• Song:  Thaagudhaam Thaagi Ugudhaam
  • Lyricist:  Afroz Ali
  • Singers:  Rahul Sipligunj,Sai Madhav Rella

Whatsapp

తాగుదాం తాగి ఊగుదాం తాగుదాం తాగి ఊగుదాం తాగుదాం తాగి ఊగుదాం తేరా మందు తాగుదాం తాగి ఊగుదాం స్పెషల్ డిష్ వెల్కమ్ టూ లోకల్ పబ్బు అవైలబుల్ అన్ని స్టఫ్ఫు కల్లు టేబుల్ మీద పెట్టు స్పెషల్ మెనూ ఇపుడు స్టార్టు పొద్దుగాల పొదటి కల్లు దాంతో పాటు గుడాలు ఫిల్లు క్వార్టర్ కల్లు మ్యాటర్ ఫుల్లు తాగి పాడుదాం ఇప్పుడు తల్లు ఈత కల్లు మేము తెచ్చేసినం బాయి కాడికెళ్ళి సెట్ చేసినాం ఉప్పు చేప మంచింగ్ కి పెట్టి తాగడం మేం స్టార్ట్ చేసినం కల్లు ఉండగా ఎందుకు మందు ఈత కల్లు మాకు విందు బోటికూర నాటుకోడి కాల్చి ఏస్కో మన సాంగు తాగుదాం తాగి ఊగుదాం తాగురారేయ్ తాగుదాం తాగి ఊగుదాం ఇంకా తాగుర్ బే తాగుదాం తాగి ఊగుదాం పొయ్ రా రేయ్ తాగుదాం తాగి ఊగుదాం ఉగుడే ఊగుడు తాగుదాం కళ్లు తిరిగేవరకు మేము కల్లు తాగినం దం దం అయ్యేవరకు దమ్ము లాగినం నైట్ తొమ్మిద్ దాటిందంటే సిట్టింగ్ బెట్టినం దోస్తులను తోల్కొనొచ్చి మీటింగ్ వెట్టినం కొంచం తాగురా మామ బాగుంటది ఎక్కితే కథ వేరుంటది కల్లంటేనే మాయుంటది మాయలో మునిగిపోదాం మీరందర్ నా లోకంలో నేనుంటా అందరి దిల్లో రాత్రి పగలు ఫుల్లు తాగి నేనుంటానురా మైకంలో అరే రే రే రేయ్ నా గ్లాస్సు ఖాళీ అయ్యిందిరా జల్దీ జల్దీ తే మనసంతా బరువయ్యింది మత్తంతా దిగింది మళ్లి మళ్ళి వెయ్ పిల్లని పట్టాలె పందెం గెలవాలె ఎట్లా గెలవాలరోయ్ ఎట్లా గెలవాలరోయ్ వీడికెక్కేసిందిరా మామ వీడు చేసేస్తుండు హుంగామ సోది పాస్టు మొదలు పెట్టి వీడు చేసేస్తుండ్ర డ్రామా కల్లు ఉండగా ఎందుకు మందు ఈత కల్లు మాకు విందు బోటికూర నాటుకోడి కాల్చి ఏస్కో మన సాంగు తాగుదాం తాగి ఊగుదాం తాగుదాం తాగి ఊగుదాం తాగుదాం తాగి ఊగుదాం తాగుదాం తాగి ఊగుదాం తాగుదాం తాగి ఊగుదాం తాగుదాం తాగి ఊగుదాం

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Thaagudhaam Thaagi Ugudhaam Thaagudhaam Thaagi Ugudhaam Thaagudhaam Thaagi Ugudhaam Theraa Mandhu Thaagudhaam Thaagi Ugudhaam Special Dish Welcome To Local Pub Uh Available Anni Stuff Uh Kallu Table Meedha Pettu Special Menu Ipudu Start Uh Poddhugaala Podhati Kallu Dantho Patu Gudaalu Fillu Quarter Kallu Matter Fullu Thagi Padudham Ippudu Tallu Eetha Kallu Memu Thechesinam Baayi Kaadikelli Set Chesinam Uppu Chapa Manching Ki Petti Thaagadam Mem Start Chesinam Kallu Undaga Endhuku Mandhu Eetha Kalle Maaku Vindhu Botikoora Naatukodi Kaalchi Esuko Mana Song Uh Thaagudhaam Thaagi Ugudhaam Thaagurarey Thaagudhaam Thaagi Ugudhaam Inka Thaagur Bey Thaagudhaam Thaagi Ugudhaam Poyi Rarey Thaagudhaam Thaagi Ugudhaam Ugude Ugudu Thaagudhaam Kallu Thirigevaraku Memu Kallu Thaaginam Dum Dum Ayyevaraku Dhammu Laaginam Night Thommidh Dhatindhante Sitting Vettinam Dosthulanu Tholkonochhi Meeting Vettinam Koncham Thaagura Mama Baguntadhi Ekkithe Katha Veruntadhi Kallantene Maayuntadhi Maayalo Munigipodham Meerandhar Naa Lokamlo Nenunta Andhari Dillo Raathri Pagalu Fullu Thaagi Nenuntaanu Raa Maikamlo Are Re Re Rey Naa Glassu Khali Ayyindhiraa Jaldhi Jaldhi Tey Manasantha Baruvayyindhi Maththanthaa Digindhi Malli Malli Vey Pillani Pattale Pandhem Gelavale Etla Gelavaleroi Etla Gelavaleroi Veedikekkesindhra Mama Veedu Chesesthundu Hungama Sodhi Past Uh Modhalu Petti Veedu Chesesthundra Drama Kallu Undaga Endhuku Mandhu Eetha Kalle Maaku Vindhu Botikoora Naatukodi Kaalchi Esuko Mana Song Uh Thaagudhaam Thaagi Ugudhaam Thaagudhaam Thaagi Ugudhaam Thaagudhaam Thaagi Ugudhaam Thaagudhaam Thaagi Ugudhaam Thaagudhaam Thaagi Ugudhaam Thaagudhaam Thaagi Ugudhaam

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bootcut Balaraju
  • Cast:  Meghalekha,Syed Sohel Ryan
  • Music Director:  Bheems Ceciroleo
  • Year:  2023
  • Label:  Sony Music