నేడే నేడే కావాలి
పదహారు ప్రాయంలో
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి
నేటి సరికొత్త జాజి పువ్వల్లె
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి
వెబ్సైటు కెళ్ళి లవ్ ఫైల్ తెరచి
ఈ -మెయిల్ హాసుకే కొట్టాలి
చెమట పడితే వానలో తడిస్తే
ముఖము ముఖముతో తుడవాలి
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా
గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్టే కదా
గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫే వేస్టే కదా
గర్ల్ ఫ్రెండ్ కావాలి
పదహారు ప్రాయంలో
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి
నేటి సరికొత్త జాజి పువ్వల్లె
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి
ఫ్రెండ్ యొక్క కవితను తెచ్చి
నాయొక్క కవిత అని చెప్పి
హృదయంలో చోటే పట్టంగా
ఫ్లాపైన సినిమాకు వెళ్లి కార్నర్లో సీటు ఒకటి పట్టి
బబూల్ గం తో చిరుపెదవుల మార్చంగా
సెల్ల్ఫోన్ బిల్ పెరగ జోకులతో చెవి కొరక
ఎస్ ఎం ఎస్ పంపా కావాలె గర్ల్ ఫ్రెండ్ రా
నాతోటి నడిచేటి
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి
కాలం మరిచేటి కబురులాడేటి
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి
చంద్రుని చేనుకై గదిలో చినుకై
సంపంగి మొలకై ఉండాలి
ఇంకొక నీడై ఇంకొక ప్రాణమై
ఇరవై వేలై ఉండాలి
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా
గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్టే కదా
గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫే వేస్టే కదా
గర్ల్ ఫ్రెండ్ కావాలి
బైకెక్కి ఊరంత తిరగ
అ అంటే ట్రీట్ ఇచ్చు కొనగా
ఊ అంటే గ్రీటింగ్సే ఇవ్వంగా
హాచ్చ్ అంటే కర్చీఫ్ ఇచ్చి
ఉమ్ అంటే కుడి బుగ్గ చూపి
టక్ అంటే తలమీద కొట్టంగా
చూస్తే బల్బ్ వెలగా బార్బి డాల్ వంటి
పోనీటైల్ తోటి కావాలె గర్ల్ ఫ్రెండ్ రా
గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్టే కదా
గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫే వేస్టే కదా
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా
నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలేరా
Nede nede kaavali
Padahaaru praayamlo
Naakoka girlfriend kaavaali
Neti sarikotta jaaji puvvalle
Naakoka girlfriend kaavaali
Website kelli love file terachi
E-mail hasuke kottaali
Chemata padite vaanalo tadiste
Mukhamu mukhamuto tudavaali
Naakoka girlfriend kaavaaleraa
Naakoka girlfriend kaavaaleraa
Girlfriends ante boys ki booste kadaa
Girlfriends leni life wastee kadaa
Girlfriend kavali
Padahaaru praayamlo
Naakoka girlfriend kaavaali
Neti sarikotta jaaji puvvalle
Naakoka girlfriend kaavaali
Friend yokka kavitanu tecchi
Naayokka kavita ani cheppi
Hrudayamlo chote pattangaa
Flop aina cinemaku velli
Cornerlo seat okati patti
Babool gum chirupedavula maarchangaa
Cellphone bill peraga
Jokulato chevi koraka
Sms pampa kaavale girlfriend raa
Naatoti nadicheti
Naakoka girlfriend kaavaali
Kaalam maricheti kaburulaadeti
Naakoka girlfriend kaavaali
Chandruni chenukai gadilo chinukai
Sampangi molakai undaali
Inkoka needai inkoka praanamai
Iravai velai undaali
Naakoka girlfriend kaavaaleraa
Naakoka girlfriend kaavaaleraa
Girlfriends ante boys ki booste kadaa
Girlfriends leni lifee wastee kadaa
Girlfriend kaavaali
Bikekki ooranta tiraga
Aa ante treat icchu konaga
Oo ante greetingse ivvanga
Haacch ante kerchief icchi
Um ante kudi bugga choopi
Tak ante talameeda kottanga
Chooste bulb velaga barbie doll vanti
Ponytail toti kaavaale girlfriend ra
Girlfriends ante boys ki booste kadaa
Girlfriends leni life wastee kadaa
Naakoka girlfriend kaavaaleraa
Naakoka girlfriend kaavaaleraa