• Song:  Urike Chilaka
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,Hariharan

Whatsapp

ఊరికే చిలకా వేచి ఉంటాను కడవరకు కురిసే చినుకా ఎళువైనవే ఎదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కధలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెప్పుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు ఊరికే చిలకా వేచి ఉంటాను కడవరకు కురిసే చినుకా ఎళువైనవే ఎదవరకు నీ రాకకోసం తొలిప్రాణమైన దాచింది నా వలపే మనసంటి మగువ ఏ జాము రాక చితిమంటలే రేపే నా కడప్రాణం పోనివ్వు కదా మాసిపోదు అది కాదు నా వేదనా విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎద కుంగి పోయెనులే మొదలో తుదలో వదిలేసాను నీకే ప్రియా ఊరికే చిలకే వచ్చి వాలింది కలత వీడి చెలిగా సఖిలా తాను చేరింది చెలునివొడి నెలవే తెలిపే నిన్ను చేరింది గతమువిడి కల కే ఇలా కే ఊయలూగింది కంటపడి కాటుకా కళ్ళతో కాటు వేశావు నన్నెప్పుడో కాలం చెల్లితే ఇంత మన్నేసిపో ఇపుడు ఊరికే చిలకా వేచి ఉంటాను కడవరకు కురిసే చినుకా ఎళువైనవే ఎదవరకు తొలి ప్రాణమైన ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా ఒక కంటి గీతం జలపాతమైతే మరు కన్ను నవ్వదమ్మ నా పరువాల పరదాలు తొలగించి వస్తే కన్నీటి మూడుపాయనే నే పురివిప్పి పరుగెత్తి గాలల్లే వచ్చా నీ వేణుగానానికే అరెరే అరెరే నేడు కన్నీట తేనె కలిసే ఊరికే చిలకా వేచి ఉంటాను కడవరకు కురిసే చినుకా ఎళువైనవే ఎదవరకు చెలివై సఖివై రెండు హృదయాల కధలు విను బ్రతుకే బరువై నిండు విరహాల కబురు విను మోహమో మైకమో రెండు మనస్సులో విరిసినది పాసమో బంధమో ఉన్న దూరాలు చెరిపినది ఊరికే చిలకే వచ్చి వాలింది కలత వీడి నెలవే తెలిపే నిన్ను చేరింది గతమువిడి

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Urike Chilakaa Vechi Untaanu Kadavaraku Kurise Chinukaa Elluvainaave Yedhavaraku Chelivai Sakhivai Rendu Hrudayaala Kadhalu Vinu Brathuke Baruvai Nindu Virahaala Kaburu Vinu Kaatukaa Kallatho Kaatu Vesaavu Nannepudo Kaalam Chellithe Intha Mannesipo Ipudu Urike Chilakaa Vechi Untaanu Kadavaraku Kurise Chinukaa Elluvainaave Yedhavaraku Nee Raakakosam Tholipranamaina Daachindi Naa Valape Manasanti Maghuva Ye Jaamu Raaka Chitimantale Repe Naa Kadapraanam Ponivvu Kadha Maasipodhu Adi Kaadu Naa Vedhana Vidhi Vipareetham Nee Meedha Apavaadu Vesthe Yeda Kungi Poyenule Modalo Thudalo Vadilesaanu Neeke Priyaa Urike Chilake Vachi Vaalindi Kalatha Vidi Cheligaa Sakhilaa Thanu Cherindi Chelunivodi Nelave Thelipe Ninnu Cherindi Gathamuvidi Kala Ki Ila Ki Uyaloogindi Kantapadi Kaatukaa Kallatho Kaatu Vesaavu Nannepudo Kaalam Chellithe Intha Mannesipo Ipudu Urike Chilakaa Vechi Untaanu Kadavaraku Kurise Chinukaa Elluvainaave Yedhavaraku Tholi Pranamaina Okanaati Prema Maasedi Kaadu Sumaa Oka Kanti Geetham Jalapathamaithe Maru Kannu Navvadamma Naa Paruvaala Paradaalu Tholaginchi Vasthe Kanneeti Mudupaayene Ne Purivippi Parugetti Galalle Vacha Nee Venugaananike Arere Arere Nedu Kanneeta Thene Kalise Urike Chilakaa Vechi Untaanu Kadavaraku Kurise Chinukaa Elluvainaave Yedhavaraku Chelivai Sakhivai Rendu Hrudayaala Kadhalu Vinu Brathuke Baruvai Nindu Virahaala Kaburu Vinu Mohamo Maikamo Rendu Manasullo Virisinadi Paasamo Bandhamo Unna Dooralu Cheripinadi Urike Chilake Vachi Vaalindi Kalatha Vidi Nelave Thelipe Ninnu Cherindi Gathamuvidi

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bombay
  • Cast:  Arvind Swamy,Manisha Koirala
  • Music Director:  A.R.Rahman
  • Year:  1995
  • Label:  Aditya Music