• Song:  Bommani Geesthe
  • Lyricist:  Bhaskarabhatla Ravi Kumar
  • Singers:  Gopika Purnima,Jeans Srinivas

Whatsapp

బొమ్మని గీస్తే నీలా ఉందీ దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లెపాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దెదో నీకే ఇమ్మంది సరసాలాడే వయసొచ్చింది సరదా పడితే తప్పేముందీ ఇవ్వాలనీ నాకూ ఉంది కానీ సిగ్గే నన్ను ఆపింది దానికి సమయం వేరే ఉందంది చలిగాలి అంది చెలికి వణుకే పుడుతుంది వెచ్చని కౌగిలిగా నిను అల్లుకుపొమ్మంది చలినె తరిమేసే ఆ కిటుకే తెలుసండి శ్రమపడిపోయేకండీ తమ సాయం వద్దండీ పొమ్మంటావే బాలికా ఉంటానంటేఏ తోడుగా హబ్బో ఎంత జాలిరా తమరికి నా మీద ఎం చెయ్యాలమ్మా నీలో ఎదో దాగుంది నీ వైపే నన్నే లాగింది అందంగా ఉంది తనవెంటే పది మంది పడకుండా చూడు అని నా మానసంటుంది తమకే తెలియంది నా తోడై ఒకటుంది మరెవరో కాదండీ అది నా నీడేనండీ నీతో నడిచి దానికీ అలుపొస్తుందే జానకీ హయ్యో అలక దేనికి నా నీడవు నువ్వేగ్గ ఈ మాటకోసం ఇన్నాళ్లుగా వేచివుంది నా మనసు ఎన్నో కలలే కంటుంది బొమ్మని గీస్తే నీలా ఉందీ దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది సర్లెపాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దెదో నీకే ఇమ్మంది దాని మనసే నీలో ఉందంది ఆ ముద్దెదో నీకే ఇమ్మంది

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

bommani geeste neelaa undee daggarakocchii O muddimmandee sarlepaapam ani daggarikeLite daani manase neelO undandee aa muddedO neeke immandee sarasaalaade vayasocchindee saradaa padite tappemundee ivvaalanee naakoo vundii kaani sigge nannuu aapindee daaniki samayam vere undandee chaligaali andi cheliki onuke pudutundi vecchani kougiligaa ninu allukupommandee chaline tarimese aa kitukea telusandee Sramapadipoekandee tama saayam vaddandee pommantaave baalikaa untaanantea toedugaa habbO enta jaaliraa tamariki naa meeda em cheyyaalamma neelO edO daagundee nee vaipe nanne laagindee andamgaa undi tanavente padi mandi padakundaa choodu ani naa manasantundee tamake teliyandi naa toedai okatundee marevaroe kaadandee adi naa needeanandee neetO nadichi daanikee alupostunde jaanakee hayyO alaka deniki naa needavu nuvveaga ee maatakOsam innaallugaa veachundee naa manasu ennO kalale kantundee bommani geeste neelaa undee daggarakocchii O muddimmandee sarlepaapam ani daggarikeLite daani manase neelO undandee aa muddedO neeke immandee daani manase neelO undandee aa muddedO neeke immandee

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bommarillu
  • Cast:  Genelia D'Souza,Siddharth
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2006
  • Label:  Aditya Music