో అంటే ఆలోచిస్తూ ఎటో చూడకు సరేలే సరదా సాకులెందుకు ఏ పూటంటే ఆ పూటే ఏ చోటంటే ఆ చోటే హ్యాపీ గా ఉండాలంటే వుండాలనుకోవాలంతే భూగోళమంతా మోసే పనేదో మన మీదనే ఉందా లోకాన వుండే చికాకు మొత్తం మన కొరకే పుట్టిందా ఎవరికి వారే ఏదో మూల ఏకాంతంగా ఉంటారేంటల పలుకే కరువై మూగ నోముల అనుకుందేదో కాదంటే ఇంకేదో అవుతూ ఉంటే కానియిలే అందమంటే కష్టం నీకిచ్చేస్తుందే అటెంషన్ ఎవేరిబోడి సరదాగా సై ఆడండి ఏబీసీడీ చాలండి ఎనీ బాడీ కెన్ డాన్స్ అండి
Vachindi kada avakasam O manchi maata anukundham Enduku aalasyam andharni rammandham Bangaru bangaru bangaru bangaru Bangaru bangaru bangaru bangaru Bangaru bangaru bangaru bangaru Bangaru bangaruvey Sangeethamlo sa pa sa Raakapothe em lota Santhoshamlo hailessa Ante yedho porapata Attention everybody Saradaga sai aadandi ABCD chalandi Anybody can dance andi Sangeethamlo sa pa sa Raakapothe em lota Santhoshamlo hailessa Ante yedho porapata Ye aanandamante painedho ledhe Manalone dhaagundhi Chiru navvu deepam veliginchi chusthe Manake telustundi Aata paata hello ante Aalochistu yeto chudaku Sarele… Sarada saakulendhuku Ye pootante aa poote Ye chotante aa chote Happy ga vundalante Vundalanukovalanthe Bhugolamantha mose panedho Mana meedhane vundha Lokana vunde chikaku motham Mana korake puttindha Yevariki vaare yedho moola Yekaanthamga vuntarentala Paluke karuvai mooga nomulaa Anukundedho kadhante Inkedho avuthu vunte Kaaniyile andhamante Kastam neekichestumdhe Attention everybody Saradaga sai aadandi ABCD chalandi Anybody can dance andi
  • Movie:  Brahmotsavam
  • Cast:  Kajal Aggarwal,Mahesh Babu,Pranitha Subhash,Samantha Ruth Prabhu
  • Music Director:  Mickey J Meyer
  • Year:  2016
  • Label:  ZEE Music