• Song:  Kuchi Kuchi Kunamma
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  Hariharan,G.V Prakash,Swarnalatha,Shweta Subramanian

Whatsapp

కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు కుందనాల కూనమ్మా పిల్లనివ్వు ఊరువాడా నిద్దరోయె కోడి కూడా సద్దుచేసే కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా హయ్య హయ్య హయ్య హయ్య హయ్య హైయాయ హయ్య హయ్య హయ్య హయ్య హయ్య హైయాయ కుచ్చి కుచ్చి కూనమ్మా పిల్లనివ్వు కుందనాల కూనమ్మా పిల్లనివ్వు ఊరువాడా నిద్దరోయె కోడి కూడా సద్దుచేసే కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట ఆట నెమలికి మెరుపు సుఖం గాన కోకిలకు పిలుపు సుఖం చెట్టు వేరుకు పాదు సుఖం హే అమ్మడను పిలుపు సుఖం రాకుమారుడి గెలుపు సుఖం చంటి కడుపుకి పాలు సుఖం మొగుడు శ్రీమతి అలకలలో ముద్దుకన్ను ముడుపు సుఖం రేయి పగలు పన్నిటిలో ఉన్న రాదు మీనుకి చలి కాలం అల్లిబిల్లిగా లాలిస్తుంటే గారాల పూబాల కోరేది సరసం బుజ్జి బుజ్జి పాపానివ్వు పోకిరాట వేశమొద్దు హ హ హ హ బుజ్జికి బుజ్జికి పాపానివ్వు పోకిరాట వేశమొద్దు వేడెక్కే అందాలు పెట్టు వేధిస్తే నా మీదే ఒట్టు కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా హయ్య హయ్య హైహయ్య హయ్య హయ్య హాయ్ హయ్య హయ్య హైహయ్య హయ్య హయ్య హాయ్ హయ్య హయ్య హయ్య హయ్య హయ్య హయ్యయ్యయ్యయ్య హయ్య హయ్య హయ్య హయ్య హయ్య హయ్యయ్యయ్యయ్య చిరుత రెక్కలే పక్షివిలే చిటికె వెలుగులే దివ్వివిలే తోడు నీడ ఇక నీవేలే తరగని పుణ్యమిదే కనువు తోటివే తపనలులే ఉరుము తోటివే మెరుపులులే ఉన్న తోడు ఇక నీవేలే విలువలు తెలియవులే భూమి తిరగడం నిలబడితే భువిని తాళమే మారదులే మగని ఆదరణ కరువైతే ఇల్లాలి ప్రేమంతా వేసంగి పాలే పొత్తు కోరుకున్న ఆశ అంటుకుంది అగ్గిలాగా పొత్తు కోరుకున్న ఆశ అంటుకుంది అగ్గిలాగా బుద్దిగుంటే మంచిదంట దూరాలు కోరింది జంట కుచ్చి కుచ్చి కూనమ్మా కుందనాల కూనమ్మా కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె కుచ్చి కుచ్చి కూనమ్మా ఇవ్వదంట నీ కొంటె వేషం ఇంకా చాలు వెళ్ళమంట ఊరువాడా సద్దులాయె కోడి కూడా నిద్దరోయె కుచ్చి కుచ్చి కూనమ్మా

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Kuchi Kuchi Kunamma Pillanivvu Kundanaala Kunamma Pillanivvu Ooruvaada Niddaroye Kodi Kuda Sadduchese Kuchi Kuchi Kunamma Kundanaala Kunamma Hayya Hayya Hayya Hayya Hayya Haiyaya Hayya Hayya Hayya Hayya Hayya Haiyaya Kuchi Kuchi Kunamma Pillanivvu Hey Kundanaala Kunamma Pillanivvu Ooruvaada Niddaroye Kodi Kuda Sadduchese Kuchi Kuchi Kunamma Kundanaala Kunamma Kuchi Kuchi Kunamma Ivvadanta Nee Konte Vesham Inka Chaalu Vellamanta Ooruvaada Saddulaye Kodi Kuda Niddaroye Kuchi Kuchi Kunamma Ivvadanta Nee Konte Vesham Inka Chaalu Vellamanta Aata Nemaliki Merupu Sukham Gaana Kokilaku Pilupu Sukham Chettu Veruku Paadu Sukham Hey Ammadanu Pilupu Sukham Raakumarudiki Gelupu Sukham Chanti Kadupuki Paalu Sukham Mogudu Srimathi Alakalalo Muddukannu Mudupu Sukham Reyi Pagalu Pannitilo Unna Raadu Meenuki Chali Kaalam Allibilliga Laalisthunte Gaarala Poobala Koredi Sarasam Bujji Bujji Papanivvu Pokiraata Veshamoddu Ha Ha Ha Ha Bujjii Bujjii Papanivvu Pokirata Veshamoddu Vedekke Andalu Pettu Vedisthe Naa Meede Ottu Kuchi Kuchi Kunamma Ivvadanta Nee Konte Vesham Inka Chaalu Vellamanta Ooruvaada Saddulaye Kodi Kuda Niddaroye Kuchi Kuchi Kunamma Ivvadanta Nee Konte Vesham Inka Chaalu Vellamanta Ooruvaada Saddulaye Kodi Kuda Niddaroye Kuchi Kuchi Kunamma Kundanala Kunamma Hayya Hayya Haihayya Hayya Hayya Hai Hayya Hayya Haihayya Hayya Hayya Hai Hayya Hayya Hayya Hayya Hayya Hayyayyayaya Hayya Hayya Hayya Hayya Hayya Hayyayyayaya Chirutha Rekkale Pakshivile Chitike Velugule Divvivile Thodu Needa Ika Neevele Thadagani Punyamide Kanuvu Thotive Thapanalule Urumu Thotive Merupulule Unna Thodu Ika Neevele Viluvalu Teliyavule Bhoomi Tiragadam Nilabadithe Bhuvini Thalame Maaradule Maghani Aadharana Karuvaithe Illali Premantha Vesangi Paale Potthu Korukunna Aasha Antukundi Aggilaaga Potthu Korukunna Aasha Antukundi Aggilaaga Buddikunte Manchidanta Duraalu Korindi Janta Kuchi Kuchi Kunamma Kundanala Kunamma Kuchi Kuchi Kunamma Ivvadanta Nee Konte Vesham Inka Chaalu Vellamanta Ooruvaada Saddulaye Kodi Kuda Niddaroye Kuchi Kuchi Kunamma Ivvadanta Nee Konte Vesham Inka Chaalu Vellamanta Ooruvaada Saddulaye Kodi Kuda Niddaroye Kuchi Kuchi Kunamma

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bombay
  • Cast:  Arvind Swamy,Manisha Koirala
  • Music Director:  A.R.Rahman
  • Year:  1995
  • Label:  Aditya Music