• Song:  Naa kallu vaale
  • Lyricist:  Chandrabose
  • Singers:  Tippu,Smitha Belluri,Sumangali

Whatsapp

నా కళ్ళు వాలే నా వొళ్ళు తూలే నా జాల్లో పూలే చేసెను గోలే నా గుండె రైలే ఉరికే ఇవాళే అట్టట్ట జరిగిందంటే పుట్టింది ప్రేమేలే లే జీలే జీలే ప్యార్ మే జీలే జీలే జీలే ప్యార్ మే జీలే పదహారు ఎల్లే దాటావు చాల్లే కొరికావు గోళ్లే నమిలావు నీళ్ళే తడిమావు దిల్ ఏయ్ తనువంతా జిల్లే అయ్యయ్యో జరిగిందింటే అయ్యింది ప్రేమేలే లే జీలే జీలే ప్యార్ మే జీలే జీలే జీలే ప్యార్ మే జీలే దాదాపు ఆడాళ్ళంతా పైటేస్తారు ఎడం వైపు దాదాపు ఆడాళ్ళంతా పైటేస్తారు ఎడం వైపు తమలోని హృదయం ఎపుడు పడిపోకుండా అది కాపు మగ వాళ్ళ చొక్కాకి ఎడం వైపే జేబులు మాది కన్నా పదిలంగా దాస్తారు డబ్బులు కుడి ఎడమల గొడవే తగ్గి పొంగేది ప్రేమేలే లే జీలే జీలే ప్యార్ మే జీలే జీలే జీలే ప్యార్ మే జీలే అమ్మాయిని కవితాల్లోన నదితోనే పోలుస్తారు అమ్మాయిని కవితాల్లోన నదితోనే పోలుస్తారు అటు గాని వెళ్ళామంటే నవ్వేసి ముంచేస్తారు అబ్బాయిని పోల్చారు సముద్రంతో పోలికా తన నిండా నీళ్లున్నా తాగేందుకు లేదింకా పన్నీటి సాగరమల్లే సాగేసు ప్రేమేలే లే జీలే జీలే ప్యార్ మే జీలే జీలే జీలే ప్యార్ మే జీలే నా కళ్ళు వాలే నా వొళ్ళు తూలే నా జాల్లో పూలే చేసెను గోలే నా గుండె రైలే ఉరికే ఇవాళే అట్టట్ట జరిగిందంటే పుట్టింది ప్రేమేలే లే జీలే జీలే ప్యార్ మే జీలే జీలే జీలే ప్యార్ మే జీలే జీలే జీలే ప్యార్ మే జీలే జీలే జీలే ప్యార్ మే జీలే
Naa kallu vaale naa vollu toole Naa jallo poole chesenu gole Naa gunde raile urke ivaale Attatta jarigindante puttindi premele le Jeele jeele pyaar me jeele Jeele jeele pyaar me jeele Padahaaru elle daataavu chaalle Korikaavu golle namilaavu neelle Tadimaavu dille tanuvanta jille Ayyayyo jarigindinte ayyindi premele le Jeele jeele pyaar me jeele Jeele jeele pyaar me jeele Dadaapu aadaallanta paitestaaru edam vaipu Dadaapu aadaallanta paitestaaru edam vaipu Tamaloni hrudayam yepudu padipokunda adi kaapu Maga vaalla chokkaaki edam vaipe jebulu Madi kanna padilamga daastaaru Dabbuluu Kudi edamala godave taggi pongedi premele le Jeele jeele pyaar me jeele Jeele jeele pyaar me jeele Ammaayini kavitallona naditone polustaaru Ammaayini kavitallona naditone polustaaru Atu gaani vellaamante navvesi munchestaaru Abbayini polchaaru samudramto polikaa Tana nindaa neellunnaa taagenduku ledikaa Panneeti saagaramalle saagesu premele le Jeele jeele pyaar me jeele Jeele jeele pyaar me jeele Naa kallu vaale naa vollu toole Naa jallo poole chesenu gole Naa gunde raile urke ivaale Attatta jarigindante puttindi premele le Jeele jeele pyaar me jeele Jeele jeele pyaar me jeele Jeele jeele pyaar me jeele Jeele jeele pyaar me jeele
  • Movie:  Boss
  • Cast:  Nagarjuna,Nayanthara
  • Music Director:  Kalyani Malik
  • Year:  2006
  • Label:  Aditya Music