గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం
అదిరి పడిన పెడవికెంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి ఆధర కాగితం నీ మధుర సంతకం
ఆధర కాగితం మధుర సంతకం

కిలకిలా కూలికితే
ఒంటి పేరే సుందరం కంటి ముందే నందనం
చిలకలా పలికితే
ఉండి పోదా సంబరం గుండె కాదా మందిరం
జాబిల్లి జాబు రాసి నన్నే కోరే పరిచయం
పున్నాగ పూలు పూసే వన్నె చిన్నే రసమయం
ఎందువల్లో ముందులేదీ కలవరం
అదిరి పడిన పెడవికెంటి అర్థం
అడుగుతోంది ఎదురు చూసి ఆధర కాగితం నీ మధుర సంతకం
ఆధార కాగితం మధుర సంతకం
గుప్పెడు గుండెను తడిపే దాని చప్పుడు పేరు సంగీతం
కొప్పున మల్లెలు పెడితే అది చప్పున రమ్మని సంకేతం
వలపుల వాలితే
కన్నె పైటే స్వాగతం కన్నా కలలే అంకితం
చెలిమిలా చేరితే
పల్లె సీమే పావురం పిల్ల ప్రేమే వాయనం
సింధూర పూల వాన నిన్ను నన్ను తడపని
అందాల కోణలోన హాయి రేయి గడపని
కొత్థగున్నా మత్థుగుంది మన జగం