• Song:  Chetilona Cheyyesi
  • Lyricist:  Veturi Sundararama Murthy
  • Singers:  K.S. Chitra,Prathima

Whatsapp

చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని ప్రేమమీద ఒట్టెసి చెప్పేయవ నను వీడని జత నీవని చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని ప్రేమమీద ఒట్టెసి చెప్పేయవ నను వీడని జత నీవని ప్రతిక్షణం ప్రేమలో పరీక్షలే వచ్చిన తలరాతకు తలవంచాదు ప్రేమ ఆ చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని నీవు నేనులే మనస్సు ఒక్కటే ఇద్దరైనా ఈ మమకారంలో నీవు నేననే పదాలు లేవులే ఏకమైనా ఈ ప్రియమంత్రంలో నా గుండెలో కోకిల నీ గొంతులో పాడగా నా జన్మ ఓ పూవ్వుల నీ కొమ్మలో పూయగా కల ఇలా కౌగిలై కనే కలే వెన్నెలై చేయి కలిపినా చెలిమె అనురాగం ఆ చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని ప్రేమమీద ఒట్టెసి చెప్పేయవ నను వీడని జత నీవని నిన్నుతాకితే దేవతార్చన పూజలందుకో పులకింతల్లో వాలు చూపులే వరాల దీవెన నన్ను దాచుకో కనుపాపల్లో నా ప్రేమ గీతానికి నీవేలే తోలి అక్షరం నా ప్రేమ పుట్టింటికి నీవేలే దీపాంకురాం రసానికో రాగమై రచించని కావ్యమై చేయి కలిపినా చలవే అనుబంధము చేతిలోన చెయ్యేసి చెప్పేయవ నను ఎన్నడూ విడిపోనని ప్రేమమీద ఒట్టెసి చెప్పేయవ నను వీడని జత నీవని

పైన ఉన్న పాటలో ఏవైనా తప్పులు ఉంటె క్షమిచండి, మా ఈ చిరు ప్రయత్నాన్ని ప్రోత్సహించగలరు. తప్పులు సరిచేసి మాకు పంపగలరు @ support@lyricstape.com

Chetilona cheyyesi cheppeyava nanu yennadoo vidiponani premameeda ottaesi cheppeyava nanu veedni jata neevani Chetilona cheyyesi cheppeyava nanu yennadoo vidiponani premameeda ottaesi cheppeyava nanu veedni jata neevani pratikshanam premalo pareekshale vacchina talaraataku talavanchadu prema a Chetilona cheyyesi cheppeyava nanu yennadoo vidiponani Neevu nenule manassu okkate iddaraina ee mamakaaramlo neevu nenane padaalu levule yekamaina ee priyamantramlo Na gundelo kokila nee gontulo padaga na janma o poovaula nee kommalo pooyaga kala ila kougilai kane kale vennelai cheyi kalipina chelime anuragam a chetilona cheyyesi cheppeyava nanu yennadoo vidiponani premameeda ottaesi cheppeyava nanu veedni jata neevani Ninnutakite devataarchana poojalanduko pulakintallo valu choopule varala deevena nannu dachuko kanupaapallo Na prema geetaaniki neevele toli aksharam na prema puttintiki neevele deepankuram rasaniko ragamai rachinchani kaavyamai cheyi kalipina chalave anubandham Chetilona cheyyesi cheppeyava nanu yennadoo vidiponani premameeda ottaesi cheppeyava nanu veedni jata neevani

Please forgive us if there are any mistakes in above Lyrics. Please share corrections on our mailid support@lyricstape.com.we will rectify the mistakes.

  • Movie:  Bombai Priyudu
  • Cast:  J. D. Chakravarthy,Rambha
  • Music Director:  M M Keeravani
  • Year:  1996
  • Label:  Aditya Music