• Song:  Laloo Darwaja
  • Lyricist:  kulasekhar
  • Singers:  Kushi Murali,Naveen,Priya Prakash

Whatsapp

హోయ్ లాలూ దర్వాజా కాడా గోల్కొండ కోట కాడా యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా ఇటలీ ఇంగ్లాండ్ అయినా మన హిందూ దేశమైన ఈ ప్రేమ గాద లొకటే ఊరువాడా లేవైనా గోవిందా గోవిందా ఏమైనా బాగుందా ప్రేమిస్తే పెద్దోలంతా తప్పులెంచుతారా గోపాలా గోపాలా ఎందయ్యో ఈ గోల ఆనాడు ఈ పెద్దోళ్ళు కుర్రవాళ్ళు కారా అయితే ఇప్పుడు ఏమిటంటారురా లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ హోయ్ లాలూ దర్వాజా కాడా గోల్కొండ కోట కాడా యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా కన్ననాడు అడిగామా పెంచటానికాడిగామా గోరుముద్దలు పాలబువ్వలు అడిగి పెట్టినమా మెమూకాదు అన్నామా వేలు ఎత్తి చూపామ కమ్మనైన మీ కన్నా ప్రేమలో వంకలేతుకుతామా అంత గౌరవం మాపై ఉంటే ఎందుకింత డ్రామా ప్రేమ మత్తులో కన్నబిడ్డకే మేము గుర్తు రామా పాతికేళ్ళిలా పెంచారంటూ తాళికట్టి పోమా వంద ఏళ్ళ మా జీవితాలకు శిక్ష వేసుకోమ అందుకే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ హోయ్ లాలూ దర్వాజా కాడా గోల్కొండ కోట కాడా యమునా తీరాలా కాడా మోగుతుందిలే బాజా వేణుగాన లోల వేగముగా రారా నిలిచెను ఈ రాధా నీ కోసమే వెన్నదొంగ రారా ఆలసించవేల పలికెను నోరారా నీ నామమే పొన్న చెట్టు నీడలోన కన్నె రాధా వేచి వుంది కన్నె రాధా గుండెలోన చిన్ని ఆశ దాగివుంది చిన్ని ఆశ దాగివుంది అరెరెరె ప్రేమ ప్రేమ అంటారు ప్రేమ కోటి రాస్తారు ఈడువేడిలో వాస్తవాలను మీరు తెలుసుకోరు లొల్లి లొల్లి చేస్తారు లౌడ్ స్పీకర్ వేస్తారు ప్రేమ జంటని పెద్దమనసుతో మీరు మెచ్చుకోరు ఎంత చెప్పిన మొండి వైఖరి అసలు మార్చుకోరు ప్రేమ ముఖ్యమో మేము ముఖ్యమో తేల్చుకోండి మీరు కన్న ప్రేమని కన్నె ప్రేమని పోల్చి చూడలేము రెండు కళ్ళలో ఏది ముఖ్యమో తేల్చి చెప్పలేము లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్ హే లవ్ మేక్స్ లైఫ్ బ్యూటిఫుల్

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Hoi Lalu darwaza kada golkonda kota kada yamuna teerala kada mogutundile bazaa Italy england ayena mana Hindu desamaina ee prema gadalokate uruvada levainaa Govindaa govindaa yemaina bagundaa premiste peddolantha tappulenchutaaraa Gopalaa gopalaa yendayyo ee gola aanadu ee peddollu kurravallu karaa Ayete eppudu emitantarura Love makes life beautiful hey Love makes life beautiful Hoi Lalu darwaza kada golkonda kota kada yamuna teerala kada mogutundile bazaa Kannanadu adigama penchatanikadigama gorumuddalu palabuvvalu adigi pettinamaa Memukadu annaama velu etthi chupaama kammanaina mee kanna premalo vankalethukutaama Antha gouravam mapai vunte endukintha drama prema mathulo kannabiddake memu gurthu ramaa Patikellila pencharantu talikatti pomaa vanda yella maa jeevitaalake siksha vesukoma Anduke Love makes life beautiful hey Love makes life beautiful Hoi Lalu darwaza kada golkonda kota kada yamuna teerala kada mogutundile bazaa Venugana lola vegamuga raraa nilichenu ee radha nee kosame Vennadonga raraa aalasinchavela palikenu noraara nee namame Ponna chettu needalona kanne radha vechi vundi Kanne radha gundelona chinni aasa daagivundee chinni aasa daagivundi Arrererre Prema prema antaaru prema koti rastharu eeduvedilo vaastavalanu meeru telusukoru Lolli lolli chestaru loud speaker vestaru Prema jantani peddamanasuto meeru mechukoru entha cheppina mondi vaikhari asalu maarchukoru Prema mukhyamo memu mukhyamo telchukondi meeru Kanna premani kanne premani polchi chudalemu Rendu kallalo edi mukhyamo telchi cheppalemu Love makes life beautiful hey Love makes life beautiful

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bommarillu
  • Cast:  Genelia D'Souza,Siddharth
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2006
  • Label:  Aditya Music