• Song:  We Have A Romeo
  • Lyricist:  Chandrabose
  • Singers:  Andrea Jeremiah,Ranjith

Whatsapp

వీ హవె ఏ రోమియో వీ నీడ్ ఏ జూలియట్ యో యో యో వీ హవె ఏ రోమియో అల్ థాట్ వీ నీడ్ ఇస్ ఏ జూలియట్ యో యో యో వీ హవె ఏ రోమియో అల్ థాట్ వీ నీడ్ ఇస్ ఏ జూలియట్ హే పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందొ వెతుకుదాం పదరా మన వాడి చిలిపి లైఫ్ మెట్ ఎక్కడ వున్నా కలుపుదాం కులమేదైనా ఫికర్ లేదు కల ఉంటె సరే మతమేదైనా దిగుల్లేదు మనసుంటే సరే సరే సినీ తారో టెన్నిస్ స్టారో నచ్చ్చేదికా నీకెవరో వీ హవె ఏ రోమియో వీ నీడ్ ఏ జూలియట్ వీ హవె ఏ రోమియో వీ నీడ్ ఏ జూలియట్ హే పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందొ వెతుకుదాం యో యో యో వీ హవె ఏ రోమియో అల్ థాట్ వీ నీడ్ ఇస్ ఏ జూలియట్ యో యో యో వీ హవె ఏ రోమియో అల్ థాట్ వీ నీడ్ ఇస్ ఏ జూలియట్ చదువుల సుందరి అదిగోరా నడిచే లైబ్రరీ ఎందుకురా సెల్ ఫోన్ సొగసరి ఇదిగోరా ఎప్పుడూ ఎంగేజ్ రా టీవీ యాంకర్ దెఖోరా ఆ వంకర భాషకు దండంరా టాటా గారి భేటీ రా అది రూపీ అందం రా ఎం కావాలో ఓ తనలో క్వాలిటీ ఓ ఇంకా నీలో ఓ లేదోయ్ క్లారిటీ ఓ తేల్చేలోగా వయసవుతుంది కన్నిసం నూటొక్కటీ వీ హవె ఏ రోమియో వీ నీడ్ ఏ జూలియట్ వీ హవె ఏ రోమియో వీ నీడ్ ఏ జూలియట్ హే పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందొ వెతుకుదాం వెతుకుదాం పదరా మన వాడి చిలిపి లైఫ్ మాటే ఎక్కడ వున్నా కలుపుదాం ఐ కెన్ గివ్ యు ఏ రీసన్ టూ స్టే ఈఫ్ యు కెన్ సి ఇన్ మీ యువర్ లైఫ్ యువర్ డ్రీమ్స్ రిలీజ్ డోన్ట్ వాక్ అవే కెన్ట్ యు సి వాట్ యు అర్ లీవింగ్ బీహైండ్ అందరు గమనిస్తూవుంటే ఏమండి అని పిలవాలి ఎవ్వరు పక్కన లేకుంటే ఎరా అనాలి అల్లరి వేషం వేస్తుంటే తలపై ఒక్కటి ఇవ్వాలి అలసట గాని వస్తుంటే తలనే నివరాలి కొంచం కోపం ఓ కొంచం జాలి ఓ కొంచం స్వార్ధం ఓ కలిసుండాలి ఓ నన్నేనాకు కొత్తగా చూపే యువరానే కావాలి వీ హవె ఏ రోమియో వీ నీడ్ ఏ జూలియట్ వీ హవె ఏ రోమియో వీ నీడ్ ఏ జూలియట్ పదహారణాల తెలుగు జూలియట్ ఎక్కడ ఉందొ వెతుకుదాం వెతుకుదాం పదరా మన వాడి చిలిపి లైఫ్ మాటే ఎక్కడ వున్నా కలుపుదాం కలుపుదాం యో యో యో వీ హవె ఏ రోమియో అల్ థాట్ వీ నీడ్ ఇస్ ఏ జూలియట్ యో యో యో వీ హవె ఏ రోమియో అల్ థాట్ వీ నీడ్ ఇస్ ఏ జూలియట్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

We have a romeo we need a juliet Yo yo yo we have a romeo all that we need is a juliet Yo yo yo we have a romeo all that we need is a juliet Hey padaharanala telugu juliet ekkada vundo vethukudam Padara mana vaadi chilipi life mate ekkada vunna kalupudam Kulamedaina fikar ledu kala unte sare Mathamedaina digulledu manasunte sare sare Cine taroo tennis staro nachchedika neekevaro we have a rome we need a juliet we have a rome we need a juliet Hey padaharanala telugu juliet ekkada vundo vethukudam Yo yo yo we have a romeo all that we need is a juliet Yo yo yo we have a romeo all that we need is a juliet Chaduvula sundari adigora nadiche library endukura Cell phone sogasari idigora eppudu engage raa tv anchor dekhora aa vankara bhashaku dandamra tata gari beti raa adi roopi roopam raa em kavalo oo thanalo quality oo inka neelo oo ledoi clarity oo telcheloga vayasavuthundi kannisam nootokkatee we have a rome we need a juliet we have a rome we need a juliet Hey padaharanala telugu juliet ekkada vundo vethukudam Padara mana vaadi chilipi life mate ekkada vunna kalupudam I can give you a reason to stay if you can see in me Your life your dreams realize don't walk away Can't you see what you're leaving behind Andaru gamanisthuvunte emandi ani pilavaali evvaru pakkana lekunte era anali Allari vesham vesthunte thalapai okkati ivvali Alasata gaani vasthunte thalane nivarali Koncham kopam oo koncham jaali oo Koncham swaardham oo kalisundaali oo Nannenaddu kotthaga choope yuvaraane kavali we have a rome we need a juliet we have a rome we need a juliet Padaharanala telugu juliet ekkada vundo vethukudam Padara mana vaadi chilipi life mate ekkada vunna kalupudam Yo yo yo we have a romeo all that we need is a juliet Yo yo yo we have a romeo all that we need is a juliet

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bommarillu
  • Cast:  Genelia D'Souza,Siddharth
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2006
  • Label:  Aditya Music