• Song:  Raaye Nuv Raaye
  • Lyricist:  Kittu Vissapragada
  • Singers:  Manisha Eerabathini,Ram Miriyala,Muheet Bharti

Whatsapp

నా తో రా అందే సూపే ఏ టే టో ఓఓ సేసే గుండె సురుకే ఏసేయే సెయ్యే తాకే బేరం సారం సేసే ఈడే నీతోనే రాయే రాయే సందుల్లో సందుల్లో గొడవల్లో గొడవల్లో రోజూ గలాట సేద్దామా ఆ ఆ ఓ ఓ రాయే నువ్ రాయే సందుల్లో సందుల్లో గొడవల్లో గొడవల్లో రోజూ గలాట సేద్దామా ఆ ఆ ఓ సినుకు రాలిందా ఆ సిలిపి సిగురే తొడిగే ఈ పెదవి తాకిందా ఓ వలపు మొలకై మొలిసే కలిసే మధువులోన నలుగుతున్న మైకం తగిలి సూపుల గాలం పడగా ఏదో నషా ఆ ఆఆ రాయే రాయే సందుల్లో గొడవల్లో రోజూ గలాట సేద్దామా ఆ ఆ తానెపుడు వాలిందో ఎనక ఎగిరే సిలికా మెలికలేసిందో మురిసి ఎదలో గిలక ముద్దొచ్చే కసురుతున్న నొసటిపైన సెమటే తగిలి ఊపిరి ఏగం పెరిగే ఏదో నిషా ఆ ఆఆ రాయే రాయే సందుల్లో గొడవల్లో రాయే రాయే రోజూ గలాట రాయే సేద్దామా ఆ ఆ రాయే గలాట సేద్దామా రాయే రాయే గలాట సేద్దామా ఆ ఆఆ హు హు హు హు ఓహో హో హో ఓహో హో హో

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Naa Tho Raa Andhe Soope Ye Te To Oo Sese Gunde Suruke Eseye Seyye Thaake Beram Saaram Sese Eede Neethone Raaye Raaye Sandhullo Sandhullo Godavallo Godavallo Roju Galaata Seddhaamaa Aa Aa Oo Oo Raaye Nuv Raaye Sandhullo Sandhullo Godavallo Godavallo Roju Galaata Seddhaamaa Aa Aa Oo Sinuku Raalindhaa Aa Silipi Sigure Thodige Ee Pedhavi Thaakindhaa Oo Valapu Molakai Molise Kalise Madhuvulona Naluguthunna Maikam Thagili Soopula Gaalam Padagaa Edho Nashaa Aa AaAa Raaye Raaye Sandhullo Godavallo Roju Galaata Seddhaamaa Aa Aa Thaanepudu Vaalindho Enaka Egire Silakaa Melikalesindho Murisi Edhalo Gilaka Muddhochhe Kasuruthunna Nosatipaina Semate Thagili Oopiri Egam Perige Edho Nishaa Aa AaAa Raaye Raaye Sandhullo Godavallo Raaye Raaye Roju Galaara Raaye Seddhaamaa Aa Aa Raaye Galaata Seddhaama Aa AaAa

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bomma Blockbuster
  • Cast:  Nandu,Rashmi Gautam
  • Music Director:  Prashanth R Vihari
  • Year:  2021
  • Label:  Lahari Music Company