• Song:  Appudo Ippudo
  • Lyricist:  kulasekhar
  • Singers:  Siddharth

Whatsapp

ప నీ నీ స స నీ స స నీ స స నీ స స గ రీ గ మా ప మా గ రీ స నీ స నీ ప గ మా ప నీ నీ ప నీ నీ ప నీ నీ ప నీ నీ మా మా మా మా రీ రీ రీ రీ నీ నీ నీ నీ దా గ రీ గ మా గ (ప మా గ స ) రీ స రీ గ రీ (దా నీ స నీ ) స నీ స స నీ స గ గ రీ గ మా మా గ మా ప ప మా గ రీ స రీ స గ రీ స రీ స రీ నీ ప రీ స గ రీ స ప మా ప మా గ రీ స అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మానసిచ్చానే మరి కలవో అలవో వలవో నా ఊహల హాసిని మదిలో కళల మెదిలే నా కళల సుహాసిని ఎవరేమనుకున్నా నా మనసందే నువ్వే నేనని అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మానసిచ్చానే మరీ తీపికన్నా ఇంకా తీయనైన తేనే ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే హాయ్ కన్నా ఎంతో హాయ్ దైనా చోటే ఏమిటంటే నువ్వు వెళ్లే దారని అంటానే నీలాల ఆకాశం నా నీలం ఏదంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మానసిచ్చానే మరీ నన్ను నేనే చాల తిట్టుకుంటా నీతో సూటిగా ఈ మాటలేవీ చెప్పక పోతుంటే నన్ను నేనే బాగా మెచ్చుఁకుంటా ఏదో చిన్న మాట్టే నువ్వు నాతో మాటాడవంటే నాతోనే నిన్నుంటా నీతోడే నాకుంటే ఏదేదో ఐపోతా నీ జత లేకుంటే అపుడో ఇపుడో ఎపుడో కలగన్నానే చెలి అక్కడో ఇక్కడో ఎక్కడో మానసిచ్చానే మరీ

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

pa nee nee sa sa nee sa sa nee sa sa nee sa sa ga ree ga ma pa ma ga ree sa nee sa nee pa ga ma pa nee nee pa nee nee pa nee nee pa nee nee ma ma ma ma ree ree ree ree nee nee nee nee da ga ree ga ma ga (pa ma ga sa) ree sa ree ga ree (da nee sa nee) sa nee sa sa nee sa ga ga ree ga ma ma ga ma pa pa ma ga ree sa ree sa ga ree sa ree sa ree nee pa ree sa ga ree sa pa ma pa ma ga ree sa Apudo ipudo yepudo kalagannane cheli Akado ikado yekado manasichane mari Kalavo alavo valavo naa oohala hasini Madilo kalala medile naa kalala suhasini Yevaremanukunna naa manasandhe nuvve nenani Apudo ipudo yepudo kalagannane cheli Akado ikado yekado manasichane maree teepikanna enka tiyanaina tene edi ante ventane nee perani antane Hai kanna ento haidaina chote emitante nuvvu velle darani antane Neelala akasam naa neelam yedante nee valu kallallo vundani antane Apudo ipudo yepudo kalagannane cheli Akado ikado yekado manasichane maree Nannu nene chala tittukunta neeto sutiga ee matalevi cheppaka potunte Nannu nene baaga mechchukunta yedo chinna matte nuvvu natho maatadavante Natoone nennuta neetoode nakunte yededoo ipoota nee jatha lekunte Apudo ipudo yepudo kalagannane cheli Akado ikado yekado manasichane maree

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bommarillu
  • Cast:  Genelia D'Souza,Siddharth
  • Music Director:  Devi Sri Prasad
  • Year:  2006
  • Label:  Aditya Music