• Song:  Kaani Ippudu
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Devi Sri Prasad (DSP)

Whatsapp

కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ ప్రేమకోసం ఏకంగా తాజ్మహలే కట్టాడు షాజహానికి పనిలేదా అనుకున్నాను ప్రేమకన్నా లోకంలో గొప్పదేది లోకంలో లేదంటే చెవిలో పువ్వే పెట్టారనుకున్నాను ఓహ్ ఓహ్ ఓహ్ అరేయ్ ఇంతలో ఏదేదో జరిగిందిరో ఓహ్ ఓహ్ ఓహ్ ఈ ప్రేమలో నెకూడా తడిశానురో కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ ప్రేయసి ఊహల్లో లైఫ్ అంత గడిపేస్తూ అరచేతికి స్వర్గం అందిందంటే తిట్టుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ గ్రీటింగ్ కార్డులకి సెల్ ఫోన్ బిల్లులకి వచ్చే జీతం సరిపోదంటే నవ్వుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ గాలిలోన రాతలు రాస్తే మాయరోగం అనుకున్నా మాటిమాటికి తడబడుతుంటే రాతిరిదింకా దిగలేదనుకున్నాను ఓహ్ ఓహ్ ఓహ్ అది ప్రేమని ఈరొజేఏ తెలిసిందిరో ఓహ్ ఓహ్ ఓహ్ ఈ ప్రేమలో నెకూడా తడిశానురో కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ ఓఓఓ చూపుల్తో మొదలై గుండెల్లో కొలువై తికమక పెట్టేదొకటుందంటే నమ్మనేలేదు కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ నీకోసం పుట్టీ నీకోసం పెరిగే హృదయం ఒకటి ఉంటుందంటే ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ ప్రేమ మైకం అని ఒక లోకం ఉంది అంటే లేదన్నాను ఇంతకాలం ఈ ఆనందం నేనొక్కడినే ఎందుకు మిస్ అయ్యాను ఓహ్ ఓహ్ ఓహ్ ఈ రోజుల ఏ రోజు అవలేదురో ఓహ్ ఓహ్ ఓహ్ ఈ ప్రేమలో నెకూడా తడిశానురో కన్నులు తెరచి కలగంటామని ప్రేమికులంటుంటే అయ్యో పాపం పిచ్చేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్ పగలే వెన్నెల కాస్తుందంటూ ప్రేమికులంటుంటే అయ్యో పాపం మతి పోయిందని అనుకున్నాను కానీ ఇప్పుడు ఉమ్మ్మ్
Kannulu terache kalagantamani premikulantunte ayyo papam pichemo ani anukunnanu Kanee Ippudu Ummm Pagale vennela kaastundantu premikulantunte ayyo papam mathi poyindani anukunnanu Kanee Ippudu Ummm Premakosam yekamga tajmahale kattaru shajahaniki panileda anukunnanu Premakanna lokamlo goppadedi lokamlo ledante chevilo puvve pettaranukunnaanu Oh oh oh arey intalo yededo jarigindiroo Oh oh oh ee premalo nekudaa tadisanuro Kannulu terache kalagantamani premikulantunte ayyo papam pichemo ani anukunnanu Kanee Ippudu Ummm Pagale vennela kaastundantu premikulantunte ayyo papam mathi poyindani anukunnanu Kanee Ippudu Ummm Preyasi Uhallo reyantha gadipestu arachetiki swargam andindante tittukunnanu Kanee Ippudu Ummm Greeting cardulaki cell phone billulaki vache jeetam saripodante navvukunnanu Kanee Ippudu Ummm Gaalilona ratalu raaste maayaroogam anukunnaa Maatimatiki tadabadutunte ratiridinka digaledanukunnaanu Oh oh oh adi premani eerojee telisindiro Oh oh oh ee premalo nekudaa tadisanuro Kannulu terache kalagantamani premikulantunte ayyo papam pichemo ani anukunnanu Kanee Ippudu Ummm Ooo chupultho modalai gundello koluvai tikamaka pettedokatundante nammaneledu Kanee Ippudu Ummm Neekosam puttee neekosam perigee hrudayam okati untundante oppukoledu Kanee Ippudu Ummm Prema maikam ani oka lokam undhi ante ledannanu Inthakaalam ee anandam nenokkadine yenduku miss ayyanu Oh oh oh ee rojula ye roju avaleduro Oh oh oh ee premalo nekudaa tadisanuro Kannulu terache kalagantamani premikulantunte ayyo papam pichemo ani anukunnanu Kanee Ippudu Ummm Pagale vennela kaastundantu premikulantunte ayyo papam mathi poyindani anukunnaanu Kanee Ippudu Ummm
  • Movie:  Bommarillu
  • Cast:  Genelia D'Souza,Siddharth
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2006
  • Label:  Aditya Music