• Song:  Saariigame
  • Lyricist:  Rathnam
  • Singers:  Blaaze,Hansika,Clinton Cerejo,Lucky Ali

Whatsapp

ఏ ఏ ఏ ఏ హే సే స స సే రి రి సే గ గ సే మే సే వాట్ మార్చి వేసేయ్ మార్చి వేసేయ్ మార్చి వేసేయ్ మార్చి వేసేయ్ మార్చి వేసేయ్ మార్చి వేసేయ్ మార్చి వేసేయ్ మార్చి వేసేయ్ మార్చి వేసేయ్ దట్స్ వాట్ వీ సే ఓహో హో హో హో సరిగమే పదనిసె మార్చి వేసేయ్ దట్స్ వాట్ వీ సే సరిగమే పదనిసే మార్చి వేసేయ్ దట్స్ వాట్ వీ సే తెలుసుకో లక్ పావుకిలో లాస్ పావుకిలో లేబర్ పావుకిలో చేర్చుకో భక్తి పావుకిలో హోప్ పావుకిలో టాలెంట్ పావుకిలో అన్నిటిని కలిపి కట్టిన పెద్ద పొట్లమె సీక్రెట్ ఆఫ్ సక్సెస్ సరిగమే పదనిసే మార్చి వేసేయ్ దట్స్ వాట్ వీ సే ఈ సంగీతం సొంత గీతం వేదంలో పుట్టిన గీతం టూ బి ఏ స్టార్ వీ విల్ షో యు హౌ రీచ్ ఫర్ ది స్కైస్ అండ్ నెవర్ నెవర్ గివ్ ఇట్ అప్ వీ అర్ వికేడ్ జస్ట్ కిక్ ఇట్ వీ అర్ వికేడ్ జస్ట్ కిక్ ఇట్ ఓహో హో హో హో ఓహో హో హో హో మాదే విజయపు రహస్యము వీ అర్ ది బాయ్స్ వీ అర్ ది బాయ్స్ వీ అర్ ది బాయ్స్ వీ అర్ ది బాయ్స్ పిట్టగోడ ఎక్కి ఒట్టి మాటలాడి ప్రేమ లీలలో పాఠం ఖాళీలేరా ఏడోలేసెంట్ ఏజ్ లో సుఖాలెన్నో కోరి దెబ్బలెన్నో తిన్నాం కదరా తప్పయిన దారిలో వెళ్లాం రైటైన రూటు కనుగొన్నాం మిస్టేక్స్ అర్ ది సీక్రెట్ అఫ్ సక్సెస్ మేము పారిపోయాం లోకాన్నేరిగాం ఆమె కోసమే పనిలో పడ్డాం లవ్ ఇస్ ది సీక్రెట్ అఫ్ సక్సెస్ సరిగమే పదనిసె మార్చి వేసేయ్ దట్స్ వాట్ వీ సే సరిగమే పదనిసే మార్చి వేసేయ్ దట్స్ వాట్ వీ సే హియర్ వీ కం హియర్ వీ కామింగ్ యేః వీ కామింగ్ అప్ విత్ సొమెథింగ్ అండ్ యూ నౌ దట్ వీ అర్ బ్రింగింగ్ ఇట్ టూ నెంబర్ వన్ ఫుల్ అఫ్ ఫన్ అండ్ లాఫ్టర్ కమింగ్ ఏ లిటిల్ ఫాస్టర్ యేః యు నౌ వీ అర్ హవింగ్ ఫన్ కోటిలాగా ఉదంలాగా పట్టిందల్లా పట్టు పట్టు మాటిమాటికొచ్చునా అవకాశం అనౌన్స్ చేసి వచ్చునా లేబిల్ తోటి వచ్చునా ఎదో రోజు వచ్చురా సేయిజ్ ది డే సరిగమే పదనిసే మార్చి వేసేయ్ దట్స్ వాట్ వీ సే ఏఏ సంగీతం సొంత గీతం వేదనలో పుట్టిన గీతం టూ బి ఏ స్టార్ వీ విల్ షో యు హౌ రీచ్ ఫర్ ది స్కైస్ అండ్ నెవర్ నెవెర్ గివ్ ఇట్ అప్ సుత్తిరా సోదిరా కష్టంరా నష్టంరా అయినా గాని గట్టిగా చెబుతారా గెలుపుకి సీక్రెట్ గెలుపుకి షార్ట్కట్ నిజాయితి నిజాయితి నిజాయితి రా ఓహో హో హో హో ఓహో హో హో హో నిజాయితి విజయపు రహస్యము ఓహో హో హో హో సరిగమే సరిగమే నిజాయితి విజయపు రహస్యము

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Ey ey ey ey hey Say sa sa say rii rii say ga ga Say may say what Maarchi vesey maarchi vesey Maarchi vesey maarchi vesey Maarchi vesey maarchi vesey Maarchi vesey maarchi vesey Maarchi vesey Thats what we say Oho ho ho ho Sarigame padanise maarchi vesey Thats what we say Sariigame padanise maarchi vesey Thats what we say Telusuko luck pavukilo Loss pavukilo labour pavukilo Cherchuko bhakthi pavukilo Hope paavukilo talent paavukilo Annitni kalipi kattina pedda potlame Secret of success Sarigame padanise maarchi vesey Thats what we say Ee sangeetam sontha geetam Vedamalo puttina geetam To be a star We'll show you how Reach for the skies and Never never give it up We're wicked just kick it We're wicked just kick it Oho ho ho ho Oho ho ho ho Maadhe vijayapu rahasyamu we are the boys We are the boys We are the boys we are the boys Pittagoda ekki otti matalaadi Prema leelalo paatam khalilera Adolescent age lo sukhaalenno kori Debbalenno tinnaam kadaraa Tappaina daarilo vellaam Rightaina rootu kanugonnaam Mistakes are the secret of success Memu paaripoyaam lokaannerigaam Aame kosame panilo paddaam Love is the secret of success Sarigame padanise maarchi vesey Thats what we say Sariigame padanise maarchi vesey Thats what we say Here we come here we comin Yeah we comin up with something and U know that we are bringing It to number one Full of fun and laughter Coming a little faster Yeah you know we are having fun Kotilaaga udamlaaga Pattindallaa pattu pattu Maatimaatikocchuna avakaasam Announce chesi vacchunaa Lebill toti vacchuna edo roju vacchuraa Seize the day Sarigame padanise maarchi vesey Thats what we say Ee sangeetam sonta geetam Vedanalo puttina geetam To be a star We will show you how Reach for the skies and Never never give it up Suttiraa sodiraa kashtamraa nashtamraa Ayinaa gaani gattigaa chebutaaraa Gelupuki secret gelupuki shortcut Nijaayati nijaayati nijaayati ra Oho ho ho ho Oho ho ho ho Nijaayati vijayapu rahasyamu Oho ho ho ho Sarigame sarigame Nijaayati vijayapu rahasyamu

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Boys
  • Cast:  Genelia D'Souza,Siddharth
  • Music Director:  A.R.Rahman
  • Year:  2003
  • Label:  Aditya Music